స్పోర్ట్స్ - Page 356
లంక క్రికెటర్ కుశాల్ మెండిస్ అరెస్ట్..
శ్రీలంక క్రికెటర్ కుశాల్ మెండిస్‌ను ఆదివారం పోలీసులు అరెస్ట్ చేశారు. ఓ సైక్లిస్టును తన కారుతో ఢీ కొట్టాడు. ఈ ఘటనలో సైక్లిస్టుకు తీవ్రగాయాలు...
By తోట వంశీ కుమార్ Published on 5 July 2020 2:56 PM IST
భారత ఆటగాళ్లపై అఫ్రిది సంచలన వ్యాఖ్యలు
టీమ్‌ఇండియా క్రికెటర్లపై పాకిస్థాన్ మాజీ కెప్టెన్ షాహిద్ అఫ్రిది సంచలన వ్యాఖ్యలు చేశాడు. భారత్, పాక్ మ్యాచ్‌లు ఆడినప్పుడు మ్యాచ్ ముగిసిన అనంతరం...
By తోట వంశీ కుమార్ Published on 5 July 2020 1:27 PM IST
కేకేఆర్ కెప్టెన్సీ నుండి గంగూలీని తప్పించింది అతడే: ఆకాష్ చోప్రా
ఐపీఎల్ లో ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ జట్ల తర్వాత కప్ ను అందుకుంది కోల్ కతా నైట్ రైడర్స్ జట్టే..! ఈ జట్టు జర్నీలో ఆకాష్ చోప్రా కూడా సభ్యుడే....
By తోట వంశీ కుమార్ Published on 5 July 2020 8:20 AM IST
పీటర్సన్‌కు అదిరే పంచ్ ఇచ్చిన కోహ్లీ
ప్రస్తుతం క్రికెట్ ఆడే వారిలో అత్యుత్తమ బ్యాట్స్‌మెన్ ఎవరు అంటే.. ఎక్కువ మంది చెప్పే సమాధానం భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ. గత కొన్నేళ్లుగా కోహ్లీ...
By తోట వంశీ కుమార్ Published on 4 July 2020 4:28 PM IST
బ్యాటింగ్ విషయంలో సలహా ఇచ్చినందుకు మెడ మీద కత్తి పెట్టాడు
పాకిస్థాన్ క్రికెట్ జట్టు మాజీ బ్యాటింగ్ కోచ్ గ్రాంట్ ఫ్లవర్ తన మెడపై యూనిస్ ఖాన్ కత్తి పెట్టాడని ఆరోపించాడు. ఆస్ట్రేలియా టూర్ కు పాకిస్థాన్ జట్టు...
By తోట వంశీ కుమార్ Published on 3 July 2020 11:57 AM IST
ఐపీఎల్ 13వ సీజన్.. దుబాయ్ లేదా శ్రీలంక
కరోనా మహమ్మారి కారణంగా మార్చి 29 నుంచి ప్రారంభం కావాల్సిన ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) 13వ సీజన్ నిరవధికంగా వాయిదా పడిన సంగతి తెలిసిందే. కాగా.....
By తోట వంశీ కుమార్ Published on 2 July 2020 7:06 PM IST
వాళ్లు వచ్చేసరికి.. నా భార్యను అల్మారాలో దాచా : ముస్తాక్
ఎంతో మంది బ్యాట్స్‌మెన్లకు తన స్పిన్ బౌలింగ్‌తో చుక్కలు చూపించాడు సక్లైన్ ముస్తాక్. పాకిస్థాన్ దిగ్గజ ఆటగాళ్లలో అతను ఒకడు. తాజాగా ముస్తాక్ ఓ సరదా...
By తోట వంశీ కుమార్ Published on 2 July 2020 12:17 PM IST
2011 ఫైనల్ పై ఫిక్సింగ్ ఆరోపణలు.. ఆరు గంటల విచారణ
భారత జట్టు ధోని నాయకత్వంలో 2011లో ప్రపంచకప్‌ను ముద్దాడింది. ఫైనల్‌లో శ్రీలంకను ఓడించి 28 ఏళ్ల తరువాత రెండో సారి ప్రపంచకప్‌ను సొంతం చేసుకుంది. కాగా.. ఈ...
By తోట వంశీ కుమార్ Published on 1 July 2020 5:20 PM IST
హార్దిక్ ప్రేయసి.. బికినీ ఫోటో వైరల్
టీమ్‌ఇండియా ఆల్‌రౌండర్ హార్థిక్ పాండ్యా కాబోయే భార్య, సినీ నటి నటాషా సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఓ ఫోటో వైరల్‌గా మారింది. ఆమె ఓ త్రోబ్యాక్ బికినీ...
By తోట వంశీ కుమార్ Published on 1 July 2020 1:04 PM IST
మోస్ట్ వాల్యూయెబుల్ టెస్ట్ క్రికెటర్‌గా జడేజా
21వ శతాబ్దంలో ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా అత్యంత విలువైన భారత క్రికెటర్ అని విజ్డన్ పేర్కొంది. శ్రీలంక స్పిన్ దిగ్గజం ముత్తయ్య మురళీధరన్ తరువాత రెండో...
By తోట వంశీ కుమార్ Published on 1 July 2020 11:30 AM IST
వార్నర్‌ను ట్రోల్ చేసిన అశ్విన్.. ట్వీట్ వైరల్
కరోనా మహమ్మారి నేపథ్యంలో లాక్‌డౌన్ కారణంగా క్రికెటర్లు అంతా ఇంటికే పరిమితం అయ్యారు. ఆస్ట్రేలియా విధ్వంసకర ఓపెనర్ డేవిడ్ వార్నర్ లాక్‌డౌన్ కాలంలో...
By తోట వంశీ కుమార్ Published on 30 Jun 2020 11:44 AM IST
విండీస్ ఆటగాళ్ల టీ షర్ట్స్ పై ఆ నినాదాన్ని చూడబోతున్నాం..!
బ్లాక్ లైవ్స్ మ్యాటర్ అంటూ ప్రపంచవ్యాప్తంగా ఓ ఉద్యమం నడుస్తున్న సంగతి తెలిసిందే. నల్లజాతీయులపై హింస తగదంటూ పలువురు ఈ ఉద్యమంలో భాగస్వామ్యులు అవుతూ...
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 29 Jun 2020 4:42 PM IST














