స్పోర్ట్స్ - Page 93
రాజస్థాన్ రాయల్స్ విక్టరీ.. 17వ సీజన్ కూడా ఆర్సీబీకి కలిసిరాలేదు..!
ఐపీఎల్ 2024 ఎలిమినేటర్ మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో తలపడింది. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో ఈ మ్యాచ్ జరిగింది
By Medi Samrat Published on 23 May 2024 6:40 AM IST
IPL-2024: కేకేఆర్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ ఆల్‌టైమ్ రికార్డు
టైటిల్‌ను సొంతం చేసుకోవడానికి ఒక్క అడుగుదూరంలోనే ఉంది కేకేఆర్ టీమ్.
By Srikanth Gundamalla Published on 22 May 2024 11:49 AM IST
బంగ్లాదేశ్ కు షాకిచ్చిన అమెరికా
టీ-20 మ్యాచ్ లలో ఎప్పుడు ఏ జట్టు.. ఎవరికి షాకిస్తుందో అసలు ఊహించలేము. ఎందుకంటే గతంలో ఎన్నో పసికూన జట్లు పెద్ద పెద్ద జట్లను ఓడించాయి
By Medi Samrat Published on 22 May 2024 9:00 AM IST
ఫైనల్స్‌లోకి ప్రవేశించిన కేకేఆర్.. సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు మరో ఛాన్స్ ఉందిగా...
సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన క్వాలిఫయర్-1లో కోల్‌కతా నైట్ రైడర్స్ (కేకేఆర్) ఎనిమిది వికెట్ల తేడాతో భారీ విజయం సాధించి ఫైనల్స్‌లోకి ప్రవేశించింది
By Medi Samrat Published on 22 May 2024 7:30 AM IST
ఆగ్రహం వ్యక్తం చేసిన రోహిత్ శర్మ.. స్పందించిన స్టార్ స్పోర్ట్స్
IPL 2024 అధికారిక టెలివిజన్ బ్రాడ్‌కాస్టర్ స్టార్ స్పోర్ట్స్.. రోహిత్ శర్మ చేసిన విమర్శలపై స్పందించింది. తమ ప్రైవసీని స్టార్ స్పోర్ట్స్ గౌరవించలేదని...
By Medi Samrat Published on 21 May 2024 9:06 AM IST
ధోనీ ఐపీఎల్ రిటైర్మెంట్‌పై చెన్నై ఫ్రాంచైజీ కీలక ప్రకటన
ఎంఎస్ ధోనీకి ఉన్న ఫ్యాన్ బేస్ గురించి అందరికీ తెలిసిందే.
By Srikanth Gundamalla Published on 20 May 2024 12:38 PM IST
సన్ రైజర్స్ కు కలిసొచ్చిన వర్షం.. మూడో స్థానానికి పరిమితమైన ఆర్ఆర్
ఒకానొక దశలో టాప్ లో కొనసాగిన రాజస్థాన్ రాయల్స్ జట్టు ఆ తరువాత దారుణమైన ఆటతో భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చింది.
By Medi Samrat Published on 20 May 2024 7:49 AM IST
పంజాబ్ కింగ్స్‌పై సన్‌రైజర్స్ రికార్డ్ ఛేజింగ్..!
ఐపీఎల్ 2024 69వ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ పంజాబ్ కింగ్స్‌తో తలపడింది. హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో ఈ మ్యాచ్...
By Medi Samrat Published on 19 May 2024 7:40 PM IST
ధోనీ చాలా బాగా రాణిస్తున్నాడు.. అతని భవిష్యత్తుపై ఊహాగానాలు చేయడం పిచ్చి పని
శనివారం చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 27 పరుగుల తేడాతో విజయం సాధించి ప్లేఆఫ్స్‌కు చేరుకుంది.
By Medi Samrat Published on 19 May 2024 6:15 PM IST
యశ్ దయాల్.. ఆ పీడకల నుంచి తేరుకుని.. ఆర్సీబీని ప్లేఆఫ్స్‌కు చేర్చాడు..!
ఐపీఎల్‌లో లెఫ్ట్ ఆర్మ్ ఫాస్ట్ బౌలర్ యశ్ దయాల్ ప్రయాణం గురించి ఇప్పుడు చర్చ జరుగుతుంది. శనివారం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB)తో జరిగిన మ్యాచ్‌లో...
By Medi Samrat Published on 19 May 2024 2:15 PM IST
IPL-2024: అందుకే ప్లేఆఫ్స్‌కి చేరలేకపోయాం: సీఎస్కే కెప్టెన్ గైక్వాడ్
చిన్నస్వామి స్డేడియం వేదికగా చెన్నై సూపర్ కింగ్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు తలపడ్డాయి.
By Srikanth Gundamalla Published on 19 May 2024 7:38 AM IST
చెన్నైపై ఘనవిజయం.. ప్లేఆఫ్స్ ఖాయం చేసుకున్న ఆర్సీబీ
ఉత్కంఠ భరితమైన మ్యాచ్ శనివారం బెంగళూరు చిన్నస్వామి స్టేడియం వేదికగా సాగింది.
By Srikanth Gundamalla Published on 19 May 2024 6:30 AM IST