అమిత్ షాతో పవన్‌కల్యాణ్‌ సమావేశం..తాజా రాజకీయాలపై చర్చించినట్లు ట్వీట్

ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఢిల్లీలో కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో సమావేశం అయ్యారు

By -  Knakam Karthik
Published on : 28 Jan 2026 8:12 PM IST

Andrapradesh, Deputy CM Pawan Kalyan, Union Home Minister Amit Shah, Ap Government

అమిత్ షాతో పవన్‌కల్యాణ్‌ సమావేశం..తాజా రాజకీయాలపై చర్చించినట్లు ట్వీట్

ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఢిల్లీలో కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో సమావేశం అయ్యారు. రాష్ట్రంలో తాజా రాజకీయాలు, పరిపాలనకు సంబంధించిన ముఖ్య విషయాలను చర్చించినట్లు పవన్ కల్యాణ్ తన ఎక్స్ ఖాతాలో ట్వీట్ చేశారు. ఉప్పాడ తీరంలో గోడ నిర్మాణానికి అనుమతి ఇచ్చినందుకు అమిత్ షాకు ధన్యవాదాలు తెలిపినట్లు..పవన్ రాశారు. కాగా తన ఢిల్లీ పర్యటనలో పలువురు కేంద్ర మంత్రులనూ పవన్ కలిశారు.

Next Story