జాతీయం - Page 88
మిస్డ్ కాల్‌తో స్నేహం.. ఆపై కేఫ్‌లో అత్యాచారం.. అసభ్యకరమైన వీడియో తీసి..
ఉత్తరప్రదేశ్ రాష్ట్రం అగ్రాలోని ఆవాస్ వికాస్ కాలనీలో కేఫ్ నిర్వాహకుడు బాలికకు మత్తు మందు కలిపిన శీతల పానీయం ఇచ్చి అత్యాచారం చేశాడు.
By Knakam Karthik Published on 11 Jan 2025 3:39 AM
ఆయుష్మాన్ భారత్ ఆరోగ్య బీమా పొందలేకపోతున్నానని సీనియర్ సిటిజన్ బలవన్మరణం
సీనియర్ సిటిజన్లకు కేంద్ర ప్రభుత్వం ఆయుష్మాన్ భారత్ ఆరోగ్య బీమా సౌకర్యాన్ని కల్పించింది.
By Medi Samrat Published on 10 Jan 2025 1:11 PM
ఆన్‌లైన్ గేమింగ్ కంపెనీలకు భారీ ఊరట
ఆన్‌లైన్ గేమింగ్ కంపెనీలు, క్యాసినోలకు సుప్రీంకోర్టు నుంచి పెద్ద ఊరట లభించింది.
By Medi Samrat Published on 10 Jan 2025 10:57 AM
క్షీణించిన ఛోటా రాజన్ ఆరోగ్యం
ఢిల్లీలోని తీహార్ జైలులో శిక్ష అనుభవిస్తున్న అండర్ వరల్డ్ డాన్ ఛోటా రాజన్ ఆరోగ్యం శుక్రవారం ఒక్కసారిగా క్షీణించింది.
By Medi Samrat Published on 10 Jan 2025 10:43 AM
Video : రాహుల్‌ను ఇంటికి ఆహ్వానించింది.. తీరా వచ్చాక తాళాలు దొరకక..
లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఇటీవల ఢిల్లీలోని కెవెంటర్స్ స్టోర్‌ను సందర్శించారు.
By Medi Samrat Published on 10 Jan 2025 10:28 AM
Video: హిందీ భారతదేశ జాతీయ భాష కాదు: క్రికెటర్ అశ్విన్
స్టార్ క్రికెటర్ రవిచంద్రన్ అశ్విన్.. ఓ ప్రైవేట్ కాలేజీ ఈవెంట్‌లో మాట్లాడుతూ, తన కెరీర్, భారతదేశంలో హిందీ స్థితి రెండింటిపై తన వ్యాఖ్యలతో...
By అంజి Published on 10 Jan 2025 5:44 AM
స్వలింగ వివాహానికి చట్టబద్ధతపై తీర్పు.. పునఃపరిశీలనకు సుప్రీంకోర్టు నిరాకరణ
భారతదేశంలో స్వలింగ వివాహాలకు చట్టబద్ధమైన గుర్తింపును తిరస్కరిస్తూ తీసుకున్న మైలురాయి నిర్ణయాన్ని సవాలు చేస్తూ దాఖలైన రివ్యూ పిటిషన్లను స్వీకరించేందుకు...
By అంజి Published on 10 Jan 2025 3:07 AM
కాంగ్రెస్‌ను ఒంటరిని చేసిన I.N.D.I.A కూటమి నేతలు
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల తేదీలను ఈసీ ప్రకటించింది. ఫిబ్రవరి 5న ఒకే దశలో ఓటింగ్ నిర్వహించి, ఫిబ్రవరి 8న ఓట్ల లెక్కింపుతో ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి
By Medi Samrat Published on 9 Jan 2025 10:01 AM
స్పేస్ డాకింగ్ ప్రయోగం మరోసారి వాయిదా: ఇస్రో
స్పేస్ డాకింగ్ ప్రయోగం (స్పేడెక్స్) మరోసారి వాయిదా పడినట్టు భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) తెలిపింది.
By అంజి Published on 9 Jan 2025 4:15 AM
రోడ్డు ప్రమాద బాధితులకు 1,50,000 రూపాయల నగదు రహిత చికిత్స
భారతదేశంలో పెరుగుతున్న రోడ్డు ప్రమాద మరణాలని తగ్గించడానికి కేంద్రం మరో నిర్ణయం తీసుకుంది.
By Medi Samrat Published on 8 Jan 2025 11:12 AM
'వన్ నేషన్-వన్ ఎలక్షన్'.. నేడే పార్లమెంటరీ కమిటీ తొలి సమావేశం
ఒక దేశం, ఒక ఎన్నికలకు సంబంధించిన రెండు బిల్లులను పరిశీలించేందుకు ఏర్పాటైన పార్లమెంటరీ కమిటీ బుధవారం తొలి సమావేశం నిర్వహించనుంది.
By Medi Samrat Published on 8 Jan 2025 3:05 AM
ఇస్రో కొత్త చైర్మన్‌గా వి.నారాయణన్
భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) కొత్త చైర్మన్‌గా డా.వి. నారాయణన్ నియమితులయ్యారు. ఈ మేరకు ఇస్రో అధికారిక నోటిఫికేషన్ విడుదల చేసింది.
By అంజి Published on 8 Jan 2025 1:32 AM