రాజకీయం - Page 5

Andhra Pradesh, minister Ramprasad reddy,  ycp,
అక్రమాల్లో జగన్ తర్వాత పెద్దిరెడ్డే: మంత్రి రామ్‌ప్రసాదరెడ్డి

ఏపీలో గత వైసీపీ ప్రభుత్వ పాలనపై రాష్ట్ర రవాణా, యువజన, క్రీడల శాఖ మంత్రి రామ్ ప్రసాద్‌రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు.

By Srikanth Gundamalla  Published on 1 July 2024 1:58 AM GMT


andhra pradesh,  minister narayana,  telangana,
ఏపీకి తెలంగాణ రూ.5,170 కోట్లు ఇవ్వాల్సి ఉంది: మంత్రి నారాయణ

ఆంధ్రప్రదేశ్ విభజన జరిగి పదేళ్లు పూర్తయ్యాయి. కానీ.. కొన్ని విభజన సమస్యలు మాత్రం ఇంకా అలాగే ఉన్నాయి.

By Srikanth Gundamalla  Published on 30 Jun 2024 7:30 AM GMT


Telangana, BJP leadership, president post, BJP
Telangana: అధ్యక్ష పదవిపై బహిరంగ ప్రకటనలు.. బీజేపీ హైకమాండ్‌ సీరియస్‌

కొత్త పార్టీ రాష్ట్ర శాఖ చీఫ్ ఎంపికపై తమ అభిప్రాయాలను బహిరంగంగా ప్రసారం చేసినందుకు తెలంగాణ బిజెపి రాష్ట్ర యూనిట్ నాయకులపై బిజెపి అధి నాయకత్వం ఆగ్రహం...

By అంజి  Published on 26 Jun 2024 8:45 AM GMT


jagtial, congress, Jeevan reddy, issue,  delhi ,
తగ్గని కాంగ్రెస్‌ ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి.. ఢిల్లీకి జగిత్యాల ఇష్యూ

ఇటీవల బీఆర్ఎస్‌ జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్‌ కుమార్ సీఎం రేవంత్‌రెడ్డి సమక్షంలో కాంగ్రెస్‌లో చేరారు.

By Srikanth Gundamalla  Published on 26 Jun 2024 7:00 AM GMT


brs, kcr, meeting,  party leaders, telangana,
పార్టీని వీడుతున్న ఎమ్మెల్యేలు.. బుజ్జగిస్తోన్న బీఆర్ఎస్ చీఫ్‌ కేసీఆర్

తెలంగాణలో అధికారాన్ని కోల్పోయిన తర్వాత బీఆర్ఎస్‌ పార్టీకి గడ్డుకాలం నడుస్తోంది.

By Srikanth Gundamalla  Published on 26 Jun 2024 2:45 AM GMT


jagtial, mla Sanjay, goodbye ,  brs,   congress,
బీఆర్ఎస్‌ను వీడిన మరో ఎమ్మెల్యే.. కేటీఆర్ కీలక కామెంట్స్

బీఆర్ఎస్‌కు ఆ పార్టీ జగిత్యాల ఎమ్మెల్యే ఎం. సంజయ్‌ కుమార్‌ షాక్ ఇచ్చారు.

By Srikanth Gundamalla  Published on 24 Jun 2024 4:52 AM GMT


telangana, cm revanth reddy, tweet, brs, ktr ,
రాష్ట్ర ప్రజల ఆస్తులు, భవిష్యత్‌ భద్రంగా ఉన్నాయి: సీఎం రేవంత్

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ను ఉద్దేశించి తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి ఎక్స్‌లో పోస్టు పెట్టారు.

By Srikanth Gundamalla  Published on 22 Jun 2024 4:45 AM GMT


part time politician, Pawan Kalyan, Andhra politics, APnews
ఒకప్పుడు పార్ట్‌టైమ్‌ పొలిటీషియన్‌ అని హేళనలు.. ఇప్పుడు ఏకంగా ఆంధ్రప్రదేశ్‌ డిప్యూటీ సీఎం

రెండేళ్ల క్రితం వరకు నాన్ సీరియస్, పార్ట్‌టైమ్ పొలిటీషియన్ అని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ను విమర్శకుల హేళన చేశారు.

By అంజి  Published on 20 Jun 2024 7:08 AM GMT


andhra pradesh, ycp, jagan, sensational comments,  evm,
ఎన్నికల్లో ఓటమి తర్వాత ఈవీఎంలపై జగన్ సంచలన ట్వీట్

ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన ఎన్నికల్లో వైసీపీ ఘోర ఓటమిని చూసింది.

By Srikanth Gundamalla  Published on 18 Jun 2024 4:00 AM GMT


rahul gandhi, resign, wayanad, priyanka gandhi,
కాంగ్రెస్‌కు కంచుకోట వయనాడ్‌.. బరిలోకి ప్రియాంక గాంధీ

లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌ మంచి ఫలితాలను చూసింది.

By Srikanth Gundamalla  Published on 18 Jun 2024 1:37 AM GMT


tamil nadu ,  shashikala,  re-entry, politcis,
Tamilnadu: రీఎంట్రీకి టైమ్‌ వచ్చింది.. శశికళ కీలక ప్రకటన

అన్నాడీఎంకే పని అయిపోయిందని ఎవరూ భావించొద్దని శశికళ అన్నారు. తాను పార్టీలోకి రీఎంట్రీ ఇవ్వబోతున్నట్లు చెప్పారు.

By Srikanth Gundamalla  Published on 17 Jun 2024 7:00 AM GMT


brs, Niranjan reddy,  ap cm Chandrababu,
హైదరాబాద్‌ను కేంద్ర పాలిత ప్రాంతంగా చేయాలని ఏపీ సీఎం కుట్ర: నిరంజన్‌రెడ్డి

హైదరాబాద్‌ను కేంద్ర పాలిత ప్రాంతంగా చేయాలని ఏపీ సీఎం చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని మా జీ మంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు.

By M.S.R  Published on 15 Jun 2024 1:45 PM GMT


Share it