స్పోర్ట్స్ - Page 92
IPL-2024: ఫైనల్‌కు ముందు ప్రాక్టీస్ సెషన్ రద్దు చేసుకున్న SRH.. ఎందుకంటే
ఆరేళ్ల తర్వాత సన్‌రైజర్స్ హైదరాబాద్ ఐపీఎల్లో ఫైనల్‌కు చేరింది.
By Srikanth Gundamalla Published on 25 May 2024 5:21 PM IST
మ్యాచ్ ముగియక ముందే సెలబ్రేషన్స్ స్టార్ట్ చేసిన కావ్య.. వీడియో వైరల్..!
సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు ఐపీఎల్ 2024 ఫైనల్స్‌లోకి ప్రవేశించింది. గత సీజన్లో హైదరాబాద్ జట్టు పాయింట్ల పట్టికలో చివరి స్థానంలో ఉండగా..
By Medi Samrat Published on 25 May 2024 10:55 AM IST
మ్యాచ్ అక్కడే మా చేజారిపోయింది : సంజూ శాంసన్
ఐపీఎల్ 2024 క్వాలిఫయర్-2లో సన్‌రైజర్స్ హైదరాబాద్ రాజస్థాన్‌ను ఓడించి ఫైనల్స్‌కు చేరుకుంది. రాజస్థాన్ రాయల్స్ ప్రయాణం మూడో స్థానంతో ముగిసింది.
By Medi Samrat Published on 25 May 2024 7:23 AM IST
రాజస్థాన్ రాయల్స్‌పై విజయంతో ఐపీఎల్ ఫైనల్ చేరిన సన్‌రైజర్స్ హైదరాబాద్
క్వాలిఫయర్-1లో ఓటమి నుంచి కోలుకున్న సన్‌రైజర్స్ హైదరాబాద్.. రాజస్థాన్ రాయల్స్‌పై విజయం సాధించి ఫైనల్‌కు చేరుకుంది.
By Medi Samrat Published on 25 May 2024 6:44 AM IST
హార్దిక్ పాండ్యా, నటాషా విడాకులు తీసుకుంటున్నారా..?
టీమిండియా ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా మరోసారి వార్తల్లో నిలిచాడు.
By Srikanth Gundamalla Published on 24 May 2024 5:30 PM IST
బీసీసీఐ ఎవరినీ సంప్రదించలేదు.. ఆ అవగాహన వ్యక్తే టీమిండియా కోచ్ : జై షా
2024 టీ20 ప్రపంచకప్ తర్వాత రాహుల్ ద్రవిడ్ పదవీకాలం ముగియనుంది. దీంతో టీమిండియా ప్రధాన కోచ్‌ని మార్చనున్నారు.
By Medi Samrat Published on 24 May 2024 1:30 PM IST
బిగ్ అప్డేట్.. ధోనీ రిటైర్మెంట్పై తేల్చేసిన CSK సీఈఓ
IPL 2024లో చెన్నై సూపర్ కింగ్స్ (CSK) ప్రయాణం ముగిసింది. CSK తన చివరి లీగ్ మ్యాచ్‌లో RCB చేతిలో ఓటమిని చవిచూసింది.
By Medi Samrat Published on 24 May 2024 11:20 AM IST
SRH vs RR Qualifier-2 Pitch Report : చెపాక్‌లో వర్షం కురుస్తుందా.? వికెట్ల వాన పడుతుందా.?
శుక్రవారం చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియంలో ఐపీఎల్ 2024 క్వాలిఫయర్-2కు రంగం సిద్ధమైంది. సన్‌రైజర్స్ హైదరాబాద్, రాజస్థాన్ రాయల్స్ జట్ల మధ్య మ్యాచ్...
By Medi Samrat Published on 24 May 2024 8:27 AM IST
టీమిండియా హెడ్ కోచ్ పదవిపై రికీ పాంటింగ్ ఆసక్తికర కామెంట్స్
ఇప్పటికే బీసీసీఐ టీమిండియా మెన్స్ హెడ్ కోచ్ కోసం దరఖాస్తులను స్వీకరిస్తుంది.
By Srikanth Gundamalla Published on 23 May 2024 8:30 PM IST
IPL-2024: క్వాలిఫయర్-2 మ్యాచ్‌కు వర్షం ముప్పు! ఒకవేళ రద్దయితే..?
ఐపీఎల్-2024 సీజన్ తుది దశకు చేరింది. మరో రెండు మ్యాచ్‌లు మాత్రమే ఈ లీగ్‌లో మిగిలి ఉన్నాయి.
By Srikanth Gundamalla Published on 23 May 2024 5:14 PM IST
దినేష్ కార్తీక్ రిటైర్మెంట్ ప్రకటించినట్లేనా.?
ఐపీఎల్ 2024 ఎలిమినేటర్‌లో బుధవారం రాజస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు ఓడిపోయిన తర్వాత తన చివరి ఇండియన్ ప్రీమియర్ లీగ్...
By Medi Samrat Published on 23 May 2024 11:02 AM IST
భారత్-పాకిస్థాన్ మధ్య ద్వైపాక్షిక సిరీస్ జరగాలి
భారత్-పాకిస్థాన్ జట్లు తలపడినప్పుడల్లా క్రికెట్ మైదానంలో హైవోల్టేజ్ మ్యాచ్ కనిపిస్తుంది. భారత్-పాక్ మ్యాచ్ వస్తే అభిమానులు టీవీ స్క్రీన్ నుండి ముఖం...
By Medi Samrat Published on 23 May 2024 9:12 AM IST