రాజకీయం - Page 35

Telangana elections, Congress, Congress candidates, Dasara
దసరా తర్వాతే కాంగ్రెస్ అభ్యర్థుల ప్రకటన.. వ్యూహంలో భాగమేనా!

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు కాంగ్రెస్ అభ్యర్థులను దసరా పండుగ తర్వాత ప్రకటించే అవకాశం ఉందని టీపీసీసీ చీఫ్ రేవంత్ అన్నారు.

By అంజి  Published on 10 Oct 2023 12:45 PM IST


Minister Roja,  TDP,  Bandaru, supreme court,
బండారు వ్యాఖ్యలపై సుప్రీంకోర్టుకు వెళ్తా: మంత్రి రోజా

బండారు వ్యాఖ్యలపై సుప్రీంకోర్టుకు వెళ్తానని చెప్పారు మంత్రి రోజా.

By Srikanth Gundamalla  Published on 8 Oct 2023 3:30 PM IST


Congress, KCR, Telangana, BRS, Assembly elections
Telangana: దూసుకుపోతున్న కాంగ్రెస్‌.. కేసీఆర్‌ హ్యాట్రిక్‌ని ఆపలేకపోవచ్చని టాక్

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా నెలరోజులు మాత్రమే మిగిలి ఉన్న నేపథ్యంలో, కాంగ్రెస్ ధీటుగా దూసుకుపోతున్నప్పటికీ అధికార బీఆర్‌ఎస్‌ ఆధిక్యత కనిపిస్తోంది.

By అంజి  Published on 8 Oct 2023 1:00 PM IST


CM Jagan, early elections, APnews, YCP, TDP
ముందస్తు ఎన్నికలతో జగన్ సంచలనం సృష్టిస్తారా?

సోమవారం విజయవాడలో వైసీపీ ప్రతినిధుల సమావేశం ఆ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ నిర్వహించనున్న నేపథ్యంలో రాజకీయ వర్గాల్లో పలు ఊహాగానాలు ఊపందుకున్నాయి.

By అంజి  Published on 8 Oct 2023 9:13 AM IST


BJP Leader, BL Santhosh,  telangana elections, hung,
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో హంగ్‌ పక్కా: బీజేపీ నేత బీఎల్ సంతోష్

తెలంగాణలో హంగ్‌ ఏర్పడనుందని బీజేపీ సీనియర్‌ నేత బీఎల్‌ సంతోష్‌ అన్నారు.

By Srikanth Gundamalla  Published on 7 Oct 2023 9:33 AM IST


Telangana, Congress, RSS, Asaduddin Owaisi, Revanth Reddy
రేవంత్‌ రెడ్డి.. ఆర్ఎస్ఎస్ భాష మాట్లాడుతున్నారు: ఒవైసీ

ఒవైసీ కుటుంబం మహారాష్ట్ర నుంచి వచ్చిందని తెలంగాణ కాంగ్రెస్ చీఫ్ రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యపై ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ తీవ్రంగా స్పందించారు.

By అంజి  Published on 6 Oct 2023 1:25 PM IST


elections, BJP, Congress, poster War, social media ,
ఎన్నికల హీట్.. కాంగ్రెస్‌, బీజేపీల మధ్య పోస్టర్ వార్‌

ఎన్నికలు సమీపిస్తున్న వేళ బీజేపీ, కాంగ్రెస్‌ పార్టీల మధ్య పోస్టర్‌ వార్‌ రోజురోజుకు ముదురుతోంది.

By Srikanth Gundamalla  Published on 6 Oct 2023 11:45 AM IST


TDP, Janasena, alliance,Political news
టీడీపీ - జనసేన పొత్తు లేదా?

చంద్రబాబు నాయుడు అరెస్ట్‌కు వ్యతిరేకంగా చేపట్టిన అన్ని ఆందోళనలకు మద్దతిచ్చిన పవన్.. టీడీపీతో పొత్తు పెట్టుకునే ఆలోచనలో లేరని తెలుస్తోంది.

By అంజి  Published on 5 Oct 2023 12:31 PM IST


BJP, BJP leaders, KCR, KCR family, Telangana polls
Telangana Polls: కేసీఆర్‌, ఆయన కుటుంబ సభ్యులపై పోటీకి బీజేపీ అగ్రనేతలు!

రాబోయే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ చీఫ్ కేసీఆర్, ఆయన కుటుంబ సభ్యులపై బీజేపీ తన అగ్రనేతలను బరిలోకి దింపాలని యోచిస్తోందని సమాచారం.

By అంజి  Published on 5 Oct 2023 8:00 AM IST


Pawan Kalyan, varahi yatra,   YCP Government ,
జగన్‌ది రూపాయి పావలా ప్రభుత్వం..గుడ్‌బై చెబుదాం: పవన్ కళ్యాణ్

ఏపీ సీఎం జగన్‌పై జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్ తీవ్ర విమర్శలు చేశారు.

By Srikanth Gundamalla  Published on 4 Oct 2023 9:30 PM IST


BJP, MP Arvindh,  KCR Family, Hot Comments,
సొంత కుటుంబ సభ్యులతోనే కేసీఆర్‌కు ప్రమాదం: ఎంపీ అర్వింద్

సీఎం కేసీఆర్ కుటుంబ సభ్యుల గురించి బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్ సంచలన కామెంట్స్ చేశారు.

By Srikanth Gundamalla  Published on 4 Oct 2023 7:45 PM IST


Nara Bhubaneswari, Bus Yatra, Pawan Kalyan, Varahi Yatra, APnews
నారా 'బస్సు' యాత్ర.. 'వారాహి' యాత్రను ఓవర్‌ టేక్‌ చేయడానికేనా?

చంద్రబాబు రాజమహేంద్రవరం జైలులో ఉన్నారు. నారా లోకేష్ తన తండ్రిని విడుదల చేయడానికి చట్టపరమైన మార్గాలను అనుసరిస్తూ ఢిల్లీలో ఉన్నారు.

By అంజి  Published on 2 Oct 2023 10:44 AM IST


Share it