స్పోర్ట్స్ - Page 154
ఎంఎస్ ధోనీకి పాకిస్థాన్ నుంచి ఆహ్వానం.. ఎందుకంటే..
టీమ్ ఇండియా మాజీ కెప్టెన్న్ మహేంద్ర సింగ్ ధోనీ ఆట తీరుకి ఎంతో మంది ఫ్యాన్స్ ఉన్నారు.
By Srikanth Gundamalla Published on 30 Dec 2023 9:45 PM IST
షమీ నిజమైన దేశభక్తుడు అంటున్న ఫ్యాన్స్.. ఎందుకంటే..?
వన్డే ప్రపంచకప్ 2023 ముగిసి చాలా రోజులైంది. ఈ ప్రపంచకప్ 2023లో మహ్మద్ షమీ తన బౌలింగ్‌తో అద్భుతంగా రాణించాడు.
By Medi Samrat Published on 30 Dec 2023 1:40 PM IST
టీమిండియాకు దెబ్బ మీద దెబ్బ.. పెనాల్టీతో పాటు పాయింట్లు కట్ చేసిన ఐసీసీ..!
దక్షిణాఫ్రికాతో జరుగుతున్న రెండు టెస్టుల సిరీస్‌లో భాగంగా తొలి మ్యాచ్‌లో భారత జట్టు ఓడిపోయింది.
By Medi Samrat Published on 29 Dec 2023 3:01 PM IST
విరాట్ వరల్డ్ రికార్డు.. 146 ఏళ్ల క్రికెట్ చరిత్రలో తొలి బ్యాటర్
దక్షిణాఫ్రికాతో తొలి టెస్టులో భారత్ ఓటమిపాలైనా.. టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ మాత్రం వరల్డ్ రికార్డును సాధించాడు.
By Srikanth Gundamalla Published on 29 Dec 2023 12:30 PM IST
సౌతాఫ్రికాతో టెస్టు మ్యాచ్‌లో ఓటమిపై రోహిత్ కీలక వ్యాఖ్యలు
తొలి టెస్టులో ఓటమి తర్వాత టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ కీలక వ్యాఖ్యలు చేశారు.
By Srikanth Gundamalla Published on 29 Dec 2023 11:25 AM IST
IND Vs SA: తొలి టెస్టులో భారత్ ఘోర ఓటమి
సౌతాఫ్రికాతో భారత్ తొలి టెస్టులో ఘోర పరాభవాన్ని చవిచూసింది.
By Srikanth Gundamalla Published on 28 Dec 2023 9:30 PM IST
సెంచరీ పూర్తీ చేసిన రాహుల్.. భారత్ మొదటి ఇన్నింగ్స్ స్కోరు ఎంతంటే?
రాహుల్ సెంచరీ పూర్తీ చేశాడు. టీమిండియా-దక్షిణాఫ్రికా తొలి టెస్టులో రెండో రోజు ఆట ప్రారంభానికి కూడా వరుణుడు అడ్డుకున్నాడు.
By Medi Samrat Published on 27 Dec 2023 2:59 PM IST
సెంచూరియన్ టెస్టు.. తొలి రోజు ఆట పూర్తి.. రాహుల్ సెంచరీ చేసేనా..?
భారత్-దక్షిణాఫ్రికా జట్ల మధ్య మంగళవారం నుంచి సెంచూరియన్ వేదికగా టెస్టు సిరీస్ ప్రారంభం అయ్యింది.
By Medi Samrat Published on 26 Dec 2023 9:31 PM IST
ఎన్ఓసీ ఇచ్చేందుకు బోర్డ్ నిరాకరణ.. ఆ ముగ్గురు బౌలర్లు రెండేళ్లు ఏ లీగ్ ఆడే అవకాశం లేనట్లేనా..?
ఆఫ్ఘనిస్తాన్ క్రికెట్ జట్టులోని పలువురు ఆటగాళ్లపై నిషేదం వేటు పడే అవకాశం ఉంది.
By Medi Samrat Published on 26 Dec 2023 8:12 PM IST
IND Vs SA: టెస్టు సిరీస్ గెలవడానికి సిద్ధంగా ఉన్నాం: రోహిత్
భారత్ ప్రస్తుతం సౌతాఫ్రికా టూర్‌లో ఉంది. ఇప్పటికే మూడు టీ20, మూడు వన్డే మ్యాచ్‌లు ఆడేసింది.
By Srikanth Gundamalla Published on 25 Dec 2023 5:30 PM IST
పాక్ టీమ్‌కు కొత్త కోచ్..!
పాక్ జట్టులో వరుస మార్పులు చోటుచేసుకుంటున్నాయి. ఐసీసీ ప్రపంచ కప్ 2023 నుంచి నిష్క్రమించినప్పటి నుండి పాకిస్తాన్ జట్టులో
By Medi Samrat Published on 25 Dec 2023 3:41 PM IST
టీమిండియా చారిత్రాత్మక విజయాన్ని కెమెరాలో బంధించిన ఆస్ట్రేలియా కెప్టెన్
ఆస్ట్రేలియాతో జరిగిన తొలి టెస్టు మ్యాచ్‌లో హర్మన్‌ప్రీత్ కౌర్ నేతృత్వంలోని భారత జట్టు విజయం సాధించింది.
By Medi Samrat Published on 24 Dec 2023 8:43 PM IST














