జాతీయం - Page 116

మీ కాళ్లపై నిలబడటం నేర్చుకోండి అజిత్ పవార్ గ్రూపుకు సుప్రీం మొట్టికాయ‌లు
'మీ కాళ్లపై నిలబడటం నేర్చుకోండి' అజిత్ పవార్ గ్రూపుకు 'సుప్రీం' మొట్టికాయ‌లు

'గడియారం' ఎన్నికల గుర్తు విషయంలో శరద్ పవార్ వర్గం, అజిత్ పవార్ వర్గం మధ్య కొనసాగుతున్న వివాదంపై సుప్రీంకోర్టులో ఈరోజు మరోసారి విచారణ జరిగింది.

By Medi Samrat  Published on 13 Nov 2024 4:43 PM IST


Executive system, Judiciary, Supreme Court, bulldozer action
బుల్డోజర్‌ యాక్షన్‌: ప్రభుత్వాలకు సుప్రీంకోర్టు వార్నింగ్‌

బుల్డోజర్‌ యాక్షన్‌పై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ప్రభుత్వాలు, అధికారులు జడ్జిలుగా మారి వ్యక్తులను దోషులుగా నిర్ధారించకూడదని, వారి ఆస్తులను...

By అంజి  Published on 13 Nov 2024 12:07 PM IST


భారత్‌ను ప్రపంచానికి డ్రోన్ హబ్‌గా మార్చడమే లక్ష్యం : రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్
భారత్‌ను ప్రపంచానికి డ్రోన్ హబ్‌గా మార్చడమే లక్ష్యం : రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్

ఢిల్లీ డిఫెన్స్ డైలాగ్‌లో కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ప్రసంగించారు.

By Medi Samrat  Published on 12 Nov 2024 4:21 PM IST


హిందూ-ముస్లిం వాట్సాప్ గ్రూప్ వివాదం.. ఐఏఎస్ అధికారిని సస్పెండ్ చేసిన‌ ప్రభుత్వం
'హిందూ-ముస్లిం' వాట్సాప్ గ్రూప్ వివాదం.. ఐఏఎస్ అధికారిని సస్పెండ్ చేసిన‌ ప్రభుత్వం

'హిందూ వాట్సాప్ గ్రూప్' సృష్టించిన ఐఏఎస్ అధికారిపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంది.

By Medi Samrat  Published on 12 Nov 2024 2:55 PM IST


నా ఫోన్ పోయింది.. నేను బెదిరించ‌లేదు..!
నా ఫోన్ పోయింది.. నేను బెదిరించ‌లేదు..!

బాలీవుడ్‌లో సినీ తారలకు బెదిరింపులు వస్తున్న విష‌యం తెలిసిందే. ఇటీవ‌ల‌ షారుఖ్ ఖాన్‌కు ఛత్తీస్‌గఢ్‌కు చెందిన వ్యక్తి నుండి బెదిరింపులు వ‌చ్చాయి.

By Kalasani Durgapraveen  Published on 12 Nov 2024 12:17 PM IST


Video : 18 గంటలుగా సెల్‌ టవర్ ఎక్కి నిరసన తెలుపుతున్నారు.. వారి డిమాండ్ ఏమిటంటే..
Video : 18 గంటలుగా సెల్‌ టవర్ ఎక్కి నిరసన తెలుపుతున్నారు.. వారి డిమాండ్ ఏమిటంటే..

రాజస్థాన్‌లోని జైపూర్‌లో మీనా వర్గానికి చెందిన ఇద్దరు వ్యక్తులు ఒక్కొక్కరు ఒక్కో మొబైల్ టవర్ ఎక్కారు.

By Kalasani Durgapraveen  Published on 12 Nov 2024 11:12 AM IST


హై-స్పీడ్ బుల్లెట్ ట్రైన్.. మనం కూడా గంటకు 280 కిమీ వేగంతో ప్ర‌యాణించ‌వ‌చ్చు..!
హై-స్పీడ్ బుల్లెట్ ట్రైన్.. మనం కూడా గంటకు 280 కిమీ వేగంతో ప్ర‌యాణించ‌వ‌చ్చు..!

భారతదేశంలో హై-స్పీడ్ బుల్లెట్ ట్రైన్ త్వ‌ర‌లో ప్రారంభం కానుంది.

By Kalasani Durgapraveen  Published on 12 Nov 2024 10:41 AM IST


Uttarakhand, State Emergency Operation Center, pilgrims died, Chardham Yatra
ఈ ఏడాది చార్‌ధామ్‌ యాత్రలో 246 మంది మృతి

ఉత్తరాఖండ్‌లోని చార్‌ధామ్ తీర్థయాత్రలో ఆరోగ్య సంబంధిత సమస్యల కారణంగా ఈ సంవత్సరం 240 మందికి పైగా యాత్రికులు మరణించారు.

By అంజి  Published on 12 Nov 2024 7:51 AM IST


central government, employees, EPFO, EPS, National news
ఉద్యోగులకు గుడ్‌న్యూస్‌ చెప్పేందుకు సిద్ధమైన కేంద్రం

ఈపీఎఫ్‌వో (ఉద్యోగుల భవిష్య నిధి) గరిష్ఠ వేతన పరిమితిని రూ.15 వేల నుంచి రూ.21 వేలకు పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం యోచిస్తున్నట్టు 'ఎకనామిక్స్‌ టైమ్స్‌'...

By అంజి  Published on 12 Nov 2024 7:09 AM IST


పోలీస్ స్టేషన్‌పై దాడికి యత్నం.. కాల్పుల్లో 11 మంది మృతి
పోలీస్ స్టేషన్‌పై దాడికి యత్నం.. కాల్పుల్లో 11 మంది మృతి

సోమవారం మణిపూర్‌లో భద్రతా బలగాలతో జరిగిన కాల్పుల్లో 11 మందికి పైగా సాయుధ వ్యక్తులు మరణించినట్లు సమాచారం

By Medi Samrat  Published on 11 Nov 2024 7:45 PM IST


రాహుల్ గాంధీపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసిన బీజేపీ
రాహుల్ గాంధీపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసిన బీజేపీ

మహారాష్ట్ర, జార్ఖండ్‌ ఎన్నికలకు ముందు బీజేపీ, కాంగ్రెస్‌ మధ్య మాటల యుద్ధం మరింత ముదిరింది.

By Kalasani Durgapraveen  Published on 11 Nov 2024 6:05 PM IST


ఆకాశాన్నంటుతున్న ఉల్లి ధర.. కిలో @ రూ.80
ఆకాశాన్నంటుతున్న ఉల్లి ధర.. కిలో @ రూ.80

ఉల్లి ధర మరోసారి భారీగా పెరిగింది. రాజధాని ఢిల్లీతోపాటు దేశంలోని పలు నగరాల్లో ఉల్లి ధర ప్రజలను కంటతడి పెట్టించింది

By Kalasani Durgapraveen  Published on 11 Nov 2024 2:29 PM IST


Share it