తాజా వార్తలు - Page 52
దారుణం.. భూతవైద్యం పేరుతో.. 25 ఏళ్ల గర్భిణీపై గ్యాంగ్‌రేప్
బీహార్‌లోని ముజఫర్‌పూర్‌లో దారుణం జరిగింది. నాలుగు నెలల గర్భవతి అయిన 25 ఏళ్ల మహిళపై భూతవైద్యం నెపంతో అత్యాచారం జరిగింది.
By అంజి Published on 2 July 2025 11:13 AM IST
Andrapradesh: రాజధాని ప్రాంత ల్యాండ్ పూలింగ్ స్కీం- 2025 విధివిధానాలు జారీ
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం క్యాపిటల్ రీజియన్ ల్యాండ్ పూలింగ్ స్కీమ్ (ఫార్ములేషన్ అండ్ ఇంప్లిమెంటేషన్) రూల్స్, 2025ను నోటిఫై చేసింది
By Knakam Karthik Published on 2 July 2025 11:02 AM IST
క్యాబ్ సంస్థలకు కేంద్రం తీపికబురు..రద్దీ వేళల్లో రేట్లు పెంచుకునేందుకు ఓకే
రద్దీ సమయాల్లో ఛార్జీలు పెంచుకునేందుకు క్యాబ్ సంస్థలకు అనుమతి ఇస్తూ కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
By Knakam Karthik Published on 2 July 2025 10:47 AM IST
ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాతర..ఎప్పటి నుంచి అంటే?
మేడారం సమ్మక్క, సారలమ్మ వనదేవతల మహా జాతర తేదీలు ఖరారు అయ్యాయి.
By Knakam Karthik Published on 2 July 2025 10:25 AM IST
గుండెపోటు మరణాలకు కోవిడ్ వ్యాక్సినే కారణమా?.. ICMR, AIIMS అధ్యయనంలో ఏం తేలిందంటే?
ICMR, AIIMS నిర్వహించిన విస్తృత అధ్యయనాలు కరోనావైరస్ వ్యాక్సిన్లకు, కోవిడ్-19 తర్వాత పెద్దలలో ఆకస్మిక మరణాలకు మధ్య ఎటువంటి సంబంధం లేదని తెలిపాయి.
By అంజి Published on 2 July 2025 10:18 AM IST
క్రెడిట్ స్కోర్‌పై ఈ సందేహాలు ఉన్నాయా?
క్రెడిట్ కార్డును సరైన విధానంలో ఉపయోగిస్తే ఎన్నో లాభాలు ఉంటాయి. అయితే క్రెడిట్ స్కోరును పెంచుకునే క్రమంలో కొందరు ఇబ్బందులు పడతారు.
By అంజి Published on 2 July 2025 9:40 AM IST
తల్లికి వందనం రెండో విడత.. వారికి మాత్రమే డబ్బుల జమ
కూటమి ప్రభుత్వం ఎంతో ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తోన్న 'తల్లికి వందనం' పథకానికి సంబంధించి బిగ్ అప్‌డేట్ వచ్చింది.
By అంజి Published on 2 July 2025 8:53 AM IST
శ్రీశైలం రిజర్వాయర్‌కు భారీ ఇన్‌ఫ్లో.. వారంలో నిండే అవకాశం
కృష్ణా బేసిన్‌లోని శ్రీశైలం రిజర్వాయ్‌ర్‌లోకి ఇన్‌ఫ్లోలు పెరుగుతున్నాయి. ఇది ప్రస్తుత నిల్వను గణనీయంగా పెంచుతుంది. మంగళవారం నాడు శ్రీశైలం...
By అంజి Published on 2 July 2025 8:10 AM IST
బీఎస్‌ఎఫ్ జవాన్ భార్యపై బంధువులు అత్యాచారం.. వీడియోలు తీసి బెదిరింపు
ఇద్దరు అన్నదమ్ములు ఒక బిఎస్ఎఫ్ జవాను భార్యపై పలుమార్లు అత్యాచారం చేసి, అశ్లీల వీడియోలు చూపించి ఆమెను బ్లాక్ మెయిల్ చేశారని ఇక్కడి పోలీసులు తెలిపారు.
By అంజి Published on 2 July 2025 7:48 AM IST
రెయిన్ అలర్ట్.. నేడు పలు జిల్లాల్లో వర్షాలు
తెలుగు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో నిన్న రాత్రి భారీ వర్షం పడింది. అల్పపీడనం కారణంగా మరో 3 రోజులు వర్షాలు కొనసాగుతాయని వాతావరణ శాఖ తెలిపింది.
By అంజి Published on 2 July 2025 7:26 AM IST
'మిగులు జలాల పరిష్కారం అప్పుడే'.. నీటి కేటాయింపులపై సీఎం రేవంత్ కీలక వ్యాఖ్యలు
గోదావరి, కృష్ణా జలాలపై తెలంగాణకు నీటి కేటాయింపులు, హక్కుల సాధన కోసం స్పష్టమైన విధానంతో ముందుకు వెళతామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు.
By అంజి Published on 2 July 2025 6:57 AM IST
తెలంగాణ చేనేత కార్మికులకు భారీ గుడ్‌న్యూస్
చేనేత కార్మికుల రుణమాఫీ అంశంపై మరో కీలక ముందడుగు పడింది. రుణమాఫీ కోసం రూ.33 కోట్లకు పరిపాలన అనుమతులు మంజూరు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
By అంజి Published on 2 July 2025 6:47 AM IST