తాజా వార్తలు - Page 511

Newsmeter Telugu: Read all the latest news updates in Telugu, తాజా వార్తలు, politics, national, international, India, etc.
టికెట్ చార్జీలు పెరిగాయ‌నే ప్ర‌చారంలో వాస్త‌వం లేదు
టికెట్ చార్జీలు పెరిగాయ‌నే ప్ర‌చారంలో వాస్త‌వం లేదు

పండ‌గుల నేప‌థ్యంలో బ‌స్సు టికెట్ చార్జీల‌ను పెంచిన‌ట్లు జ‌రుగుతున్న ప్ర‌చారాన్ని టీజీఎస్ఆర్టీసీ యాజ‌మాన్యం ఖండించింది.

By Medi Samrat  Published on 19 Sept 2025 7:40 PM IST


474 పార్టీలను తొలగించిన కేంద్ర ఎన్నికల సంఘం
474 పార్టీలను తొలగించిన కేంద్ర ఎన్నికల సంఘం

ఎన్నికల్లో పోటీ చేయని రాజకీయ పార్టీలకు కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) షాకిచ్చింది.

By Medi Samrat  Published on 19 Sept 2025 7:14 PM IST


మన కళ్ల ముందే ఒక హత్య జరిగినా..  ఏమీ చేయలేకపోయాం
మన కళ్ల ముందే ఒక హత్య జరిగినా.. ఏమీ చేయలేకపోయాం

మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసుపై ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పందించారు.

By Medi Samrat  Published on 19 Sept 2025 7:03 PM IST


Hyderabad News, Sanathnagar TIMS Hospital, Minister Rajanarsimha, CM Revanth
సనత్‌నగర్ టిమ్స్ పనులపై అధికారులకు మంత్రి రాజనర్సింహ డెడ్‌లైన్

సనత్‌నగర్ టిమ్స్‌ పనులను అక్టోబర్ చివరి నాటికి పూర్తి చేయాలని ఆర్‌‌అండ్‌బీ అధికారులను ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ ఆదేశించారు.

By Knakam Karthik  Published on 19 Sept 2025 5:30 PM IST


Telangana, Hyderabad News, Minister Jupally, tourism conclave soon, CM Revanth
తెలంగాణలో త్వరలోనే ఉన్నస్థాయి టూరిజం కాన్‌క్లేవ్: మంత్రి జూపల్లి

త్వ‌ర‌లోనే తెలంగాణ‌లో అత్యున్న‌త స్థాయి టూరిజం కాన్‌క్లేవ్‌ను నిర్వ‌హించ‌నున్న‌ట్లు ప‌ర్యాట‌క, సాంస్కృతిక శాఖ మంత్రి జూప‌ల్లి కృష్ణారావు అన్నారు

By Knakam Karthik  Published on 19 Sept 2025 4:57 PM IST


Crime News, Uttarpradesh, Death Sentence, 7 Year Old niece
ఏడేళ్ల మేనకోడలిపై అత్యాచారం చేసి చంపిన కేసులో వ్యక్తికి మరణశిక్ష

ఉత్తరప్రదేశ్‌లోని సీతాపూర్‌లోని ఒక కోర్టు గురువారం సంచలన తీర్పు వెలువరించింది

By Knakam Karthik  Published on 19 Sept 2025 4:09 PM IST


Andrapradesh, Obulapuram mining Case, Supreme Court
ఓబుళాపురం కేసు..అక్రమ మైనింగ్‌ తేల్చేందుకు సుప్రీంకోర్టు కమిటీ

ఓబుళాపురం మైనింగ్‌ అక్రమాల వ్యవహారంలో కీలక పరిణామం చోటు చేసుకుంది.

By Knakam Karthik  Published on 19 Sept 2025 3:28 PM IST


Andrapradesh, Cm Chadrababu, Ap Cabinet, Assembly Sessions
నాలా చట్టం రద్దు సహా 13 బిల్లులకు ఏపీ కేబినెట్ ఆమోదం

సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగిన రాష్ట్ర మంత్రి వర్గం కీలక నిర్ణయాలు తీసుకుంది.

By Knakam Karthik  Published on 19 Sept 2025 2:59 PM IST


Telangana, Congress Government, Phone Tappig Case, CBI, Brs, Bjp
ఫోన్ ట్యాపింగ్ కేసు సీబీఐకి అప్పగించే యోచనలో తెలంగాణ సర్కార్

తెలంగాణ సర్కారు సంచలన నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తోంది.

By Knakam Karthik  Published on 19 Sept 2025 2:32 PM IST


Telangana, Ex Minister Harishrao, Congress Government, RTC Charges, CM Revanth
పండుగలు వస్తే చాలు, దండుకోవడమేనా?..ఆర్టీసీ ఛార్జీలపై హరీశ్‌రావు ఫైర్

దసరా సందర్భంగా తెలంగాణ ఆర్టీసీ 50 శాతం అదనపు ఛార్జీలు వసూలు చేయబోతున్నట్లు ప్రకటించడంపై మాజీ మంత్రి హరీశ్ రావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు

By Knakam Karthik  Published on 19 Sept 2025 2:01 PM IST


Hyderabad, Man dies by suicide, humiliation, Yousufguda
Hyderabad: రూ.1000 అప్పు.. అవమానం భరించలేక యువకుడు ఆత్మహత్య

యూసుఫ్‌గూడలో చిన్న అప్పు కారణంగా బహిరంగంగా అవమానించబడి ఒక యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు.

By అంజి  Published on 19 Sept 2025 1:40 PM IST


Andrapradesh, Amaravati, School Students, AP Government, Dasara Holidays
దసరా సెలవులపై విద్యార్థులకు మంత్రి లోకేశ్ గుడ్‌న్యూస్

రాష్ట్రంలోని పాఠశాలల విద్యార్థులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శుభవార్త చెప్పింది.

By Knakam Karthik  Published on 19 Sept 2025 1:20 PM IST


Share it