స్పోర్ట్స్ - Page 39
ఆసియా కప్‌లో వివాదం, భారత్–పాక్ క్రికెటర్లపై పరస్పర ఫిర్యాదులు
ఆసియా కప్ సూపర్-4లో భారత్–పాక్ మ్యాచ్ తర్వాత మరోసారి ఉద్రిక్తత నెలకొంది.
By Knakam Karthik Published on 25 Sept 2025 9:21 AM IST
39 ఏళ్ల వయసులో చరిత్ర సృష్టించబోతున్న అశ్విన్..!
భారత జట్టు మాజీ ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ బిగ్ బాష్ లీగ్‌లో పాల్గొనడం ద్వారా చరిత్ర సృష్టించనున్నాడు.
By Medi Samrat Published on 24 Sept 2025 6:20 PM IST
ఆస్ట్రేలియాలో వైభవ్ సూర్యవంశీ సిక్సర్ల మోత.. 14 ఏళ్ల కే వరల్డ్ రికార్డ్ బద్ధలు కొట్టాడు..!
యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ ఆట రోజురోజుకూ మెరుగవుతోంది.
By Medi Samrat Published on 24 Sept 2025 2:54 PM IST
ఈడీ విచారణకు హాజరైన మాజీ క్రికెటర్ యువరాజ్‌సింగ్
బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ కేసులో మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్ మంగళవారం ఈడీ అధికారుల ఎదుట విచారణకు హాజరయ్యారు.
By Knakam Karthik Published on 23 Sept 2025 3:02 PM IST
ఎలాంటి పశ్చాత్తాపం లేదట..!
ఆసియా కప్ 2025 సూపర్ 4 సందర్భంగా భారత్‌తో జరిగిన మ్యాచ్‌లో పాకిస్తాన్ ఓపెనర్ సాహిబ్‌జాదా ఫర్హాన్ తుపాకీ ఎక్కుపెట్టి సెలెబ్రేషన్స్ జరుపుకోవడంపై తీవ్ర...
By Medi Samrat Published on 22 Sept 2025 9:20 PM IST
'అతడు క్రికెట్ ప్రపంచాన్ని శాసిస్తాడు'.. బౌలర్లకు అశ్విన్ బహిరంగ హెచ్చరిక..!
పాకిస్థాన్‌తో జరిగిన సూపర్-4 మ్యాచ్‌లో అభిషేక్ శర్మ తుఫాను ఇన్నింగ్స్ భారత మాజీ ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్, ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ కెవిన్...
By Medi Samrat Published on 22 Sept 2025 7:40 PM IST
ఇంకెంత ఏడుస్తారో.. ఐసీసీకి ఫిర్యాదు చేసిన పాకిస్థాన్
భారత్‌తో జరిగిన ఆసియా కప్ సూపర్ ఫోర్ మ్యాచ్‌లో పాకిస్థాన్ బ్యాటర్ ఫఖర్ జమాన్ క్యాచ్ విషయంలో గొడవ మొదలైంది.
By Medi Samrat Published on 22 Sept 2025 6:00 PM IST
పాక్ కెప్టెన్ జట్టులో ఎందుకు ఉన్నాడో తెలియదట..!
ఆసియా కప్ 2025లో టీమిండియా చేతిలో పాకిస్థాన్ ఓటమికి పూర్తి బాధ్యత కెప్టెన్ సల్మాన్ అలీ ఆఘా, కోచ్ మైక్ హెస్సన్‌లదేనని షోయబ్ అఖ్తర్ ఆరోపించాడు.
By Medi Samrat Published on 22 Sept 2025 4:47 PM IST
మూడోసారి పాక్ జట్టుతో భారత్ తలపడాలంటే..?
ఆసియా కప్ లో భాగంగా భారత జట్టు పాకిస్థాన్ ను రెండు మ్యాచ్ లలోనూ చిత్తు చిత్తు చేసింది.
By Medi Samrat Published on 22 Sept 2025 2:30 PM IST
Video : అనవసర దూకుడు నాకు నచ్చలేదు.. అందుకే వారికి బ్యాట్‌తోనే సమాధానం చెప్పా..
ఆసియా కప్ సూపర్-4లో భాగంగా భారత్-పాక్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో టీమిండియా అద్భుత ప్రదర్శన చేసి 172 పరుగుల లక్ష్యాన్ని ఆరు వికెట్లు మిగిలి ఉండగానే...
By Medi Samrat Published on 22 Sept 2025 9:54 AM IST
'ఆ జట్టు పోటీ ఎక్కడా?'.. పాకిస్తాన్ జట్టుపై సూర్యకుమార్ సెటైర్లు
ఆసియా కప్ - 2025లో భాగంగా నిన్నటి మ్యాచ్‌లో విక్టరీ తర్వాత ప్రెస్ కాన్ఫరెన్స్‌లో పాక్ జట్టుపై ఇండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ సెటైర్లు వేశారు.
By అంజి Published on 22 Sept 2025 8:02 AM IST
ప్రెస్‌కాన్ఫరెన్స్‌లో పాలిటిక్స్ వద్దు..ఆటగాళ్లకు ఐసీసీ వార్నింగ్
అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ICC) భారత్ – పాక్ మ్యాచ్ నేపథ్యంలో కీలక నిర్ణయం తీసుకుంది.
By Knakam Karthik Published on 21 Sept 2025 8:20 PM IST














