తాజా వార్తలు - Page 35
గోవా అగ్ని ప్రమాదం.. నైట్‌క్లబ్ సహ యజమాని అజయ్ గుప్తా అరెస్టు
గోవాలో 25 మంది ప్రాణాలు కోల్పోయిన భీభత్స అగ్ని ప్రమాదానికి కారణమైన ‘బర్చ్ బై రోమియో లేన్’ నైట్‌క్లబ్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది.
By అంజి Published on 10 Dec 2025 10:23 AM IST
రేవంత్ నిర్వహించింది గ్లోబల్ సమ్మిట్ కాదు..రియల్ ఎస్టేట్ సమ్మిట్: హరీశ్ రావు
తెలంగాణ ప్రభుత్వం రెండ్రోజుల పాటు నిర్వహించిన గ్లోబల్ సమ్మిట్‌పై మాజీ మంత్రి హరీశ్ రావు విమర్శలు చేశారు.
By Knakam Karthik Published on 10 Dec 2025 10:11 AM IST
హైదరాబాద్ ప్రజలకు గుడ్‌న్యూస్..అందుబాటులోకి మరో 65 ఎలక్ట్రిక్ బస్సులు
హైదరాబాద్ రోడ్లపైకి బుధవారం 65 ఎలక్ట్రిక్ బస్సులు రోడ్డు ఎక్కనున్నాయి
By Knakam Karthik Published on 10 Dec 2025 10:02 AM IST
IND vs SA : అందుకే ఓడిపోయాం..!
టెస్టు సిరీస్‌ను కైవసం చేసుకున్న సౌతాఫ్రికా వన్డే ఫార్మాట్‌లో ఓడిపోయింది. ఇప్పుడు టీ20 సిరీస్‌ను ఓటమితో ప్రారంభించింది.
By Medi Samrat Published on 10 Dec 2025 10:02 AM IST
విఫలమైన ఆపరేషన్.. బాధితుడికి రూ.16.51 లక్షల పరిహారం చెల్లించాల్సిందే..!
2019 ఓ కేసుకు సంబంధించి ఫిర్యాదికి రూ.16.51 లక్షలు చెల్లించాలని బిహార్ రాష్ట్రం ముంగర్ నగరంలోని ప్రముఖ డాక్టర్ కమ్ సర్జన్‌ను డిస్ట్రిక్ట్ కన్స్యూమర్...
By Medi Samrat Published on 10 Dec 2025 9:36 AM IST
Road Accident: ఆదిలాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు స్పాట్ డెడ్
ఆదిలాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఇవాళ తెల్లవారుజామున ఓ కారు అదుపు తప్పి బోల్తా పడింది.
By అంజి Published on 10 Dec 2025 9:17 AM IST
Accident : ట్రక్కును ఢీ కొట్టిన బాంబు స్క్వాడ్ వాహనం.. నలుగురు జవాన్లు దుర్మరణం
మధ్యప్రదేశ్‌లోని సాగర్‌లో బీడీఎస్ (బాంబ్ డిస్పోజల్ స్క్వాడ్) సిబ్బంది రోడ్డు ప్రమాదానికి గురయ్యారు.
By Medi Samrat Published on 10 Dec 2025 9:01 AM IST
అమెరికాలో భారీగా వీసాల రద్దు
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వంలో ఇమ్మిగ్రేషన్ అమలు చర్యలు వేగంగా కొనసాగుతున్నాయి.
By అంజి Published on 10 Dec 2025 8:57 AM IST
తిరుమలలో బయటపడ్డ మరో స్కామ్.. పట్టు అంగవస్త్రాల కొనుగోలులో భారీ మోసం
కలియుగ దైవం తిరుమల వేంకటేశ్వరుడిని మోసం చేసిన మరో కుంభకోణం బయటకు వచ్చింది.
By అంజి Published on 10 Dec 2025 8:43 AM IST
తెలంగాణను వణికిస్తున్న చలి గాలులు.. మరింత తగ్గనున్న ఉష్ణోగ్రతలు
రాష్ట్రంలో చలి తీవత్ర పెరిగింది. రాబోయే 3 నుంచి 4 రోజుల్లో కనిష్ఠ ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 3-4 డిగ్రీలు తక్కువగా నమోదు అవుతాయని హైదరాబాద్ వాతావరణ...
By అంజి Published on 10 Dec 2025 8:12 AM IST
Nalgonda: హాస్టల్‌లోని బాత్రూంలో విద్యార్థిని ఆత్మహత్య.. పెళ్లి ఇష్టం లేదని..
మంగళవారం ఉదయం రవీంద్రనగర్‌లోని ప్రభుత్వ బీసీ(ఈ) హాస్టల్‌లోని బాత్రూంలో ఒక విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది.
By అంజి Published on 10 Dec 2025 7:55 AM IST
Tirupati: విద్యార్థినిపై లైంగిక దాడి.. ఇద్దరు ప్రొఫెసర్లు అరెస్ట్
విద్యార్థినిపై లైంగిక దాడికి, బ్లాక్ మెయిల్‌కు, మానసిక వేధింపులకు గురి చేసిన కేసులో తిరుపతి పోలీసులు మంగళవారం...
By అంజి Published on 10 Dec 2025 7:44 AM IST














