తాజా వార్తలు - Page 8
గవర్నర్ పదవికి రాజీనామా.. మళ్లీ రాజకీయాల్లోకి..!
ఒడిశా గవర్నర్ రఘుబర్ దాస్ మంగళవారం తన పదవికి రాజీనామా చేశారు.
By Medi Samrat Published on 25 Dec 2024 3:45 PM IST
రేవతి కుటుంబానికి 2 కోట్లు : అల్లు అరవింద్
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో మరణించిన రేవతి కుటుంబానికి అండగా ఉంటామని అల్లు అర్జున్ తండ్రి, నిర్మాత అల్లు అరవింద్ మరోసారి తెలిపారు.
By Medi Samrat Published on 25 Dec 2024 3:12 PM IST
తిరుమల పరకామణిలో 100 కోట్ల కుంభకోణం
తిరుమలలో పరకామణికి సంబంధించి రూ.100 కోట్ల కుంభకోణం జరిగిందని టీటీడీ బోర్డు సభ్యుడు భాను ప్రకాష్ రెడ్డి ఆరోపించారు.
By Medi Samrat Published on 25 Dec 2024 2:34 PM IST
Video : కుప్పకూలిన ప్యాసింజర్ విమానం.. 42 మంది మృతి
అజర్‌బైజాన్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన ఓ ప్యాసింజర్ విమానం బుధవారం కజకిస్థాన్‌లో కుప్పకూలింది.
By Medi Samrat Published on 25 Dec 2024 2:26 PM IST
పిల్లాడిని స్కూల్ బస్సు ఎక్కిస్తుండగా ఊహించని ప్రాణాపాయం
కర్నాటకలోని కల్బుర్గిలో ఓ మహిళ తన కుమారుడిని స్కూల్ బస్సు ఎక్కేందుకు సహాయం చేస్తుండగా విద్యుత్ షాక్‌కు గురైంది.
By Medi Samrat Published on 25 Dec 2024 1:45 PM IST
Hyderabad: సంధ్య థియేటర్ తొక్కిసలాట.. పోలీసుల వార్నింగ్
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనపై సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలపై హైదరాబాద్ పోలీసులు ప్రత్యేక దృష్టి పెట్టారు.
By అంజి Published on 25 Dec 2024 1:15 PM IST
25 ఏళ్ల క్రితం తప్పిపోయిన మహిళ ఆచూకీ లభ్యం
25 ఏళ్ల క్రితం కుటుంబంతో సంబంధాలు తెగిపోయిన కర్ణాటకకు చెందిన 50 ఏళ్ల మహిళ ఆచూకీ హిమాచల్ ప్రదేశ్‌లోని మండిలో లభించింది.
By అంజి Published on 25 Dec 2024 12:21 PM IST
గోల్డ్ ట్రేడింగ్ పేరుతో.. టెక్కీని బోల్తా కొట్టించిన సైబర్ నేరగాళ్లు
మహబూబాబాద్‌కు చెందిన ఓ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ ఆన్‌లైన్ గోల్డ్ ట్రేడింగ్ మోసానికి బలై ఇటీవల సైబర్ మోసగాళ్ల చేతిలో రూ.4,15,000 పోగొట్టుకున్నాడు.
By అంజి Published on 25 Dec 2024 11:58 AM IST
హన్మకొండలో విషాదం.. ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్య
హన్మకొండలోని డబ్బాల్ జంక్షన్ దగ్గర ఉన్న ఏకశిలా కాలేజీలో ఇంటర్ ఫస్టియర్ చదువుతున్న విద్యార్థిని గుగులోతు శ్రీదేవి (16) ఆత్మహత్య చేసుకుంది.
By అంజి Published on 25 Dec 2024 11:24 AM IST
సస్పెండ్ అయిన ఐఏఎస్ అధికారిపై ఏసీబీ కేసు నమోదు
నిధుల దుర్వినియోగం ఆరోపణలపై సస్పెండ్ అయిన సీనియర్ ఇండియన్ పోలీస్ సర్వీస్ (ఐపీఎస్) అధికారి ఎన్. సంజయ్‌పై ఆంధ్రప్రదేశ్ అవినీతి నిరోధక బ్యూరో (ఏసీబీ)...
By అంజి Published on 25 Dec 2024 11:06 AM IST
Christmas: క్రిస్మస్ తాత గురించి ఈ విషయాలు తెలుసా?
నెత్తి మీద టోపీ, తెల్లని గడ్డం, ఎర్రని దుస్తులతో క్రిస్మస్ తాత ఎంత బావుంటాడో కదా? అందుకే పిల్లలందరికీ క్రిస్మస్ తాతయ్య అంటే చాలా ఇష్టం.
By అంజి Published on 25 Dec 2024 10:23 AM IST
18 నెలలు.. 11 మందిని చంపేశాడు.. కారులో లిఫ్ట్ ఇస్తూ..
పంజాబ్‌లోని రూప్‌నగర్‌లో పోలీసులు గత 18 నెలల్లో 11 మందిని హత్య చేసినందుకు ఒక వ్యక్తిని అరెస్టు చేసినట్లు అధికారులు మంగళవారం తెలిపారు.
By అంజి Published on 25 Dec 2024 9:35 AM IST