స్పోర్ట్స్ - Page 33

Newsmeter Telugu- check all the latest sports news in Telugu, స్పోర్ట్స్ న్యూస్ today India, sports live updates, sports breaking news in Telugu today
Jemimah Rodrigues, India, final, Australia, Womens World Cup, IND vs AUS
WWC: ఆస్ట్రేలియాపై అద్భుత విజయం.. ఫైనల్‌కు భారత్‌.. ఈ సారి ఎవరు గెలిచినా చరిత్రే

ఉమెన్స్‌ వన్డే వరల్డ్‌ కప్‌ సెమీ ఫైనల్‌లో ఆస్ట్రేలియాపై భారత్‌ విజయం సాధించింది. దీంతో భారత్‌ జట్టు ఫైనల్‌కు దూసుకెళ్లింది.

By అంజి  Published on 31 Oct 2025 6:36 AM IST

మైదానంలో పంత్.. జెర్సీ నెంబర్ చూసి అంతా షాక్..!
మైదానంలో పంత్.. జెర్సీ నెంబర్ చూసి అంతా షాక్..!

గాయం నుండి కోలుకున్న రిషబ్ పంత్ దక్షిణాఫ్రికా 'ఏ'తో జరుగుతున్న అనధికారిక టెస్టు సిరీస్‌లో భారత్ 'ఏ' జట్టుకు సారథిగా వ్యవహరిస్తున్నాడు. బెంగళూరులోని...

By Medi Samrat  Published on 30 Oct 2025 5:50 PM IST

రిటైర్మెంట్ ఏజ్‌లో రికార్డు సృష్టించిన రోహిత్ శర్మ
రిటైర్మెంట్ ఏజ్‌లో రికార్డు సృష్టించిన రోహిత్ శర్మ

భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ తన కెరీర్‌లో తొలిసారిగా ప్రపంచ నంబర్ 1 వన్డే బ్యాటర్‌గా నిలిచి రికార్డు పుస్తకాల్లో తన పేరును లిఖించాడు.

By Medi Samrat  Published on 29 Oct 2025 9:31 PM IST

తెలంగాణ కేబినెట్‌లోకి మహమ్మద్ అజారుద్దీన్.!
తెలంగాణ కేబినెట్‌లోకి మహమ్మద్ అజారుద్దీన్.!

సీనియర్ కాంగ్రెస్ నాయకుడు, భారత క్రికెట్ మాజీ కెప్టెన్ మహమ్మద్ అజారుద్దీన్ తెలంగాణ మంత్రివర్గంలోకి చేరే అవకాశం ఉందిని పార్టీ వర్గాల సమాచారం.

By Medi Samrat  Published on 29 Oct 2025 5:56 PM IST

క్రికెట్ అభిమానులకు నిరాశ.. మ్యాచ్ రద్దు
క్రికెట్ అభిమానులకు నిరాశ.. మ్యాచ్ రద్దు

భారత్, ఆస్ట్రేలియా మధ్య కాన్‌బెర్రాలోని మనుకా ఓవల్ వేదికగా జరగాల్సిన తొలి టీ20 మ్యాచ్ వర్షం కారణంగా రద్దయింది.

By Medi Samrat  Published on 29 Oct 2025 5:46 PM IST

అత‌డు జ‌ట్టులో ఉంటే మాకు ఎప్పుడూ ప్రయోజనమే..!
అత‌డు జ‌ట్టులో ఉంటే మాకు ఎప్పుడూ ప్రయోజనమే..!

ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో పవర్‌ప్లే ఓవర్లు చాలా ముఖ్యమైనవని, ఫాస్ట్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా ఉండటం వల్ల ఈ మ్యాచ్‌ల‌లో తమ జట్టుకు అవకాశాలు పెరుగుతాయని...

