జాతీయం - Page 115

మాజీ సీఎం వ్యాఖ్య‌లు.. ఎంవీఏ కూటమిలో కొత్త వివాదం
మాజీ సీఎం వ్యాఖ్య‌లు.. ఎంవీఏ కూటమిలో 'కొత్త వివాదం'

మహారాష్ట్ర ఎన్నికలకు మరికొద్ది రోజులు మాత్రమే మిగిలి ఉంది. అన్ని పార్టీలు తమ అభ్యర్థుల విజయాన్ని కాంక్షిస్తూ ప్ర‌చారం చేస్తున్నాయి. ఎన్నికల తర్వాత...

By Kalasani Durgapraveen  Published on 14 Nov 2024 11:53 AM IST


హైదరాబాద్‌లో ‘లోక్ మంథన్’ను ప్రారంభించనున్న రాష్ట్రపతి ముర్ము
హైదరాబాద్‌లో ‘లోక్ మంథన్’ను ప్రారంభించనున్న రాష్ట్రపతి ముర్ము

రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నవంబర్ 22న హైదరాబాద్‌లో లోక్‌మంథన్-2024ను ప్రారంభించనున్నారు.

By Kalasani Durgapraveen  Published on 14 Nov 2024 11:23 AM IST


Viral Video : గర్భిణిని తీసుకెళ్తున్న‌ అంబులెన్స్‌లో చెలరేగిన‌ మంటలు.. కాసేప‌టికే భారీ పేలుడు..!
Viral Video : గర్భిణిని తీసుకెళ్తున్న‌ అంబులెన్స్‌లో చెలరేగిన‌ మంటలు.. కాసేప‌టికే భారీ పేలుడు..!

మహారాష్ట్రలోని జల్గావ్ జిల్లాలో బుధవారం రాత్రి ఘోర ప్రమాదం జరిగింది.

By Medi Samrat  Published on 14 Nov 2024 9:44 AM IST


ముఖ్యమంత్రి హెలీకాఫ్టర్‌ను తనిఖీ చేసిన అధికారులు
ముఖ్యమంత్రి హెలీకాఫ్టర్‌ను తనిఖీ చేసిన అధికారులు

మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే అసెంబ్లీ ఎన్నికల ప్రచారం కోసం బుధవారం పాల్ఘర్‌కు వచ్చినప్పుడు ఆయన హెలికాప్టర్‌ను ఎన్నికల అధికారులు తనిఖీ చేశారు.

By Medi Samrat  Published on 13 Nov 2024 9:30 PM IST


మరోసారి మోదీ కాళ్ల మీద పడబోయిన నితీష్ కుమార్
మరోసారి మోదీ కాళ్ల మీద పడబోయిన నితీష్ కుమార్

బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ దర్భంగాలో జరిగిన ఓ కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ పాదాలను తాకేందుకు ప్రయత్నించి అందరినీ ఆశ్చర్యానికి గురి చేశారు

By Medi Samrat  Published on 13 Nov 2024 8:30 PM IST


కౌంట్‌డౌన్ స్టార్ట్ అయ్యింది.. 15 రోజుల్లో పేల్చేస్తాం : ఎంపీకి బెదిరింపు లేఖ
కౌంట్‌డౌన్ స్టార్ట్ అయ్యింది.. 15 రోజుల్లో పేల్చేస్తాం : ఎంపీకి బెదిరింపు లేఖ

పూర్నియా ఎంపీ రాజేష్ రంజన్ అలియాస్ పప్పు యాదవ్ అర్జున్ భవన్ కార్యాలయానికి ఒక బెదిరింపు లేఖ చేరడం కలకలం సృష్టించింది. 15 రోజుల్లో అర్జున్ భవన్‌ను...

By Medi Samrat  Published on 13 Nov 2024 6:44 PM IST


బ్రెజిల్ కు ప్రధాని మోదీ.. అక్కడి నుండి ఎక్కడికంటే..?
బ్రెజిల్ కు ప్రధాని మోదీ.. అక్కడి నుండి ఎక్కడికంటే..?

భారత ప్రధాని నరేంద్ర మోదీ నవంబర్ 16 నుండి 21 వరకు నైజీరియా, బ్రెజిల్, గయానా దేశాలలో పర్యటించనున్నారు

By Medi Samrat  Published on 13 Nov 2024 5:30 PM IST


మీ కాళ్లపై నిలబడటం నేర్చుకోండి అజిత్ పవార్ గ్రూపుకు సుప్రీం మొట్టికాయ‌లు
'మీ కాళ్లపై నిలబడటం నేర్చుకోండి' అజిత్ పవార్ గ్రూపుకు 'సుప్రీం' మొట్టికాయ‌లు

'గడియారం' ఎన్నికల గుర్తు విషయంలో శరద్ పవార్ వర్గం, అజిత్ పవార్ వర్గం మధ్య కొనసాగుతున్న వివాదంపై సుప్రీంకోర్టులో ఈరోజు మరోసారి విచారణ జరిగింది.

By Medi Samrat  Published on 13 Nov 2024 4:43 PM IST


Executive system, Judiciary, Supreme Court, bulldozer action
బుల్డోజర్‌ యాక్షన్‌: ప్రభుత్వాలకు సుప్రీంకోర్టు వార్నింగ్‌

బుల్డోజర్‌ యాక్షన్‌పై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ప్రభుత్వాలు, అధికారులు జడ్జిలుగా మారి వ్యక్తులను దోషులుగా నిర్ధారించకూడదని, వారి ఆస్తులను...

By అంజి  Published on 13 Nov 2024 12:07 PM IST


భారత్‌ను ప్రపంచానికి డ్రోన్ హబ్‌గా మార్చడమే లక్ష్యం : రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్
భారత్‌ను ప్రపంచానికి డ్రోన్ హబ్‌గా మార్చడమే లక్ష్యం : రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్

ఢిల్లీ డిఫెన్స్ డైలాగ్‌లో కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ప్రసంగించారు.

By Medi Samrat  Published on 12 Nov 2024 4:21 PM IST


హిందూ-ముస్లిం వాట్సాప్ గ్రూప్ వివాదం.. ఐఏఎస్ అధికారిని సస్పెండ్ చేసిన‌ ప్రభుత్వం
'హిందూ-ముస్లిం' వాట్సాప్ గ్రూప్ వివాదం.. ఐఏఎస్ అధికారిని సస్పెండ్ చేసిన‌ ప్రభుత్వం

'హిందూ వాట్సాప్ గ్రూప్' సృష్టించిన ఐఏఎస్ అధికారిపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంది.

By Medi Samrat  Published on 12 Nov 2024 2:55 PM IST


నా ఫోన్ పోయింది.. నేను బెదిరించ‌లేదు..!
నా ఫోన్ పోయింది.. నేను బెదిరించ‌లేదు..!

బాలీవుడ్‌లో సినీ తారలకు బెదిరింపులు వస్తున్న విష‌యం తెలిసిందే. ఇటీవ‌ల‌ షారుఖ్ ఖాన్‌కు ఛత్తీస్‌గఢ్‌కు చెందిన వ్యక్తి నుండి బెదిరింపులు వ‌చ్చాయి.

By Kalasani Durgapraveen  Published on 12 Nov 2024 12:17 PM IST


Share it