తాజా వార్తలు - Page 54
పాశమైలారం: 37కు చేరిన మృతుల సంఖ్య.. నేడు ఘటనా స్థలికి సీఎం రేవంత్
పటాన్చెరు సమీపంలోని పాశమైలారంలో జరిగిన రియాక్టర్ పేలుడు ఘటనలో మృతుల సంఖ్య పెరుగుతోంది. నిన్న రాత్రి వరకు 19 మంది చనిపోగా.. ఉదయానికి ఆ సంఖ్య 31కి...
By అంజి Published on 1 July 2025 7:45 AM IST
జులై 1: నేటి నుంచి కొత్త రూల్స్
నేటి నుంచి కొత్త పాన్‌కార్డు కోసం అప్లికేషన్ సమయంలో ఆధార్ కార్డు కాపీని అందించడం తప్పనిసరి. సీబీడీటీ ఆధార్‌ను తప్పనిసరి చేస్తూ నిర్ణయం తీసుకుంది.
By అంజి Published on 1 July 2025 7:20 AM IST
'మొబైల్ అంగన్వాడీలు'.. తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం
తెలంగాణ అంగన్వాడీలు దేశానికి రోల్‌మోడల్‌గా నిలిచేలా తీర్చిదిద్దాలని.. ఇందుకు అవసరమైన అన్ని చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి రెడ్డి...
By అంజి Published on 1 July 2025 6:59 AM IST
ఆస్పత్రిలో దారుణం.. నర్సింగ్ విద్యార్థినిని గొంతు కోసి చంపిన ప్రియుడు
మధ్యప్రదేశ్‌లోని నర్సింగ్‌పూర్ జిల్లా ఆసుపత్రిలో 18 ఏళ్ల నర్సింగ్ విద్యార్థిని దారుణంగా హత్య చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.
By అంజి Published on 1 July 2025 6:38 AM IST
దిన ఫలాలు: నేడు ఈ రాశి నిరుద్యోగులకు శుభవార్తలు
చేపట్టిన పనులలో కార్యసిద్ధి కలుగుతుంది. వాహన కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి. ఉద్యోగమున అధికారులతో చర్చలు సఫలం అవుతాయి. దూరపు బంధువుల కలయిక ఆనందం...
By అంజి Published on 1 July 2025 6:20 AM IST
Viral Video : కార్లతో అతి చేశారు.. రూ.1,21,000 ఫైన్‌తో పోలీసులు తిక్క కుదిర్చారు..!
గ్రేటర్ నోయిడాలోని ఒక కళాశాల వెలుపల రెండు కార్లతో ప్రమాదకరమైన విన్యాసాలు చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది
By Medi Samrat Published on 30 Jun 2025 9:47 PM IST
పొత్తుల విషయంలో క్లారిటీతో అసదుద్దీన్ ఒవైసీ..!
ఈ ఏడాది చివర్లో జరగనున్న బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏను ఓడించడమే లక్ష్యంగా బీహార్‌లోని మహాఘట్బంధన్ నాయకులతో తమ పార్టీ చర్చలు...
By Medi Samrat Published on 30 Jun 2025 9:29 PM IST
ఢిల్లీ ప్రీమియర్ లీగ్ ఆటగాళ్ల వేలం.. వినిపించనున్న పేర్లు ఇవే..!
జూలై 5న జరిగే ఢిల్లీ ప్రీమియర్ లీగ్ వేలంలో కొన్ని ప్రముఖ పేర్లు వినిపించనున్నాయి.
By Medi Samrat Published on 30 Jun 2025 9:00 PM IST
తిరుపతిలో డెడ్‌బాడీల కలకలం
తిరుపతిలో ఇద్దరు యువకుల మృతదేహాలు కారులో కనిపించాయి.
By Medi Samrat Published on 30 Jun 2025 8:34 PM IST
రేపు వారితో భేటీ అవ్వనున్న వైఎస్ జగన్
వైఎస్సార్సీపీ యువజన విభాగం సభ్యులతో మంగళవారం నాడు వైసీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి భేటీ కానున్నారు
By Medi Samrat Published on 30 Jun 2025 8:04 PM IST
రాజా సింగ్ రాజీనామాపై ఘాటుగా స్పందించిన బీజేపీ అధిష్టానం
గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ రాజీనామాపై బీజేపీ కీలక ప్రకటన చేసింది
By Medi Samrat Published on 30 Jun 2025 7:27 PM IST
బీజేపీ మరోసారి బీసీల గొంతు కోసింది.. అధ్యక్షుడి మార్పుపై మంత్రి పొన్నం సంచలన కామెంట్స్
బీజేపీ పార్టీ బీసీల వ్యతిరేకి అని మరోసారి నిరూపించుకుందని రాష్ట్ర రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు.
By Medi Samrat Published on 30 Jun 2025 6:50 PM IST