స్పోర్ట్స్ - Page 134

Newsmeter Telugu- check all the latest sports news in Telugu, స్పోర్ట్స్ న్యూస్ today India, sports live updates, sports breaking news in Telugu today
ipl-2024, cricket, prediction,
ఐపీఎల్‌లో ఈసారి ఎక్కువ పరుగులు చేసేది అతనే..!

ఐపీఎల్‌2024 సీజన్‌కు సమయం ఆసన్నమైంది. మరికొద్ది గంటల్లోనే సీజన్‌ తొలి మ్యాచ్‌ ప్రారంభం కాబోతుంది.

By Srikanth Gundamalla  Published on 21 March 2024 9:30 PM IST


ms dhoni, chennai captaincy, ipl-2024,
సీఎస్కే కెప్టెన్సీ నుంచి తప్పుకున్న ధోనీ.. అతనే సారథి

మార్చి 22 నుంచి ఇండియన్ ప్రీమియర్ లీగ్-2024 సీజన్ మొదలు కాబోతుంది.

By Srikanth Gundamalla  Published on 21 March 2024 4:44 PM IST


రిటైర్మెంట్‌పై U-టర్న్ తీసుకున్న స్టార్ ఆల్ రౌండర్..!
రిటైర్మెంట్‌పై U-టర్న్ తీసుకున్న స్టార్ ఆల్ రౌండర్..!

పాకిస్థాన్ సూపర్ లీగ్ 2024 ఫైనల్ హీరో ఇమాద్ వాసిమ్ అంతర్జాతీయ క్రికెట్‌లోకి తిరిగి రానున్న‌ట్లు సంకేతాలిచ్చాడు.

By Medi Samrat  Published on 20 March 2024 4:45 PM IST


దావూద్ ఇబ్ర‌హీం బంధువే ఆ క్రికెటర్.. ఎంతగా పొగిడేస్తున్నాడంటే.?
దావూద్ ఇబ్ర‌హీం బంధువే ఆ క్రికెటర్.. ఎంతగా పొగిడేస్తున్నాడంటే.?

అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం.. ముస్లింల కోసం చాలా చేశాడని పాకిస్థాన్ మాజీ క్రికెటర్ జావేద్ మియాందాద్ ప్రశంసించాడు.

By Medi Samrat  Published on 20 March 2024 3:15 PM IST


ట్రైనింగ్ సెషన్‌లో హెలికాప్టర్ షాట్ ఆడిన ధోనీ.. వీడియో వైర‌ల్‌..!
ట్రైనింగ్ సెషన్‌లో 'హెలికాప్టర్ షాట్' ఆడిన ధోనీ.. వీడియో వైర‌ల్‌..!

మహేంద్ర సింగ్ ధోనీ ప్రస్తుతం ఐపీఎల్ 2024 కోసం సిద్ధమవుతున్నాడు. చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ ట్రైనింగ్ సెషన్‌లో తన ఐకానిక్ హెలికాప్టర్ షాట్ ఆడాడు.

By Medi Samrat  Published on 20 March 2024 2:31 PM IST


ఐపీఎల్ లో సూర్యకుమార్ యాదవ్ ఆడుతాడా.?
ఐపీఎల్ లో సూర్యకుమార్ యాదవ్ ఆడుతాడా.?

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో పాల్గొనేందుకు జాతీయ క్రికెట్ అకాడమీ (ఎన్‌సీఏ) అనుమతి ఇవ్వకపోవడంతో సూర్యకుమార్ యాదవ్‌కు

By Medi Samrat  Published on 19 March 2024 9:15 PM IST


ఐపీఎల్‌-2024లో DRS స్థానంలో SRS వ‌స్తుందా..?
ఐపీఎల్‌-2024లో DRS స్థానంలో SRS వ‌స్తుందా..?

ఐపీఎల్ 2024 ప్రారంభానికి ముందు నిబంధనలలో పెద్ద మార్పు రాబోతోంది. ఐపీఎల్ 2024లో నిర్ణయ సమీక్ష వ్యవస్థను రద్దు చేయనున్నట్టు చెబుతున్నారు.

By Medi Samrat  Published on 19 March 2024 7:24 PM IST


ఐపీఎల్ మజాను రెట్టింపు చేయ‌నున్న సిద్ధూ..!
ఐపీఎల్ మజాను రెట్టింపు చేయ‌నున్న సిద్ధూ..!

భారత జట్టు మాజీ క్రికెటర్ నవజ్యోత్ సింగ్ సిద్ధూ ఐపీఎల్ 2024లో తన స్వరంతో మ్యాజిక్ చేయనున్నారు.

By Medi Samrat  Published on 19 March 2024 2:36 PM IST


virat kohli, new look, ipl-2024, cricket,
సరికొత్త లుక్‌లో ఐపీఎల్‌కు రెడీ అవుతోన్న విరాట్‌ కోహ్లీ

ఈసారి కొత్త లుక్‌లో విరాట్‌ కోహ్లీ వస్తున్నాడు. దీనికి సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి.

By Srikanth Gundamalla  Published on 19 March 2024 12:41 PM IST


గుజరాత్ టైటాన్స్ కెప్టెన్‌గా శుభ్‌మన్ గిల్ రాణిస్తాడా.? ఆ జ‌ట్టు బలాలు, బలహీనతలు ఇవే..!
గుజరాత్ టైటాన్స్ కెప్టెన్‌గా శుభ్‌మన్ గిల్ రాణిస్తాడా.? ఆ జ‌ట్టు బలాలు, బలహీనతలు ఇవే..!

IPL 2024 కోసం కౌంట్‌డౌన్ ప్రారంభమైంది. మార్చి 22 నుంచి ఐపీఎల్ ప్రారంభం కానుంది. ఇందుకోసం అన్ని ఫ్రాంచైజీలు సన్నాహాలు మొద‌లుపెట్టాయి.

By Medi Samrat  Published on 18 March 2024 6:15 PM IST


hardik pandya,  rohit sharma, mumbai indians, ipl-2024,
అవసరమైనప్పుడు రోహిత్ కచ్చితంగా సాయం చేస్తాడు: హార్దిక్ పాండ్యా

ఐపీఎల్‌2024 ఎడిషన్‌కు సమయం దగ్గరపడుతోంది. ఈ నెల 22వ తేదీ నుంచి ఐపీఎల్‌ సీజన్ ప్రారంభం కానుంది.

By Srikanth Gundamalla  Published on 18 March 2024 3:55 PM IST


ఆర్సీబీ మ‌హిళ‌ల జ‌ట్టు డబ్ల్యూపీఎల్ టైటిల్‌ను గెలిచాక‌ పురుషుల టీమ్‌కు గుడ్‌ల‌క్ చెప్పిన‌ విజయ్ మాల్యా
ఆర్సీబీ మ‌హిళ‌ల జ‌ట్టు డబ్ల్యూపీఎల్ టైటిల్‌ను గెలిచాక‌ పురుషుల టీమ్‌కు గుడ్‌ల‌క్ చెప్పిన‌ విజయ్ మాల్యా

మహిళల ప్రీమియర్ లీగ్ (WPL) 2024 టైటిల్‌ను గెలుచుకోవడం ద్వారా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఫ్రాంచైజీ ట్రోఫీ కరువు తీరిన‌ట్టైంది.

By Medi Samrat  Published on 18 March 2024 3:42 PM IST


Share it