తప్పక చదవండి/ ఆఫ్ బీట్ - Page 5

Woman cheating, marries 27 men, Jammu And Kashmir, budgam
'మా భార్య కనిపించట్లేదు'.. పోలీసులకు 12 మంది యువకుల ఫిర్యాదు

జమ్మూ కాశ్మీర్‌లో వింత ఘటన చోటు చేసుకుంది. వివిధ ప్రాంతాల్లో తమ భార్య కనిపించడం లేదని 12 మంది యువకులు పోలీస్‌ స్టేషన్‌ మెట్లెక్కారు.

By అంజి  Published on 16 July 2023 11:16 AM IST


Australia, Man Quits As CEO, Becomes Truck Driver,
60 ఏళ్ల వయసులో సీఈవో ఉద్యోగాన్ని వదిలి.. ట్రక్‌ డ్రైవర్‌గా చేస్తున్నాడు!

ఆస్ట్రేలియాకు చెందిన గ్రెగ్‌ రాస్ సీఈవో ఉద్యోగాన్ని వదిలేశాడు. ఆ తర్వాత ట్రక్కు డ్రైవర్‌గా జీవితాన్ని ప్రారంభించాడు.

By Srikanth Gundamalla  Published on 15 July 2023 11:46 AM IST


Delivery Boys, Relax Station, Mumbai, Viral,
డెలివరీ బాయ్స్‌ కోసం 'రిలాక్స్‌ స్టేషన్' పెట్టిన యువకుడు

డెలివరీ బాయ్స్ కష్టాన్ని గుర్తించిన ఓ యువకుడు వారి కోసం రిలాక్స్ స్టేషన్‌ పెట్టాడు.

By Srikanth Gundamalla  Published on 14 July 2023 2:36 PM IST


వరదల్లో రీల్స్ కోసం యువ‌తుల ఫీట్లు.. వీళ్లు ఫోన్లు ఎలా చార్జ్ చేస్తున్నారో కనుక్కో మావ..!
వరదల్లో రీల్స్ కోసం యువ‌తుల ఫీట్లు.. వీళ్లు ఫోన్లు ఎలా చార్జ్ చేస్తున్నారో కనుక్కో మావ..!

Young women doing insta reels in floods. సెల్ఫీలు, రీల్స్ పిచ్చితో యువ‌త ప్రాణాల మీద‌కు తెచ్చుకుంటుంది.

By Medi Samrat  Published on 14 July 2023 10:49 AM IST


funny memes,  social media, Tomato Prices, Viral memes
'నా దందా స్టైలే ఇంతా'.. ట‌మాటాలపై సోష‌ల్ మీడియాలో పేలుతున్న మీమ్స్‌

దేశవ్యాప్తంగా టమాటా రచ్చ మామూలుగా లేదు. టమాటా రేట్లు భగ్గుమంటున్నాయి. ఎక్క‌డ చూసినా.. ట‌మాటా కిలో ధ‌ర రూ.150కిపైనే ఉంది.

By అంజి  Published on 13 July 2023 8:27 AM IST


MIM, Asaduddin Owaisi, Workout Gym, Viral Video,
జిమ్‌లో చెమటోడుస్తున్న అసదుద్దీన్‌ ఒవైసీ.. వీడియో వైరల్

ఎంఐఎం అధినేత, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ జిమ్‌లో చెమటోడుస్తున్నారు.

By Srikanth Gundamalla  Published on 12 July 2023 8:02 PM IST


Pakistani Family, Birthday, Same Day, World Record,
ఆ ఫ్యామిలీలో అందరి బర్త్‌డే ఒకే రోజు.. గిన్నిస్‌ రికార్డు నమోదు

పాకిస్థాన్‌లోని లర్కానాకు చెందిన అమీర్‌, ఖుదీజాలకు ఆగస్టు 1 అంటే ఎంతో ప్రత్యేకం.

By Srikanth Gundamalla  Published on 12 July 2023 4:56 PM IST


మెట్రోలో అమ్మాయి డ్యాన్స్.. ప‌క్క‌న ఉన్న‌ అంకుల్ రియాక్ష‌న్ చూశారంటే..
మెట్రోలో అమ్మాయి డ్యాన్స్.. ప‌క్క‌న ఉన్న‌ అంకుల్ రియాక్ష‌న్ చూశారంటే..

Video Of Woman Dancing To Bollywood Song Inside Delhi Metro. ఢిల్లీ మెట్రోలో రీళ్లు, వీడియోలు చేయడం ఆపడం లేదు. నిబంధనలను ఉల్లంఘిస్తున్న వీడియోలు

By Medi Samrat  Published on 11 Jun 2023 7:16 PM IST


పెళ్ళికొడుకు కోసం.. పెళ్లి కూతురి ఛేజింగ్.. ఊహించని ట్విస్ట్
పెళ్ళికొడుకు కోసం.. పెళ్లి కూతురి ఛేజింగ్.. ఊహించని ట్విస్ట్

UP Bride Chases Runaway Groom Over 20 km, Brings Him Back To Wedding Mandap. ఉత్తరప్రదేశ్‌లోని బరేలీలో ఒక వధువుకు ఎక్కడ లేని కష్టాలు పెళ్లి రోజునే...

By Medi Samrat  Published on 24 May 2023 2:03 PM IST


bride,beauty parlor, Uttar Pradesh, CM Yogi
బ్యూటీ పార్లర్‌కు వెళ్లొస్తానని చెప్పి.. పెళ్లి రోజే పరారైన వధువు.. వెతికిపెట్టాలని సీఎంకు విజ్ఞప్తి

ఫ్రెండ్స్‌తో కలిసి బ్యూటీ పార్లర్‌కు వెళ్లి వస్తానని చెప్పి వధువు పరారైంది. దీంతో ఆమె కుటుంబ సభ్యులకు ఏం చేయాలో పాలు పోలేదు.

By అంజి  Published on 10 May 2023 9:30 AM IST


ఉద్యోగాన్ని వదిలేసి మంత్రగత్తెగా మారిపోయింది.. ఇప్పుడు ఎంత సంపాదిస్తూ ఉందంటే
ఉద్యోగాన్ని వదిలేసి మంత్రగత్తెగా మారిపోయింది.. ఇప్పుడు ఎంత సంపాదిస్తూ ఉందంటే

Woman Quits Her Job To Become Full-Time Witch, Earns Rs 7 Lakh Per Month. ఒక ఉద్యోగం నుండి మరో ఉద్యోగం లోకి షిఫ్ట్ అవ్వడానికి ఎంతగానో ఆలోచిస్తూ ఉంటాం.

By Medi Samrat  Published on 3 May 2023 4:45 PM IST


Jagtial , Telangana, government hospital,  cesarean delivery
Jagtial: క్లాత్‌ను కడుపులోనే వదిలి కుట్లేసిన వైద్యులు.. 16 నెలల తర్వాత ఏమైందంటే?

కాన్పు కోసం వచ్చిన మహిళకు ఆపరేషన్‌ చేసిన వైద్యులు.. ఆమె కడుపులో మరిచిపోయి రక్తం తూడిచే క్లాత్‌ను తొలగించకుండా కుట్లు వేశారు.

By అంజి  Published on 19 April 2023 8:30 AM IST


Share it