రాజకీయం - Page 34
పఠాన్‌చెరులో బీఆర్ఎస్కు షాక్.. పార్టీకి నీలం మధు రాజీనామా
ఉమ్మడి మెదక్ జిల్లాలో బీఆర్ఎస్కు షాక్ ఎదురైంది. పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు నీలం మధు ప్రకటించారు.
By Srikanth Gundamalla Published on 16 Oct 2023 11:46 AM IST
Telangana elections: జూబ్లీహిల్స్‌లో మైనార్టీ ఓట్లపై కాంగ్రెస్ కన్ను
హైదరాబాద్‌లోని ఓల్డ్ సిటీ తర్వాత జూబ్లీహిల్స్‌లో ఎక్కువ సంఖ్యలో మైనారిటీ ఓటర్లు ఉన్నారు, ఇది ఎన్నికల ఫలితాలను ప్రభావితం చేసే అవకాశం ఉంది.
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 16 Oct 2023 11:32 AM IST
Telangana Elections: ప్రచార హోరులోకి BRS, BJP, కాంగ్రెస్
తెలంగాణలో ఎన్నికల హీట్ మొదలైంది. ప్రచార కదనరంగంలోకి ప్రధాన పార్టీలు దిగుతున్నాయి.
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 16 Oct 2023 11:21 AM IST
తుది దశకు బీజేపీ అభ్యర్థుల ఎంపిక.. నేడో, రేపో ప్రకటన!
తెలంగాణ ఎన్నికల్లో పోటీ చేసే బీజేపీ అభ్యర్థుల ఎంపిక తుది దశకు చేరుకున్నట్టు తెలుస్తోంది. ఇవాళ లేదా రేపు తొలి జాబితా విడుదయ్యే అవకాశం ఉంది.
By అంజి Published on 16 Oct 2023 9:13 AM IST
కేసీఆర్ కంటే నాలుగు సీట్లు ఎక్కువే ఇస్తున్నాం: కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి
కాంగ్రెస్ నుంచి టికెట్ అందని నాయకులు ఎవరూ నిరాశ చెందొద్దని కోరారు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి.
By Srikanth Gundamalla Published on 15 Oct 2023 1:37 PM IST
చంద్రబాబుని అంతమొందించే కుట్ర జరుగుతోంది: నారా లోకేశ్
అనారోగ్య కారణాలతో టీడీపీ అధినేత చంద్రబాబుని అంతమొందించే కుట్ర చేస్తున్నారని నారా లోకేశ్ ఆందోళన వ్యక్తం చేశారు.
By Srikanth Gundamalla Published on 14 Oct 2023 12:19 PM IST
119 నియోజకవర్గాల్లో బరిలో YSRTP.. రెండు స్థానాల్లో షర్మిల పోటీ
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ చేస్తున్నట్లు షర్మిల ప్రకటించారు.
By Srikanth Gundamalla Published on 12 Oct 2023 5:00 PM IST
మంత్రులు కేటీఆర్, హరీశ్‌రావుతో సీఎం కేసీఆర్ అత్యవసర భేటీ
ప్రగతి భవన్లో మంత్రులు కేటీఆర్, హరీశ్‌రావుతో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అత్యవసరంగా సమావేశం అయ్యారు.
By Srikanth Gundamalla Published on 12 Oct 2023 11:48 AM IST
1,000 నామినేటెడ్ పోస్టులు.. అసంతృప్తులను ఆకర్షిస్తోన్న కాంగ్రెస్!
కాంగ్రెస్ తన శ్రేణుల్లోని అసమ్మతిని అణిచివేసే ప్రయత్నంలో, పార్టీ అధికారంలోకి వస్తే తమ నాయకులకు 1,000 నామినేటెడ్ పదవులు ఇస్తామని హామీ ఇచ్చింది.
By అంజి Published on 12 Oct 2023 7:00 AM IST
జానారెడ్డికి కీలక బాధ్యతలు అప్పగించిన కాంగ్రెస్ హైకమాండ్
కాంగ్రెస్ హైకమాండ్ మాజీ మంత్రి జానా రెడ్డికి కీలక బాధ్యతలను అప్పగించింది.
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 11 Oct 2023 4:45 PM IST
'బీసీసీఐ సెక్రటరీ కాకముందే మీ అబ్బాయి క్రికెట్ ఆడాడు కదా': అమిత్ షాపై కేటీఆర్ సెటైర్
బీసీసీఐ సెక్రటరీ కాకముందు జే షా క్రికెట్ ఆడాడా లేక కోచింగ్ ఇచ్చాడా అనేది స్పష్టం చేయాలని అమిత్ షాను కేటీఆర్ ప్రశ్నించారు.
By అంజి Published on 11 Oct 2023 10:42 AM IST
కాంగ్రెస్‌లో అగ్గిరాజేసిన మైనంపల్లి, వారసత్వ టికెట్ల లొల్లి షురూ
తెలంగాణలో ఎన్నికల హీట్ మొదలైంది. కాంగ్రెస్‌లో మైనంపల్లి చేరికతో వారసత్వ టికెట్ల లొల్లికి ఆజ్యం పోసినట్లైంది.
By Srikanth Gundamalla Published on 10 Oct 2023 2:30 PM IST