జాతీయం - Page 28
పట్టాలు తప్పిన డీజిల్‌తో వెళ్తున్న రైలు.. ఒక్కసారిగా చెలరేగిన మంటలు
చెన్నై పోర్టు నుండి ఇంధనంతో వెళ్తున్న రైలులో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. ఆదివారం తెల్లవారుజామున తమిళనాడులోని తిరువళ్లూరులో ఈ ఘటన జరిగింది.
By అంజి Published on 13 July 2025 10:24 AM IST
బ్యాడ్మింటన్ ఆడుతుండగా.. విద్యుత్ షాక్‌కు గురై 10వ తరగతి విద్యార్థి మృతి
శుక్రవారం సాయంత్రం ముంబై సమీపంలోని నల్లసోపారాలో తన రెసిడెన్షియల్ సొసైటీలో బ్యాడ్మింటన్ ఆడుతున్న 15 ఏళ్ల బాలుడు విద్యుత్ షాక్‌కు గురై మరణించాడు.
By అంజి Published on 13 July 2025 8:31 AM IST
ముగిసిన వీసా గడువు.. గుహలో బతుకుతున్న రష్యన్ మహిళ
గోకర్ణ ఆలయ సమీపంలోని అడవిలో ఉన్న రామతీర్థ కొండ పైన గుహలో నివసిస్తున్న ఒక రష్యన్ జాతీయురాలు, ఆమె ఇద్దరు కుమార్తెలను పోలీసు అధికారులు కనుగొన్నారు
By Medi Samrat Published on 12 July 2025 8:15 PM IST
రాధికా యాదవ్‌కు అకాడమీ లేదు.. విచారణలో వెలుగులోకి కొత్త విషయం
టెన్నీస్ క్రీడాకారిణి రాధిక హత్య తర్వాత పోలీసుల విచారణ సాగుతోంది. విచారణలో కొత్త సమాచారం బయటకు వస్తోంది.
By Medi Samrat Published on 12 July 2025 2:48 PM IST
నేడు 51 వేల మందికి నియామక పత్రాలు
కేంద్రంలోని వివిధ విభాగాలు, సంస్థల్లో ఉద్యోగాలకు ఎంపికైన వారికి నేడు ప్రధాని నరేంద్ర మోదీ నియామక పత్రాలను అందజేయనున్నారు.
By అంజి Published on 12 July 2025 7:37 AM IST
'నేను ఇంధనాన్ని నిలిపివేయలేదు': ఎయిరిండియా విమాన ప్రమాదంపై ఏఏఐబీ నివేదిక
అహ్మదాబాద్ ఫ్లైట్ క్రాష్‌పై ఏఏఐబీ ప్రాథమిక నివేదిక ఇచ్చిన నేపథ్యంలో మళ్లీ మానవ తప్పిదం కోణం తెరపైకొచ్చింది.
By అంజి Published on 12 July 2025 6:26 AM IST
ఢిల్లీలో భూకంపం.. పరుగులు తీసిన ప్రజలు
హర్యానాలోని ఝజ్జర్‌లో వరుసగా రెండో రోజు శుక్రవారం సాయంత్రం భూకంపం సంభవించడంతో ఢిల్లీ, జాతీయ రాజధాని ప్రాంతం (ఎన్‌సిఆర్) అంతటా ప్రకంపనలు సంభవించాయి.
By అంజి Published on 11 July 2025 8:21 PM IST
'ఆ ఫాస్టాగ్‌లు ఇక పనిచేయవు'.. NHAI కీలక నిర్ణయం
లూజ్ ఫాస్టాగ్‌పై నేషనల్ హైవేస్ ఆథారిటీస్ ఆఫ్ ఇండియా కీలక నిర్ణయం తీసుకుంది.
By అంజి Published on 11 July 2025 4:32 PM IST
Video: టూరిస్టు స్పాట్లో కారుతో స్టంట్స్..అదుపుతప్పడంతో 300 అడుగుల లోయలోకి
స్టంట్ చేస్తున్నప్పుడు కారు 300 అడుగుల లోతైన లోయలోకి పడిపోవడంతో ఒక వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు.
By Knakam Karthik Published on 11 July 2025 8:36 AM IST
కమెడియన్ కపిల్ శర్మ కేఫ్‌పై ఖలిస్తానీ ఉగ్రవాది కాల్పులు
హాస్యనటుడు, నటుడు కపిల్ శర్మకు చెందిన కేఫ్‌పై దాడి జరిగింది.
By Knakam Karthik Published on 11 July 2025 8:13 AM IST
నేనే ముఖ్యమంత్రిని.. కర్ణాటకలో సీఎం పదవి ఖాళీ లేదు..!
కర్ణాటక రాజకీయాల్లో ముఖ్యమంత్రి మార్పు గురించి చర్చ జరుగుతుంది. ప్రస్తుత సీఎం సిద్ధరామయ్య, డిప్యూటీ సిఎం డీకే శివకుమార్ మార్పు ఉండదని బయటకు...
By Medi Samrat Published on 10 July 2025 3:09 PM IST
ఆ నర్సు మరణశిక్షను 'సుప్రీం' ఆపుతుందా.?
కేరళకు చెందిన నిమిషా ప్రియ అనే నర్సు కేసును విచారించేందుకు సుప్రీంకోర్టు అంగీకరించింది.
By Medi Samrat Published on 10 July 2025 2:29 PM IST