జాతీయం - Page 195
Video : నిందితుడిని గుర్తించాం.. సైఫ్‌పై దాడి ఘటనపై డీసీపీ ఏమన్నారంటే..
ప్రముఖ సినీ నటుడు సైఫ్ అలీఖాన్ జనవరి 16న తెల్లవారుజామున 2 గంటల ప్రాంతంలో దారుణంగా దాడికి గురయ్యారు.
By Medi Samrat Published on 16 Jan 2025 3:16 PM IST
'మెట్రో నుంచి ఇంటి వరకూ నన్నే ఫాలో అయ్యాడు..' ఆఫీసు నుండి తిరిగి వస్తున్న అమ్మాయికి షాకింగ్ అనుభవం.!
బెంగళూరులో ఓ వ్యక్తి తనను వెంబడించడంతో ఓ బాలిక భయపడింది.
By Medi Samrat Published on 16 Jan 2025 2:36 PM IST
3 రోజుల్లోనే కుంభమేళాలో 6 కోట్ల మంది పుణ్యస్నానాలు..
ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళాకు భక్తులు పోటెత్తుతున్నారు. త్రివేణీ సంగమంలో స్నానాలు చేసేందుకు ప్రపంచం నలుమూలల నుంచి అంచనాలకు మించి...
By Knakam Karthik Published on 16 Jan 2025 12:53 PM IST
కేజ్రీవాల్‌కు కారు లేదు.. ఆయన ప్రత్యర్థి ఆస్తులు మాత్రం..
ఢిల్లీ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ తుది దశకు చేరుకోవడంతో బుధవారం వివిధ ప్రాంతాల్లో ర్యాలీలు కనిపించాయి.
By Medi Samrat Published on 16 Jan 2025 10:02 AM IST
ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్‌న్యూస్
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు.. ప్రధాని నరేంద్ర మోదీ సర్కార్ శుభవార్త చెప్పింది. ఎల్టీసీ (లీవ్ ట్రావెల్ కన్సెషన్) పథకం కింద ప్రీమియం రైళ్లలోనూ...
By అంజి Published on 16 Jan 2025 7:08 AM IST
నామినేషన్ దాఖలు చేసిన కేజ్రీవాల్
ఆమ్ ఆద్మీ పార్టీ అధ్యక్షుడు అరవింద్ కేజ్రీవాల్ న్యూఢిల్లీ స్థానం నుంచి బుధవారం నామినేషన్ దాఖలు చేశారు. ఫిబ్రవరి 5న జరగనున్న ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో...
By Medi Samrat Published on 15 Jan 2025 4:30 PM IST
తప్పు జరిగింది.. క్షమాపణలు చెప్పిన మెటా
మార్క్ జుకర్‌బర్గ్ వ్యాఖ్యలపై మెటా భారత్‌కు క్షమాపణలు చెప్పింది. అనుకోకుండా ఈ పొరపాటు జరిగిందని కంపెనీ పేర్కొంది.
By Medi Samrat Published on 15 Jan 2025 3:40 PM IST
మద్యం పాలసీ కేసు.. కేజ్రీవాల్, సిసోడియాలను విచారించేందుకు ఈడీకి అనుమతి
ఢిల్లీ లిక్కర్ పాలసీ కుంభకోణానికి సంబంధించిన మనీలాండరింగ్ కేసులో అరవింద్ కేజ్రీవాల్, మనీష్ సిసోడియాలను విచారించేందుకు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ కి...
By అంజి Published on 15 Jan 2025 11:09 AM IST
యూపీలో తెలంగాణ బస్సుకు అగ్ని ప్రమాదం.. ఒకరు సజీవ దహనం
తెలంగాణ నుంచి ప్రయాగ్‌రాజ్ మహా కుంభమేళకు యాత్రికులు తీసుకెళ్తున్న ప్రైవేట్ బస్సులో మంగళవారం మంటలు చెలరేగడంతో ఓ వృద్ధ ప్రయాణీకుడు మృతి చెందినట్లు...
By అంజి Published on 15 Jan 2025 9:59 AM IST
'వారిని విడుదల చేయండి'.. రష్యాను గట్టిగా డిమాండ్ చేసిన భారత్
ఉక్రెయిన్‌పై యుద్ధం కోసం రష్యన్ మిలిటరీ సపోర్ట్ సర్వీస్‌లో ఉద్యోగం చేస్తున్న కేరళ వ్యక్తి మరణాన్ని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ (MEA) మంగళవారం...
By అంజి Published on 15 Jan 2025 7:54 AM IST
ఇకపై ఆ నగరాల్లో మద్య నిషేదం.. సీఎం ప్రకటన
బీహార్, యూపీ తర్వాత ఇప్పుడు మధ్యప్రదేశ్‌లో కూడా మద్య నిషేధం అమలులోకి రానుంది.
By Medi Samrat Published on 13 Jan 2025 5:24 PM IST
అంతుపట్టని వ్యాధితో మృత్యువాత పడుతున్న పిల్లలు
జమ్మూకశ్మీర్‌లోని రాజౌరి జిల్లాలో అంతుపట్టని వ్యాధితో ప్రజలు మరణిస్తున్నారు.
By Medi Samrat Published on 13 Jan 2025 2:55 PM IST














