రాజకీయం - Page 36
బండారు వ్యాఖ్యలపై సుప్రీంకోర్టుకు వెళ్తా: మంత్రి రోజా
బండారు వ్యాఖ్యలపై సుప్రీంకోర్టుకు వెళ్తానని చెప్పారు మంత్రి రోజా.
By Srikanth Gundamalla Published on 8 Oct 2023 3:30 PM IST
Telangana: దూసుకుపోతున్న కాంగ్రెస్.. కేసీఆర్ హ్యాట్రిక్‌ని ఆపలేకపోవచ్చని టాక్
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా నెలరోజులు మాత్రమే మిగిలి ఉన్న నేపథ్యంలో, కాంగ్రెస్ ధీటుగా దూసుకుపోతున్నప్పటికీ అధికార బీఆర్‌ఎస్ ఆధిక్యత కనిపిస్తోంది.
By అంజి Published on 8 Oct 2023 1:00 PM IST
ముందస్తు ఎన్నికలతో జగన్ సంచలనం సృష్టిస్తారా?
సోమవారం విజయవాడలో వైసీపీ ప్రతినిధుల సమావేశం ఆ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ నిర్వహించనున్న నేపథ్యంలో రాజకీయ వర్గాల్లో పలు ఊహాగానాలు ఊపందుకున్నాయి.
By అంజి Published on 8 Oct 2023 9:13 AM IST
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో హంగ్ పక్కా: బీజేపీ నేత బీఎల్ సంతోష్
తెలంగాణలో హంగ్ ఏర్పడనుందని బీజేపీ సీనియర్ నేత బీఎల్ సంతోష్ అన్నారు.
By Srikanth Gundamalla Published on 7 Oct 2023 9:33 AM IST
రేవంత్ రెడ్డి.. ఆర్ఎస్ఎస్ భాష మాట్లాడుతున్నారు: ఒవైసీ
ఒవైసీ కుటుంబం మహారాష్ట్ర నుంచి వచ్చిందని తెలంగాణ కాంగ్రెస్ చీఫ్ రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యపై ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ తీవ్రంగా స్పందించారు.
By అంజి Published on 6 Oct 2023 1:25 PM IST
ఎన్నికల హీట్.. కాంగ్రెస్, బీజేపీల మధ్య పోస్టర్ వార్
ఎన్నికలు సమీపిస్తున్న వేళ బీజేపీ, కాంగ్రెస్ పార్టీల మధ్య పోస్టర్ వార్ రోజురోజుకు ముదురుతోంది.
By Srikanth Gundamalla Published on 6 Oct 2023 11:45 AM IST
టీడీపీ - జనసేన పొత్తు లేదా?
చంద్రబాబు నాయుడు అరెస్ట్‌కు వ్యతిరేకంగా చేపట్టిన అన్ని ఆందోళనలకు మద్దతిచ్చిన పవన్.. టీడీపీతో పొత్తు పెట్టుకునే ఆలోచనలో లేరని తెలుస్తోంది.
By అంజి Published on 5 Oct 2023 12:31 PM IST
Telangana Polls: కేసీఆర్, ఆయన కుటుంబ సభ్యులపై పోటీకి బీజేపీ అగ్రనేతలు!
రాబోయే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్ చీఫ్ కేసీఆర్, ఆయన కుటుంబ సభ్యులపై బీజేపీ తన అగ్రనేతలను బరిలోకి దింపాలని యోచిస్తోందని సమాచారం.
By అంజి Published on 5 Oct 2023 8:00 AM IST
జగన్‌ది రూపాయి పావలా ప్రభుత్వం..గుడ్‌బై చెబుదాం: పవన్ కళ్యాణ్
ఏపీ సీఎం జగన్‌పై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తీవ్ర విమర్శలు చేశారు.
By Srikanth Gundamalla Published on 4 Oct 2023 9:30 PM IST
సొంత కుటుంబ సభ్యులతోనే కేసీఆర్‌కు ప్రమాదం: ఎంపీ అర్వింద్
సీఎం కేసీఆర్ కుటుంబ సభ్యుల గురించి బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్ సంచలన కామెంట్స్ చేశారు.
By Srikanth Gundamalla Published on 4 Oct 2023 7:45 PM IST
నారా 'బస్సు' యాత్ర.. 'వారాహి' యాత్రను ఓవర్ టేక్ చేయడానికేనా?
చంద్రబాబు రాజమహేంద్రవరం జైలులో ఉన్నారు. నారా లోకేష్ తన తండ్రిని విడుదల చేయడానికి చట్టపరమైన మార్గాలను అనుసరిస్తూ ఢిల్లీలో ఉన్నారు.
By అంజి Published on 2 Oct 2023 10:44 AM IST
చంద్రబాబు అరెస్ట్‌ను ఖండించిన బీఆర్‌ఎస్.. ఆంధ్రావాళ్లను తనవైపు ఉంచుకునేందుకేనా?
తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు అరెస్టును ఖండిస్తూ బీఆర్‌ఎస్ పార్టీ అధికారికంగా తటస్థ వైఖరిని అనుసరిస్తోంది.
By అంజి Published on 1 Oct 2023 10:53 AM IST