తాజా వార్తలు - Page 53
లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన సీనియర్ అసిస్టెంట్
లంచం తీసుకుంటూ ఓ మహిళా ప్రభుత్వ అధికారిణి అవినీతి నిరోధక శాఖ చేతికి చిక్కిన ఘటన కూకట్‌పల్లి జోనల్ పరిధిలోని మూసాపేట సర్కిల్‌లో చోటు చేసుకుంది.
By Medi Samrat Published on 1 July 2025 5:54 PM IST
సింగయ్య మృతి కేసు..హైకోర్టులో జగన్‌కు స్వల్ప ఊరట
మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ఊరట లభించింది.
By Knakam Karthik Published on 1 July 2025 5:26 PM IST
అభ్యుదయ్ 2025 మేనేజ్‌మెంట్ ఓరియంటేషన్ ప్రోగ్రామ్‌ను ముగించిన ఐఎంటి హైదరాబాద్
ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ టెక్నాలజీ, హైదరాబాద్ 2025-27 బ్యాచ్ కోసం తమ ప్రధాన మేనేజ్‌మెంట్ ఓరియంటేషన్ ప్రోగ్రామ్ అయిన అభ్యుదయ్ 2025ను విజయవంతంగా...
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 1 July 2025 5:15 PM IST
ప్రముఖ వ్యక్తిత్వ వికాస నిపుణుడు బీవీ పట్టాభిరామ్ కన్నుమూత
ప్రముఖ వ్యక్తిత్వ వికాస నిపుణుడు బీవీ పట్టాభిరామ్ కన్నుమూశారు.
By Medi Samrat Published on 1 July 2025 5:13 PM IST
గుడ్‌న్యూస్..రాష్ట్రంలోని గిరిజన గురుకులాల్లో ఔట్‌సోర్సింగ్ సిబ్బందికి జీతాలు పెంపు
ఆంధ్రప్రదేశ్‌లోని గిరిజన సంక్షేమ గురుకులాల్లో పని చేసే అవుట్ సోర్సింగ్ బోధనా సిబ్బందికి రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది.
By Knakam Karthik Published on 1 July 2025 5:13 PM IST
ఎన్నికల ముందు పాదయాత్ర చేస్తా..జగన్ సంచలన ప్రకటన
వైఎస్‌ఆర్‌సీపీ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ సంచలన ప్రకటన చేశారు
By Knakam Karthik Published on 1 July 2025 4:31 PM IST
ఆర్థిక వ్యవస్థ దెబ్బతింది, సూపర్ సిక్స్ హామీలు అమలుకు కట్టుబడి ఉన్నాం: చంద్రబాబు
సూపర్ సిక్స్ హామీల అమలుకు కట్టుబడి ఉన్నాం..అని ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు పేర్కొన్నారు.
By Knakam Karthik Published on 1 July 2025 4:06 PM IST
బీజేపీలో ఏ గ్రూపులుండవ్..బండి సంజయ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్
విద్యార్థి దశలోనే కాషాయ జెండాను రెపరెపలాడించి అధికారం కోసం పోరాడిన నాయకుడు రామచందర్ రావు అని.. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ అన్నారు.
By Knakam Karthik Published on 1 July 2025 3:24 PM IST
నటి పాకీజాకు పవన్ కళ్యాణ్ ఆర్థిక సాయం
తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న సినీ నటి వాసుకి (పాకీజా)కి ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆర్ధిక సాయం అందించారు.
By Medi Samrat Published on 1 July 2025 3:18 PM IST
'నేను అదే గదిలో ఉన్నాను'.. భారత్-పాక్ కాల్పుల విరమణపై ట్రంప్ పదే పదే చేస్తున్న ప్రకటనలను తోసిపుచ్చిన జైశంకర్
భారత్-పాకిస్థాన్ మధ్య తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్న సమయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రెండు దేశాల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం జరిగినట్లు...
By Medi Samrat Published on 1 July 2025 2:25 PM IST
వారికి గుడ్‌న్యూస్ చెప్పిన సర్కార్..మరో 14 వేల మందికి పెన్షన్లు
HIV బాధితులకు ఆర్థిక భరోసా కల్పించేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరోసారి మానవీయంగా స్పందించింది.
By Knakam Karthik Published on 1 July 2025 1:56 PM IST
మరో పేలుడు ఘటన.. ఇద్దరు మహిళలు సహా ఐదుగురు దుర్మరణం
తమిళనాడులోని బాణాసంచా ఫ్యాక్టరీలో మంగళవారం ఉదయం జరిగిన పేలుడు ఘటనలో ఐదుగురు మృతి చెందగా, పలువురు గాయపడ్డారు.
By Medi Samrat Published on 1 July 2025 1:47 PM IST