You Searched For "Andrapradesh"
సీఎం చంద్రబాబుతో టీటీడీ ఛైర్మన్ భేటీ, ఆ బ్రహ్మోత్సవాలకు ఆహ్వానం
ఏపీ సీఎం చంద్రబాబుతో టీటీడీ ఛైర్మన్ బీఆర్.నాయుడు సమావేశం అయ్యారు.
By Knakam Karthik Published on 30 March 2025 3:31 PM IST
వారి కారణంగా రాష్ట్రం కళ తప్పింది: సీఎం చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్‌లో ఐదేళ్ల వైసీపీ పాలనలో రాష్ట్ర కళ తప్పిందని సీఎం చంద్రబాబు అన్నారు.
By Knakam Karthik Published on 30 March 2025 2:29 PM IST
పక్కా ప్లాన్‌తోనే హత్య చేశారు..పాస్టర్ ప్రవీణ్ మృతిపై షర్మిల ట్వీట్
పాస్టర్ ప్రవీణ్ పగడాల మృతిపై ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఎక్స్ వేదికగా స్పందించారు.
By Knakam Karthik Published on 27 March 2025 11:26 AM IST
శ్రీశైలంలో ఉగాది ఉత్సవాలు ప్రారంభం, భక్తులందరికీ అలంకార దర్శనం
నంద్యాల జిల్లా శ్రీశైలంలో ఉగాది మహోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి.
By Knakam Karthik Published on 27 March 2025 8:10 AM IST
ఎట్టకేలకు విశాఖలో లులూ, భూమి కేటాయించాలని సర్కార్ ఆదేశాలు
లులూ గ్రూప్ నిర్మించనున్న షాపింగ్ మాల్, హైపర్ మార్కెట్ల నిర్మాణానికి భూమిని కేటాయించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆదేశించింది.
By Knakam Karthik Published on 27 March 2025 7:38 AM IST
నా విజన్ వల్లే తెలంగాణ ఆదాయం పొందుతోంది: సీఎం చంద్రబాబు
తన విజన్ డాక్యుమెంట్ కారణంగానే తెలంగాణ హైయస్ట్ పెర్ క్యాపిటా ఇన్కమ్ పొందుతుందని ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు పేర్కొన్నారు.
By Knakam Karthik Published on 27 March 2025 7:23 AM IST
నేతన్నలకు శుభవార్త..ఉచిత విద్యుత్‌పై ఉత్తర్వులు జారీ
ఆంధ్రప్రదేశ్‌లో చేనేత కార్మికులకు కూటమి ప్రభుత్వం శుభవార్త చెప్పింది.
By Knakam Karthik Published on 27 March 2025 6:55 AM IST
వారెవ్వా..లారీలో కూర్చుని పేకాట, వదల బొమ్మాలీ అంటూ పట్టించిన డ్రోన్
విజయనగరంలో కొందరు పేకాట రాయుళ్లు ఎవరికీ దొరకకుండా ఏకంగా లారీలో ప్లాన్ చేశారు.
By Knakam Karthik Published on 26 March 2025 5:50 PM IST
ఆ బృందంతో సీఎం చంద్రబాబు మీటింగ్, కీలక చర్చలు జరిగాయని ట్వీట్
జపాన్ రాయబారి కెయిచి ఓనో నేతృత్వంలోని ప్రతినిధి బృందంతో సీఎం చంద్రబాబు సమావేశం అయ్యారు.
By Knakam Karthik Published on 26 March 2025 2:51 PM IST
వారికి 30 ఏళ్లు పట్టింది..కూనంనేని కామెంట్స్‌పై చంద్రబాబు రియాక్షన్
కూనంనేని వ్యాఖ్యలపై చంద్రబాబు నవ్వుతూ స్పందించారు.
By Knakam Karthik Published on 26 March 2025 2:19 PM IST
విద్యార్థులకు గుడ్‌న్యూస్..స్కూళ్ల ప్రారంభానికి ముందే తల్లికి వందనం డబ్బులు
ఆంధ్రప్రదేశ్‌లో తల్లికి వందనం పథకంపై సీఎం చంద్రబాబు కీలక ప్రకటన చేశారు.
By Knakam Karthik Published on 25 March 2025 3:45 PM IST
గత ఐదేళ్లలో జరిగిన విధ్వంసంతో ప్రజల్లో అసహనం పెరిగింది: సీఎం చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్నిర్మాణానికి ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు.
By Knakam Karthik Published on 25 March 2025 3:30 PM IST