స్పోర్ట్స్ - Page 34
విరాట్, రోహిత్ విఫలమవ్వాలని కొందరు సెలెక్టర్లు ఎదురుచూస్తున్నారు
టీం ఇండియా సెలెక్టర్లపై మాజీ క్రికెటర్ మహ్మద్ కైఫ్ సంచలన ఆరోపణలు చేసారు.
By Medi Samrat Published on 26 Oct 2025 9:20 PM IST
ఆసీస్ మహిళా క్రికెటర్లకు వేధింపులు.. ఫాలో అవుతూ.. అనుచితంగా తాకిన మోటార్‌సైకిలిస్ట్
ఇండోర్‌లో ఆస్ట్రేలియా మహిళా క్రికెట్ జట్టులోని ఇద్దరు సభ్యులను గురువారం ఉదయం ఓ మోటార్‌సైకిలిస్ట్ వేధించినట్లు ఆరోపణలు వచ్చాయి.
By Medi Samrat Published on 26 Oct 2025 8:58 AM IST
ఆసుపత్రికి శ్రేయస్ అయ్యర్
టీమిండియా ఆటగాడు శ్రేయస్ అయ్యర్ గాయపడ్డాడు. ఆస్ట్రేలియాతో సిడ్నీలో జరిగిన మూడో వన్డేలో ఫీల్డింగ్ చేస్తూ గాయపడటంతో..
By అంజి Published on 25 Oct 2025 9:20 PM IST
భారత్ సెమీస్ ప్రత్యర్థి ఆ జట్టే!!
మహిళల వన్డే ప్రపంచకప్‌లో ఆస్ట్రేలియా చేతిలో దక్షిణాఫ్రికా ఓడిపోవడంతో సెమీస్‌లో టీమిండియా ప్రత్యర్థి తేలిపోయింది.
By అంజి Published on 25 Oct 2025 7:59 PM IST
3rd ODI: భారత్ ఘన విజయం.. సెంచరీతో చెలరేగిన రోహిత్
ఆస్ట్రేలియాతో జరిగిన మూడో టెస్టులో భారత్ ఘన విజయం సాధించింది. 9 వికెట్ల తేడాతో టీమిండియా గెలిచింది.
By అంజి Published on 25 Oct 2025 3:57 PM IST
ఇండోర్‌లో దారుణం.. ఇద్దరు ఆస్ట్రేలియన్ మహిళా క్రికెటర్లకు లైంగిక వేధింపులు.. వ్యక్తి అరెస్ట్
ఐసీసీ మహిళల క్రికెట్ ప్రపంచ కప్‌లో పాల్గొంటున్న ఇద్దరు ఆస్ట్రేలియా మహిళా క్రికెటర్లను మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో..
By అంజి Published on 25 Oct 2025 2:13 PM IST
పరువు కాపాడుకోవాలని భారత్.. క్లీన్‌స్వీప్‌కై ఆసీస్.. పిచ్ రిపోర్ట్ ఎలా ఉందంటే.?
భారత్-ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న మూడు వన్డేల సిరీస్‌లో మూడో, చివరి వన్డే మ్యాచ్‌కు రంగం సిద్ధమైంది.
By Medi Samrat Published on 24 Oct 2025 5:14 PM IST
ICC Women's World Cup : సెమీ-ఫైనల్‌కు ముందు ఆందోళనలో టీమిండియా కెప్టెన్..!
2025 వన్డే ప్రపంచకప్‌లో న్యూజిలాండ్‌ను ఓడించి భారత మహిళల క్రికెట్ జట్టు సెమీ ఫైనల్‌కు చేరుకుంది.
By Medi Samrat Published on 24 Oct 2025 10:22 AM IST
టెస్ట్ క్రికెట్‌కు ఎందుకు దూరమయ్యాడో చెప్పిన శ్రేయాస్ అయ్యర్..!
ఆస్ట్రేలియాలో వన్డే సిరీస్ ఓటమి తర్వాత టెస్టు క్రికెట్ నుంచి విరామం తీసుకున్న శ్రేయాస్ అయ్యర్ తన మౌనాన్ని వీడాడు. చాలా ఓవర్ల పాటు ఫీల్డింగ్ చేయలేనని...
By Medi Samrat Published on 24 Oct 2025 6:30 AM IST
సిరీస్ కోల్పోయిన భారత్
ఆస్ట్రేలియాతో జరిగిన రెండో వన్డేలోనూ భారత్ ఓటమి పాలైంది.
By Medi Samrat Published on 23 Oct 2025 6:01 PM IST
మరోసారి టాస్ ఓడిన భారత్.. మ్యాచ్ ఆడుతున్న టీమ్ ఇదే.!
అడిలైడ్ వన్డే మ్యాచ్ లో భారత జట్టు తొలుత బ్యాటింగ్ చేయనుంది.
By Medi Samrat Published on 23 Oct 2025 8:52 AM IST
ఐసీసీ ర్యాంకింగ్స్.. దుమ్ము దులిపిన సిరాజ్, బుమ్రా
ఐసీసీ టెస్ట్ బౌలర్ల ర్యాంకింగ్స్‌లో టీమిండియా స్టార్ పేసర్ జస్‌ప్రీత్ బుమ్రా తన అగ్రస్థానాన్ని నిలబెట్టుకున్నాడు.
By Medi Samrat Published on 22 Oct 2025 9:10 PM IST














