తాజా వార్తలు - Page 68

Newsmeter Telugu: Read all the latest news updates in Telugu, తాజా వార్తలు, politics, national, international, India, etc.
Central Govt, jobs, Warangal textile park, Lok Sabha
వరంగల్ టెక్స్‌టైల్ పార్క్‌.. రూ.3,862 కోట్ల పెట్టుబడి.. 24,400 ఉద్యోగాల కల్పన

వరంగల్‌లో త్వరలో ప్రారంభం కానున్న ప్రధానమంత్రి మెగా ఇంటిగ్రేటెడ్ టెక్స్‌టైల్ రీజియన్ అండ్ అప్పారెల్ (పీఎం మిత్రా) పార్క్ వివిధ వస్త్ర కంపెనీల నుండి...

By అంజి  Published on 3 Dec 2025 11:21 AM IST


Telangana, Congress, Bjp, Brs, Cm Revanthreddy, MP Chamala Kirankumar reddy
సీఎం కామెంట్స్‌ను వక్రీకరిస్తున్నారు..బీజేపీ, బీఆర్ఎస్‌పై కాంగ్రెస్ ఎంపీ ఫైర్

డీసీసీ నూతన అధ్యక్షుల సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి చేసిన కామెంట్స్‌ను బీజేపీ, బీఆర్ఎస్ వక్రీకరిస్తున్నాయి..అని కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి...

By Knakam Karthik  Published on 3 Dec 2025 11:06 AM IST


Weather News, Adrapradesh, Amaravati, Rain Alert, State disaster management Authority
అలర్ట్..తీవ్ర అల్పపీడనంగా బలపడిన దిత్వా..ఈ జిల్లాల్లో భారీ వర్షాలు

దిత్వా తుఫాన్ తీవ్ర అల్పపీడనంగా బలహీనపడినట్లు రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది

By Knakam Karthik  Published on 3 Dec 2025 10:51 AM IST


eggs, chicken, Karnataka, CM Siddaramaiah, pure vegetarian reporter
గుడ్లు, చికెన్ తిన‌క‌పోతే మీరు చాలా మిస్ అవుతారు..!

కర్ణాటక కాంగ్రెస్‌లో సీఎం పదవిపై పోరుకు తెరపడింది. ఇటీవల ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్‌లు అల్పాహార విందు సమావేశం...

By Medi Samrat  Published on 3 Dec 2025 10:45 AM IST


Crime News, Khammam district, Satthupalli, Car Accident, Three youth died
ఖమ్మం జిల్లాలో ఘోర ప్రమాదం..ముగ్గురు స్పాట్ డెడ్

ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో బుధవారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది.

By Knakam Karthik  Published on 3 Dec 2025 10:27 AM IST


Student stabbed , Punjab, hostel, womens panel seeks report, Crime
హాస్టల్‌లో దారుణం.. విద్యార్థిని ప్రైవేట్‌ పార్ట్స్‌పై కత్తితో దాడి.. నివేదిక కోరిన మహిళా ప్యానెల్‌

పంజాబ్‌లో దారుణం జరిగింది. సంగ్రూర్‌లోని లోంగోవాల్‌లోని సంత్ లోంగోవాల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ (SLIET) లోపల...

By అంజి  Published on 3 Dec 2025 10:20 AM IST


Deputy CM Pawan Kalyan, protection, recognition, new inventions, APnews
సరికొత్త ఆవిష్కరణలకు పట్టం కట్టాలి: డిప్యూటీ సీఎం పవన్‌

సరికొత్త ఆవిష్కరణలకు పట్టం కట్టాలని, ఆవిష్కర్తలను గుర్తించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే అని ఉప ముఖ్యమంత్రి మరియు అటవీ,...

By అంజి  Published on 3 Dec 2025 9:30 AM IST


Taliban ruled, Afghanistan,  Public hanging, United Nations
ఆప్ఘనిస్తాన్‌లో నిందితుడిని ఉరితీసిన 13 ఏళ్ల బాలుడు.. 80 వేల మంది చూస్తుండగా..

తూర్పు ఆఫ్ఘనిస్తాన్‌లోని ఖోస్ట్‌లో జరిగిన బహిరంగ ఉరి వీడియో సోషల్ మీడియాలో వెలుగులోకి వచ్చింది.

By అంజి  Published on 3 Dec 2025 8:45 AM IST


AP School Education Department, Academic Instructors, teacher shortage, APnews
Andhrapradesh: స్కూళ్లలోకి అకడమిక్‌ ఇన్‌స్ట్రక్టర్‌లు.. 1146 పోస్టులకు నియామకం

టీచర్ల కొరతను అధిగమించేందుకు స్కూళ్లలో అకడమిక్‌ ఇన్‌స్ట్రక్టర్లను నియమించనున్నారు. గతంలో పని చేసిన విద్యా వాలంటీర్ల మాదిరే...

By అంజి  Published on 3 Dec 2025 8:17 AM IST


Washroom Halt Turns Fatal, Saudi Bus, Survivor, Hyderabad
సౌదీ అరేబియా బస్సు ప్రమాదం.. 46 మంది మృతి.. ఎలా జరిగిందో వెల్లడించిన బాధితుడు

సౌదీ అరేబియాలోని మదీనాలో జరిగిన ఘోర బస్సు ప్రమాద దుర్ఘటనలో ప్రాణాలతో బయటపడిన ఏకైక వ్యక్తి మహ్మద్ అహ్మద్ షోయబ్ మంగళవారం హైదరాబాద్ చేరుకున్నాడు.

By అంజి  Published on 3 Dec 2025 7:52 AM IST


Land Pooling, Capital Amaravati, APnews, APgovt
రాజధాని అమరావతి: త్వరలో రెండవ దశ భూసేకరణ ప్రారంభం

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాజధాని నగరం అమరావతి నిర్మాణాన్ని వేగవంతం చేసి, దానిని ప్రపంచ స్థాయి నగరంగా మార్చే దిశగా చర్యలు ప్రారంభించింది.

By అంజి  Published on 3 Dec 2025 7:31 AM IST


Uttarpradesh, Bride, bulb, wedding night, groom, Viral news
పెళ్లైన మొదటి రాత్రి బల్బు అడిగిన వధువు.. భయపడిన వరుడు.. చివరికి..

ఉత్తరప్రదేశ్‌లోని మీరట్‌లో ఐదు రోజుల పాటు జరిగిన వెతుకులాటకు అసాధారణ ముగింపు లభించింది. పెళ్లి రాత్రి అదృశ్యమైన వరుడు హరిద్వార్‌లో సురక్షితంగా...

By అంజి  Published on 3 Dec 2025 7:11 AM IST


Share it