రాజకీయం - Page 46
సొంత ప్రభుత్వంపై విమర్శలు చేసిన రాజస్థాన్ మంత్రిపై వేటు
సొంత ప్రభుత్వంపై విమర్శలు చేసిన మంత్రి రాజేంద్ర గూడాను పదవి నుంచి తొలగించారు రాజస్థాన్ సీఎం.
By Srikanth Gundamalla Published on 22 July 2023 7:20 AM IST
తెలంగాణలో బీజేపీ జోష్‌కు కారణం బండి సంజయ్: రాజగోపాల్‌రెడ్డి
తెలంగాణలో బీజేపీ జోష్‌కు కారణం బండి సంజయ్ అని కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి అన్నారు.
By Srikanth Gundamalla Published on 21 July 2023 5:14 PM IST
పవన్‌పై పరువు నష్టం కేసు నీతిమాలిన చర్య: చంద్రబాబు
రాష్ట్రంలో ప్రశ్నించే హక్కుని కాలరాస్తున్నారని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు.
By Srikanth Gundamalla Published on 21 July 2023 4:11 PM IST
24 గంటల్లో చేసిన ఆరోపణలను నిరూపించాలి: అర్వింద్‌కు కవిత సవాల్
నిజామాబాద్ బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్‌కు బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సవాల్ విసిరారు.
By Srikanth Gundamalla Published on 21 July 2023 2:13 PM IST
భవిష్యత్‌కు గ్యారెంటీ ఇచ్చేలా చంద్రబాబు యాక్షన్ ప్లాన్
చంద్రబాబు టీడీపీ పార్టీ శ్రేణులను ఎన్నికల దిశగా సన్నద్ధం చేయడంపై ఫోకస్ పెట్టారు.
By Srikanth Gundamalla Published on 20 July 2023 6:39 PM IST
ఈటల, డీకే అరుణ సహా పలువురు బీజేపీ నేతల హౌస్ అరెస్ట్
ఈటల, డీకే అరుణ సహా పలువురు బీజేపీ సీనియర్ నాయకులను హౌస్ అరెస్ట్ చేస్తున్నారు.
By Srikanth Gundamalla Published on 20 July 2023 9:51 AM IST
పార్టీ ఎందుకు పెట్టాడో చెప్పలేని పరిస్థితి పవన్ కళ్యాణ్‌ది: మంత్రి రోజా
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై మంత్రి రోజా తీవ్ర విమర్శలు చేశారు.
By News Meter Telugu Published on 19 July 2023 6:15 PM IST
అధికారమే టార్గెట్.. కలిసి పనిచేద్దామంటున్న టి-కాంగ్రెస్ నేతలు
హైదరాబాద్‌లోని ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఇంట్లో కాంగ్రెస్ ముఖ్య నేతల సమావేశం జరిగింది.
By Srikanth Gundamalla Published on 19 July 2023 5:39 PM IST
ఎన్నికల్లో పొత్తులపై మనసులో మాట చెప్పిన పవన్ కళ్యాణ్
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పొత్తులపై తన మనసులోని మాట మరోసారి బయట పెట్టారు.
By News Meter Telugu Published on 18 July 2023 7:45 PM IST
కాంగ్రెస్‌కు ప్రధాని పదవిపై ఆశలేదు: ఖర్గే సంచనల కామెంట్స్
కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సంచలన వ్యాఖ్యలు చేశారు.
By Srikanth Gundamalla Published on 18 July 2023 3:36 PM IST
'అది అవినీతిపరుల సమావేశం'.. విపక్షాల భేటీపై నిప్పులు చెరిగిన ప్రధాని మోదీ
ప్రధాని నరేంద్ర మోడీ ప్రతిపక్ష పార్టీలపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. బెంగళూరులో విపక్షాల సమావేశంపై ప్రధాని మోదీ తీవ్ర విమర్శలు చేశారు.
By అంజి Published on 18 July 2023 1:45 PM IST
24 గంటల ఉచిత విద్యుత్‌పై చర్చకు సిద్ధం..కేటీఆర్‌కు రేవంత్‌రెడ్డి సవాల్
ఎక్కడా 24 గంటల కరెంటు ఇవ్వడం లేదని నేను నిరూపిస్తా అని రేవంత్‌రెడ్డి అన్నారు.
By Srikanth Gundamalla Published on 17 July 2023 7:09 PM IST