స్పోర్ట్స్ - Page 159

Newsmeter Telugu- check all the latest sports news in Telugu, స్పోర్ట్స్ న్యూస్ today India, sports live updates, sports breaking news in Telugu today
వర్షం కారణంగా ఫైనల్ రద్దు.. అయినా భారత్‌కు బంగారు పతకం..!
వర్షం కారణంగా ఫైనల్ రద్దు.. అయినా భారత్‌కు బంగారు పతకం..!

ఆసియా క్రీడలు 2023లో భారత పురుషుల క్రికెట్ జట్టు స్వర్ణ పతకాన్ని గెలుచుకుంది.

By Medi Samrat  Published on 7 Oct 2023 3:45 PM IST


Asian Games-2023, india, 100 medals, Record,
ఆసియా క్రీడల్లో భారత్ సరికొత్త రికార్డు.. ఖాతాలో 100 పతకాలు

చైనా వేదికగా జరగుతున్న ఆసియా క్రీడల్లో భారత్‌ సరికొత్త చరిత్ర సృష్టించింది.

By Srikanth Gundamalla  Published on 7 Oct 2023 9:03 AM IST


ఒలింపిక్స్ కు అర్హత సాధించిన మెన్ ఇన్ బ్లూ
ఒలింపిక్స్ కు అర్హత సాధించిన 'మెన్ ఇన్ బ్లూ'

భారత హాకీ జట్టు ఆసియా గేమ్స్ లో అదరగొట్టింది. పురుషుల హాకీలో భారత్ మరోసారి ఆసియా ఛాంపియన్‌గా నిలిచింది.

By Medi Samrat  Published on 6 Oct 2023 7:30 PM IST


asian games-2023, pak loss, semis, afghan,  final,
ఆఫ్ఘన్ చేతిలో ఓటమి పాలైన పాకిస్థాన్

ఆసియా క్రికెట్ క్రీడల్లో భాగంగా ఆఫ్ఘనిస్తాన్ తో జరిగిన సెమీఫైనల్ మ్యాచ్ లో పాకిస్తాన్ ఓటమి పాలైంది.

By Medi Samrat  Published on 6 Oct 2023 6:46 PM IST


Asian Games-2023, India,  bangladesh, final,
Asian Games: బంగ్లాను చిత్తు చేసి ఫైనల్‌కు చేరిన భారత్

ఆసియా క్రీడల్లో భారత్‌ పతకాల జోరు కొనసాగుతోంది. తాజాగా మెన్స్‌ క్రికెట్‌ టీమ్‌ ఫైనల్‌కు చేరుకుంది.

By Srikanth Gundamalla  Published on 6 Oct 2023 10:53 AM IST


South africa,  Captain, Sleeping, photo viral, pre world cup event,
ప్రీవరల్డ్‌ కప్‌ ఈవెంట్‌లో నిద్ర పోలేదని సౌతాఫ్రికా కెప్టెన్ వివరణ

ప్రీవరల్డ్‌ కప్‌ ఈవెంట్‌లో నిద్ర పోలేదని సౌతాఫ్రికా కెప్టెన్ వివరణ ఇచ్చాడు.

By Srikanth Gundamalla  Published on 5 Oct 2023 12:03 PM IST


Divorce, India cricketer, Shikhar Dhavan, Delhi family Court,
శిఖర్‌ ధావన్‌కు భార్య నుంచి విడాకులు మంజూరు చేసిన కోర్టు

టీమిండియా క్రికెటర్‌ శిఖర్ ధావన్, ఆయన భార్య ఆయేషా ముఖర్జీకి ఢిల్లీలోని ఫ్యామిలీ కోర్టు విడాకులు మంజూరు చేసింది.

By Srikanth Gundamalla  Published on 5 Oct 2023 10:44 AM IST


Asian Games, india, neeraj,  Gold medal,
Asian Games: నీరజ్‌కు స్వర్ణం.. 81కి చేరిన భారత్‌ పతకాలు

ఆసియా క్రీడల్లో భారత్ పతకాల పంట కొనసాగుతోంది. ఇప్పటి వరకు భారత్‌ మొత్తం 81 పతకాలను సాధించింది.

By Srikanth Gundamalla  Published on 4 Oct 2023 8:00 PM IST


ప్రాక్టీస్ మ్యాచ్ లేకుండా పోయెనే!!
ప్రాక్టీస్ మ్యాచ్ లేకుండా పోయెనే!!

ప్రపంచ కప్ కు ముందు భారత క్రికెట్ జట్టుకు ఎలాంటి ప్రాక్టీసు లభించలేదు

By అంజి  Published on 3 Oct 2023 7:49 PM IST


HCA, HCA elections, Hyderabad, Telangana
హెచ్‌సీఏ ఎన్నికలు.. ఎప్పుడంటే?

ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్‌సీఏ)కి ఎన్నికలు అక్టోబర్ 20న జరగనున్నాయి.

By అంజి  Published on 1 Oct 2023 7:03 AM IST


పాకిస్థాన్ ను చిత్తు చేసి స్వర్ణం గెలిచిన భారత్
పాకిస్థాన్ ను చిత్తు చేసి స్వర్ణం గెలిచిన భారత్

చైనాలోని హాంగ్జౌ వేదికగా జరుగుతున్న 19వ ఏషియన్ గేమ్స్‌లో భారత పురుషుల స్క్వాష్ టీమ్ స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకుంది

By Medi Samrat  Published on 30 Sept 2023 8:00 PM IST


కేవ‌లం ఇద్ద‌రికీ మాత్ర‌మే భార‌త్‌లో ఆడిన అనుభ‌వం.. వ‌ర‌ల్డ్ క‌ప్‌లో పాక్ టీమ్ ప‌రిస్థితేంటి..!
కేవ‌లం ఇద్ద‌రికీ మాత్ర‌మే భార‌త్‌లో ఆడిన అనుభ‌వం.. వ‌ర‌ల్డ్ క‌ప్‌లో పాక్ టీమ్ ప‌రిస్థితేంటి..!

ఏడేళ్ల తర్వాత పాకిస్థాన్ జట్టు భారత్‌కు వచ్చింది. పాక్‌ వార్మప్ మ్యాచ్‌లు కూడా ప్రారంభమయ్యాయి.

By Medi Samrat  Published on 29 Sept 2023 6:37 PM IST


Share it