జాతీయం - Page 64
57 కొత్త కేంద్రీయ విద్యాలయాలను ప్రారంభించేందుకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం
దేశవ్యాప్తంగా విద్యార్థులు, వారి తల్లిదండ్రులకు కేంద్రం ముఖ్యమైన వార్త చెప్పింది.
By Medi Samrat Published on 1 Oct 2025 6:30 PM IST
రైతులకు భారీ గుడ్‌న్యూస్ చెప్పిన కేంద్రం
2026-27 మార్కెటింగ్ సంవత్సరానికి గోధుమ కనీస మద్దతు ధర (MSP)లో 6.59 శాతం పెంచుతున్నట్లు ప్రభుత్వం బుధవారం ప్రకటించింది.
By Medi Samrat Published on 1 Oct 2025 5:48 PM IST
పండగవేళ ఉద్యోగులు, పెన్షనర్లకు గుడ్‌న్యూస్..డీఏకు కేంద్రం ఆమోదం!
కేంద్ర సర్కారు ఉద్యోగులు, పెన్షనర్ల Dearness Allowance (DA) పెంపు కోసం కేంద్ర కేబినెట్ సమావేశం ఈ రోజు నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.
By Knakam Karthik Published on 1 Oct 2025 1:46 PM IST
35 ఏళ్ల మహిళతో 75 ఏళ్ల వృద్ధుడి వివాహం..మరుసటి ఉదయమే మృతి
ఉత్తరప్రదేశ్‌లోని జౌన్‌పూర్‌లో 75 ఏళ్ల వృద్ధుడు 35 ఏళ్ల మహిళను వివాహం చేసుకున్న తర్వాత ఉదయం ఊహించని విధంగా మరణించాడు.
By Knakam Karthik Published on 1 Oct 2025 1:11 PM IST
'దుబాయ్ షేక్‌కి సెక్స్ భాగస్వామి కావాలి'.. చైతన్యానంద వాట్సాప్ చాట్‌లో షాకింగ్ విషయాలు
ఢిల్లీలోని వసంత్‌కుంజ్‌లో ఉన్న శ్రీ శారదా ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియన్ మేనేజ్‌మెంట్ అండ్ రీసెర్చ్ విద్యార్థినులను వేధించిన ఆరోపణలపై అరెస్టయిన చైతన్యానంద...
By Medi Samrat Published on 1 Oct 2025 10:25 AM IST
Mallikarjun Kharge : కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు అస్వస్థత
కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే ఆరోగ్యం క్షీణించడంతో ఆస్పత్రిలో చేరారు.
By Medi Samrat Published on 1 Oct 2025 10:02 AM IST
జనరల్ రైలు టికెట్‌కూ ఆధార్, నేటి నుంచి అమల్లోకి కొత్త రూల్
భారతీయ రైల్వే ఇటీవల కీలక నిర్ణయం తీసుకుంటూ నిబంధనల్లో పలు మార్పులు చేసింది
By Knakam Karthik Published on 1 Oct 2025 8:29 AM IST
రేపు RSS శతజయంతి ఉత్సవాలలో పాల్గొననున్న ప్రధాని మోదీ
రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) శతజయంతి ఉత్సవాలలో భాగంగా అక్టోబర్ 1న ప్రధాని నరేంద్ర మోదీ ప్రధాన అతిథిగా పాల్గొననున్నారు
By Knakam Karthik Published on 30 Sept 2025 12:50 PM IST
ఆపరేషన్ సింధూర్ 'సరెండర్' అని చిదంబరం కామెంట్స్..బీజేపీ ఫైర్
కేంద్ర మాజీ పి. చిదంబరం చేసిన సంచలన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమయ్యాయి
By Knakam Karthik Published on 30 Sept 2025 10:04 AM IST
బీజేపీ సీనియర్ నేత మల్హోత్రా కన్నుమూత
బీజేపీ సీనియర్ నేత, మాజీ ఎంపీ విజయ్ కుమార్ మల్హోత్రా (94) కన్నుమూశారు. గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో ఉన్న ఆయన..
By అంజి Published on 30 Sept 2025 9:22 AM IST
పాకిస్తాన్‌కు భారత ఆర్మీ సమాచారం లీక్, హర్యానా వాసి అరెస్ట్
పాకిస్తాన్ తరపున గూఢచర్యం చేస్తున్నారనే ఆరోపణలతో మేవాత్‌కు చెందిన ఒక వ్యక్తిని పాల్వాల్‌లో అరెస్టు చేశారు.
By Knakam Karthik Published on 29 Sept 2025 5:20 PM IST
ఆన్‌లైన్ బెట్టింగ్స్ కేసు..క్రికెటర్లు, నటుల ఆస్తులను జప్తు చేయనున్న ఈడీ
కొంతమంది క్రికెటర్లు మరియు నటులకు చెందిన అనేక కోట్ల విలువైన ఆస్తులను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) జప్తు చేయనుంది.
By Knakam Karthik Published on 29 Sept 2025 12:49 PM IST