By Medi Samrat  Published on 28 Oct 2025 9:11 PM IST

భారత్‌పై సున్నితంగా వ్యవహరించాలని కాల్ వచ్చింది.. మాజీ మ్యాచ్ రిఫరీ క్రిస్ బ్రాడ్ సంచ‌ల‌న‌ ఆరోపణలు
భారత్‌పై సున్నితంగా వ్యవహరించాలని కాల్ వచ్చింది.. మాజీ మ్యాచ్ రిఫరీ క్రిస్ బ్రాడ్ సంచ‌ల‌న‌ ఆరోపణలు

అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ)పై మాజీ మ్యాచ్ రిఫరీ క్రిస్ బ్రాడ్ తీవ్ర ఆరోపణలు చేశారు.

By Medi Samrat  Published on 28 Oct 2025 2:32 PM IST

ఆసీస్‌తో తొలి టీ20కు ముందు తిల‌క్ వ‌ర్మ బ్యాటింగ్ ఆర్డ‌ర్‌ను ఫిక్స్ చేసిన‌ మాజీ క్రికెట‌ర్‌..!
ఆసీస్‌తో తొలి టీ20కు ముందు తిల‌క్ వ‌ర్మ బ్యాటింగ్ ఆర్డ‌ర్‌ను ఫిక్స్ చేసిన‌ మాజీ క్రికెట‌ర్‌..!

భారత్, ఆస్ట్రేలియా మధ్య ఐదు టీ20ల సిరీస్ బుధవారం నుంచి ప్రారంభం కానుంది.

By Medi Samrat  Published on 28 Oct 2025 8:22 AM IST

చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్‌పై విరుచుకుపడ్డ కరుణ్ నాయర్
చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్‌పై విరుచుకుపడ్డ కరుణ్ నాయర్

కరుణ్ నాయర్ భారత జట్టు నుండి తనను తప్పించడం పట్ల తన నిరాశను వ్యక్తం చేశాడు. చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్‌ను లక్ష్యంగా చేసుకుని వ్యాఖ్య‌లు చేశాడు.

By Medi Samrat  Published on 27 Oct 2025 9:10 PM IST

నా దృష్టి వ్యక్తిగత ప్రదర్శనపై లేదు.. సూర్యకు గంభీర్ మద్దతు
నా దృష్టి వ్యక్తిగత ప్రదర్శనపై లేదు.. సూర్యకు గంభీర్ మద్దతు

గత కొంతకాలంగా పేలవమైన ఫామ్‌తో సతమతమవుతున్న టీ20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్‌కు భారత జట్టు ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్ సంపూర్ణ మద్దతు తెలిపాడు.

By Medi Samrat  Published on 27 Oct 2025 7:30 PM IST

సెమీస్‌కు ముందు టీమిండియాకు భారీ ఎదురుదెబ్బ.. ప్ర‌పంచ‌క‌ప్ నుంచి స్టార్ ఓపెన‌ర్ ఔట్..!
సెమీస్‌కు ముందు టీమిండియాకు భారీ ఎదురుదెబ్బ.. ప్ర‌పంచ‌క‌ప్ నుంచి స్టార్ ఓపెన‌ర్ ఔట్..!

భారత ఓపెనర్ ప్రతీకా రావల్ ప్రస్తుతం జరుగుతున్న ICC మహిళల ODI ప్రపంచ కప్ 2025 నుండి నిష్క్ర‌మించింది.

By Medi Samrat  Published on 27 Oct 2025 5:57 PM IST

విరాట్, రోహిత్ విఫలమవ్వాలని కొందరు సెలెక్టర్లు ఎదురుచూస్తున్నారు
విరాట్, రోహిత్ విఫలమవ్వాలని కొందరు సెలెక్టర్లు ఎదురుచూస్తున్నారు

టీం ఇండియా సెలెక్టర్లపై మాజీ క్రికెటర్ మహ్మద్ కైఫ్ సంచలన ఆరోపణలు చేసారు.

By Medi Samrat  Published on 26 Oct 2025 9:20 PM IST

Share it