తాజా వార్తలు - Page 55
నిజామాబాద్‌లో దారుణం.. ప్రియుడితో కలిసి భర్తను చంపిన భార్య
ఇజ్రాయెల్ నుంచి వచ్చిన ఫోన్ కాల్ తర్వాత నిజామాబాద్‌లో జరిగిన హత్య కేసును పోలీసులు ఛేదించారు.
By అంజి Published on 5 Jan 2026 9:10 AM IST
5.1 తీవ్రతతో అస్సాంలో భూకంపం..!
అస్సాంలోని మోరిగావ్ జిల్లాలో సోమవారం ఉదయం రిక్టర్ స్కేలుపై 5.1 తీవ్రతతో భూకంపం సంభవించింది.
By Medi Samrat Published on 5 Jan 2026 8:40 AM IST
భారత్‌పై టారిఫ్‌లు మరోసారి పెంచుతా: ట్రంప్ వార్నింగ్
రష్యా ఆయిల్ విషయంలో భారత్ సహకరించకపోతే ఇండియన్ ప్రొడక్ట్స్‌పై ఉన్న టారిఫ్‌లను మరింత పెంచుతామని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ హెచ్చరించారు.
By అంజి Published on 5 Jan 2026 8:23 AM IST
విమానాల్లో పవర్ బ్యాంక్ వినియోగంపై నిషేధం
లిథియం బ్యాటరీల వల్ల అగ్ని ప్రమాదాలు సంభవించే ముప్పు ఉండటంతో విమాన ప్రయాణంలో పవర్ బ్యాంక్‌ల ద్వారా ఛార్జింగ్ చేయడాన్ని డీజీసీఏ నిషేధించింది.
By అంజి Published on 5 Jan 2026 8:08 AM IST
కృష్ణా జల వివాదాన్ని త్వరలోనే పరిష్కరిస్తా: సీఎం చంద్రబాబు
కృష్ణా నదీ జలాల పంపకంపై వివాదానికి సంబంధించిన అన్ని సమస్యలను త్వరలో పరిష్కరిస్తానని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్. చంద్రబాబు నాయుడు అన్నారు.
By అంజి Published on 5 Jan 2026 7:54 AM IST
తెలంగాణను వణికిస్తున్న చలి.. వారం రోజుల పాటు తీవ్ర శీతలగాలులు
తెలుగు రాష్ట్రాల్లో ఇటీవల కాస్త తగ్గిన చలి మళ్లీ విజృంభిస్తోంది. ఉష్ణోగ్రతలు 15 డిగ్రీల కంటే తక్కువకు పడిపోయాయి.
By అంజి Published on 5 Jan 2026 7:28 AM IST
ఆ లింక్‌లు క్లిక్ చేస్తే మీ వాట్సాప్ హ్యాక్!
సైబర్ నేరగాళ్లు వాట్సాప్‌ను ఈజీగా హ్యాక్ చేస్తున్నారు. ఈ స్కామ్‌పై ఇటీవల హైదరాబాద్ సీపీ సజ్జనార్ హెచ్చరించారు.
By అంజి Published on 5 Jan 2026 7:14 AM IST
హైదరాబాద్‌లో కలకలం.. మేకలు, గొర్రెల నుంచి ఇంజెక్షన్లతో రక్తం సేకరిస్తున్న ముఠా
మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలోని నాగారం సత్యనారాయణ కాలనీలో అర్ధరాత్రి పోలీసుల జాయింట్ ఆపరేషన్ నిర్వహించారు. ఈ ఆపరేషన్‌లో రహస్యంగా మేకలు...
By అంజి Published on 5 Jan 2026 7:02 AM IST
Gruhalakshmi Scheme: ఇల్లు కట్టుకోవాలనుకునే వారికి శుభవార్త!
ఇల్లు కట్టుకోవాలనుకునే వారికి రాష్ట్ర ప్రభుత్వం గుడ్‌న్యూస్ చెప్పింది. గత ప్రభుత్వ హయాంలో తీసుకొచ్చి ఎన్నికల కోడ్ వల్ల ఆగిన 'గృహలక్ష్మి' పథకాన్ని...
By అంజి Published on 5 Jan 2026 6:49 AM IST
దిన ఫలాలు: నేడు ఈ రాశి వారికి చేపట్టిన పనుల్లో పురోగతి.. బంధు వర్గం నుండి శుభవార్తలు
ప్రముఖుల పరిచయాలు ఉత్సాహాన్నిస్తాయి. బంధు వర్గం నుండి శుభవార్తలు అందుతాయి. చేపట్టిన పనుల్లో పురోగతి సాధిస్తారు. విందు వినోద కార్యక్రమాలకు హాజరవుతారు.
By అంజి Published on 5 Jan 2026 6:18 AM IST
నీళ్లా..? గొడవలా..? అంటే.. నీళ్లే కావాలంటాం.. ఏపీ మంత్రి కీలక వ్యాఖ్యలు
తెలంగాణతో నీటి వివాదంపై ఏపీ నీటిపారుదలశాఖ మంత్రి నిమ్మల రామానాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు
By Knakam Karthik Published on 4 Jan 2026 9:43 PM IST
పోలవరం, నల్లమల్లసాగర్‌పై రేపు సుప్రీంలో విచారణ..సీఎం రేవంత్ కీలక మీటింగ్
సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది అభిషేక్ సింఘ్వి తో తెలంగాణా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రత్యేకంగా సమావేశం అయ్యారు
By Knakam Karthik Published on 4 Jan 2026 8:20 PM IST











