తాజా వార్తలు - Page 833
ఆసుపత్రిలో ఊడిపడిన సీలింగ్ ఫ్యాన్.. పసికందుకు గాయాలు
ఆదిలాబాద్ జిల్లా గుడిహత్నూర్ మండలంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో సీలింగ్ ఫ్యాన్ మంచంపై పడటంతో నవజాత శిశువుకు గాయాలయ్యాయి
By Medi Samrat Published on 23 Jun 2025 11:45 AM IST
మరో గుడ్‌న్యూస్ చెప్పిన టీటీడీ..శ్రీవారి లడ్డూ కోసం ఇక నుంచి నో లైన్
తిరుమలలో శ్రీవారి భక్తులకు టీటీడీ మరో శుభవార్త చెప్పింది.
By Knakam Karthik Published on 23 Jun 2025 11:37 AM IST
తెలంగాణలో దారుణం.. పెళ్లైన నెలకే ప్రియుడితో కలిసి భర్తను చంపించిన భార్య
తెలంగాణలోని జోగులాంబ గద్వాల్ జిల్లాలో 'మేఘాలయ హనీమూన్ మర్డర్' తరహా ఘటన వెలుగు చూసింది. పెళ్లయిన నెల రోజులకే భర్తను హత్య చేయించింది.
By అంజి Published on 23 Jun 2025 11:34 AM IST
ఇరాన్ 'హార్ముజ్ జలసంధి'ని మూసివేస్తే.. భారత్‌లో చమురు ధరలపై తీవ్ర ప్రభావం..!
పశ్చిమాసియాలో పెరుగుతున్న ఉద్రిక్తతల నేపథ్యంలో చమురు, గ్యాస్ సరఫరా, ధరలపై భారత ప్రభుత్వం నిశితంగా గమనిస్తోంది.
By Medi Samrat Published on 23 Jun 2025 11:24 AM IST
గాంధీభవన్‌కు పోటెత్తకముందే కళ్లు తెరవండి, హామీలపై తిరుగుబాటు తప్పదు: హరీష్ రావు
ప్రజలను నమ్మించడం, నయ వంచన చేయడంలో తెలంగాణ కాంగ్రెస్ బ్రాండ్ అంబాసిడర్..అని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు విమర్శించారు.
By Knakam Karthik Published on 23 Jun 2025 11:06 AM IST
Video: కేబినెట్‌లో మాకు చోటేదీ.. గాంధీభవన్‌లో గొర్రెలతో యాదవుల నిరసన
తెలంగాణ కేబినెట్‌లో స్థానం కల్పించాలని కోరుతూ యాదవులు వినూత్న నిరసన చేపట్టారు.
By Knakam Karthik Published on 23 Jun 2025 10:47 AM IST
సినిమా సెట్‌లో భారీ మంటలు.. తప్పిన పెను ప్రమాదం
జూన్ 23, సోమవారం తెల్లవారుజామున ముంబై ఫిల్మ్ సిటీలో రూపాలి గంగూలీ ప్రధాన పాత్రలో నటిస్తున్న 'అనుపమ' సినిమా సెట్‌లో భారీ అగ్నిప్రమాదం జరిగింది.
By అంజి Published on 23 Jun 2025 10:46 AM IST
Bypolls : ఉప ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రారంభం
దేశంలోని 4 రాష్ట్రాల్లోని 5 అసెంబ్లీ స్థానాలకు గురువారం ఓటింగ్ జరిగింది.
By Medi Samrat Published on 23 Jun 2025 10:02 AM IST
ఇరాన్‌పై ఇజ్రాయెల్ భీకర దాడులు.. 950 మంది మృతి
ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య పెరుగుతున్న ఉద్రిక్తత కారణంగా వందలాది మంది ప్రాణాలు కోల్పోయారు.
By Medi Samrat Published on 23 Jun 2025 9:41 AM IST
Telangana: పౌరసరఫరాల శాఖ సంచలన నిర్ణయం.. వారి రేషన్ కార్డులు రద్దు
రేషన్ కార్డుల విషయమై రాష్ట్ర పౌరసరఫరాల శాఖ సంచలన నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని 78,842 రేషన్ కార్డులను రద్దు చేయాలని నిర్ణయించింది.
By అంజి Published on 23 Jun 2025 9:38 AM IST
16,347 ఉద్యోగాల భర్తీ.. మరో బిగ్ అప్‌డేట్
16,347 ఉద్యోగాల భర్తీకి నిర్వహిస్తున్న మెగా డీఎస్సీలో భాగంగా ఈ నెల 14న జరిగిన పీజీటీ వృక్షశాస్త్రం, 17న జరిగిన జంతుశాస్త్రం ఇంగ్లీష్ మీడియం పరీక్షల...
By అంజి Published on 23 Jun 2025 9:00 AM IST
Hyderabad: ఇన్‌స్టా రీల్స్ చేస్తూ.. క్వారీలో పడి ఇంటర్ విద్యార్థి మృతి
హైదరాబాద్ నగరంలో విషాదం చోటు చేసుకుంది. శంషాబాద్‌లోని మానస హిల్స్‌లో ఉన్న క్వారీలో ఆదివారం ఇంటర్మీడియట్ విద్యార్థి మునిగి మృతి చెందాడు.
By అంజి Published on 23 Jun 2025 8:30 AM IST














