రాజకీయం - Page 4
రుణమాఫీ అయిన రైతుల కన్నా..కంటతడి పెట్టినవారే ఎక్కువ: కేటీఆర్
తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మరోసారి విమర్శలు చేశారు.
By Srikanth Gundamalla Published on 26 Aug 2024 10:43 AM IST
పిల్ల కాలువలు ఎప్పటికైనా సముద్రంలో కలవాల్సిందే: షర్మిల
ఇచ్చిన హామీలను.. ప్రజా సంక్షేమాన్ని పక్కన పెట్టిన జగన్ ఇక అధికారంలోకి రారు అంటూ వైఎస్ షర్మిల వ్యాఖ్యానించారు.
By Srikanth Gundamalla Published on 14 Aug 2024 9:00 PM IST
ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు టీడీపీ దూరం.. వైసీపీకి లైన్ క్లియర్!
విశాఖపట్నం లోకల్ అథారిటీస్ నియోజకవర్గానికి జరిగే ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో పోటీ చేయకూడదని ఆంధ్రప్రదేశ్లోని టీడీపీ నేతృత్వంలోని ఎన్డీయే మంగళవారం...
By అంజి Published on 13 Aug 2024 1:02 PM IST
ఏపీలో రెడ్బుక్ రాజ్యాంగం నడుస్తోంది: మాజీ సీఎం జగన్
ఏపీ కూటమి ప్రభుత్వం, సీఎం చంద్రబాబుపై మాజీ సీఎం, వైసీపీ అధ్యక్షుడు జగన్ తీవ్ర విమర్శలు చేశారు.
By Srikanth Gundamalla Published on 10 Aug 2024 9:30 PM IST
కేటీఆర్ను సీఎం రేవంత్ జైల్లో వేస్తారని నమ్ముతున్నా: కేంద్రమంత్రి బండి సంజయ్
తెలంగాణ బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో కేంద్ర మంత్రి బండి సంజయ్ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు.
By Srikanth Gundamalla Published on 10 Aug 2024 3:53 PM IST
బీఆర్ఎస్ విలీనం అనేది తప్పుడు ప్రచారం: కేటీఆర్
బీఆర్ఎస్ పార్టీని మరో పార్టీలో విలీనం చేస్తున్నారంటూ విమర్శలు వస్తున్నాయి. తాజాగా ఇదే అంశంపై కేటీఆర్ స్పందించారు.
By Srikanth Gundamalla Published on 8 Aug 2024 7:30 AM IST
అసెంబ్లీకి వెళ్లకపోతే.. జగన్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయండి: షర్మిల
వైసీపీ అధ్యక్షుడు జగన్పై.. వైఎస్ షర్మిల మరోసారి ఆగ్రహం వ్యక్తం చేశారు.
By Srikanth Gundamalla Published on 28 July 2024 12:15 PM IST
జగన్ ధర్నాకు ఎందుకు సంఘీభావం తెలపాలి: షర్మిల
మాజీ సీఎం జగన్పై కాంగ్రెస్ ఏపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల మరోసారి ఫైర్ అయ్యారు.
By Srikanth Gundamalla Published on 27 July 2024 1:15 PM IST
గోదావరిలో కాంగ్రెస్ కుట్రలు కొట్టుకుపోయాయి: కేటీఆర్
తెలంగాణలో భారీ వర్షాలు పడుతున్నాయి.
By Srikanth Gundamalla Published on 20 July 2024 6:25 PM IST
ఆ విషయంలో విమర్శలు వస్తున్నాయి.. జగన్ జాగ్రత్తగా ఉండాల్సిందే!!
వైఎస్ జగన్ మోహన్ రెడ్డి స్క్రిప్ట్ లేకుండా ఏ విషయాన్ని కూడా చెప్పలేడనే విమర్శలు ఇటీవలి కాలంలో ఎక్కువయ్యాయి.
By న్యూస్మీటర్ తెలుగు Published on 20 July 2024 3:27 PM IST
కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను మోసం చేసి.. రుణమాఫీ చేస్తోంది: కేటీఆర్
తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మరోసారి ఫైర్ అయ్యారు.
By Srikanth Gundamalla Published on 18 July 2024 12:30 PM IST
వైసీపీ నేతలైనా వదిలిపెట్టను.. విజయసాయిరెడ్డి వార్నింగ్
ఏపీలో కూటమి ప్రభుత్వం వ్యవహారంపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.
By Srikanth Gundamalla Published on 15 July 2024 12:30 PM IST