తాజా వార్తలు - Page 36
వైసీపీ ఎంపీ మిథున్‌రెడ్డికి ఏపీ హైకోర్టులో నిరాశ
వైసీపీ ఎంపీ మిథున్‌రెడ్డికి ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో నిరాశ ఎదురైంది.
By Knakam Karthik Published on 15 July 2025 4:29 PM IST
'ఐదేళ్లపాటు ఎవరూ మోసపోరు.'.. లైంగిక వేధింపుల కేసులో క్రికెటర్‌కు ఉపశమనం
లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న క్రికెటర్ యశ్ దయాల్ అరెస్ట్‌పై అలహాబాద్ హైకోర్టు స్టే విధించింది.
By Medi Samrat Published on 15 July 2025 4:10 PM IST
స్టంట్ మ్యాన్ రాజు మృతి కేసులో దర్శకుడు పా. రంజిత్‌పై ఎఫ్ఐఆర్ నమోదు
స్టంట్ మాస్టర్ మోహన్ రాజ్ స్టంట్ చేస్తుండగా ప్రమాదం జరిగి చనిపోవడం మొత్తం కోలీవుడ్ లో కలకలాన్ని సృష్టిస్తోంది
By Knakam Karthik Published on 15 July 2025 4:10 PM IST
పరువు నష్టం కేసులో రాహుల్ గాంధీకి బెయిల్
గాల్వాన్‌లో భారత సైనికులు, చైనా సైన్యం మధ్య జరిగిన ఘర్షణపై చేసిన వ్యాఖ్యకు సంబంధించి లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ మంగళవారం ఎంపీ, ఎమ్మెల్యే...
By Medi Samrat Published on 15 July 2025 3:52 PM IST
గురుకులాల్లో దారుణాలకు బాధ్యత ఎవరిది?..సీఎం రేవంత్‌కు కేటీఆర్ ప్రశ్నలు
గురుకుల విద్యాసంస్థల్లో ఫుడ్ పాయిజనింగ్ సంఘటనలు..విద్యార్థుల మరణాలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు.
By Knakam Karthik Published on 15 July 2025 3:38 PM IST
తెలంగాణ వన్ ట్రిలియన్ ఎకానమీ లక్ష్యానికి పారిశ్రామికవేత్తలు సహకరించాలి: సీఎం రేవంత్
ప్రపంచ బల్క్ డ్రగ్స్ రాజధానిగా హైదరాబాద్ రూపుదిద్దుకుంటుంది..అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.
By Knakam Karthik Published on 15 July 2025 3:03 PM IST
యాచకులం కాదు, తలుచుకుంటే రాజకీయ భూకంపం వస్తుంది: తలసాని
బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు కాకుంటే భూకంపం సృష్టిస్తాం..అని మాజీ మంత్రి, సనత్‌నగర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ హాట్ కామెంట్స్...
By Knakam Karthik Published on 15 July 2025 2:36 PM IST
పెద్దపల్లి జిల్లాలో దారుణం..ఇద్దరు యువకులు దారుణ హత్య
పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం సుగ్లాంపల్లిలో ఇద్దరు యువకులు దారుణ హత్యకు గురవడం కలకలం రేపింది
By Knakam Karthik Published on 15 July 2025 2:05 PM IST
'వాళ్లు మాట్లాడటానికి ఒప్పుకున్నారు'.. నిమిషా ప్రియ మరణశిక్ష రద్దుపై చిగురించిన ఆశలు..!
యెమెన్‌లో జూలై 16న ఉరిశిక్ష పడనున్న కేరళ నర్సు నిమిషా ప్రియ మరణశిక్షను వాయిదా వేయడానికి చివరి ప్రయత్నాలు ముమ్మరంగా సాగుతున్నాయి.
By Medi Samrat Published on 15 July 2025 1:52 PM IST
Telangana: కాంగ్రెస్ యువ నాయకుడు అనుమానాస్పద మృతి
తెలంగాణలోని మెదక్ జిల్లాకు చెందిన కాంగ్రెస్ షెడ్యూల్డ్ కుల సెల్ నాయకుడు అనిల్ మారెల్లి అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు.
By అంజి Published on 15 July 2025 1:32 PM IST
ముంబైలో టెస్లా షోరూమ్ ప్రారంభం..ఈవీ కారు ధర తెలిస్తే షాకవుతారు!
టెస్లా తన మొదటి షోరూమ్, ఎక్స్‌పీరియన్స్ సెంటర్‌ను మంగళవారం ముంబైలోని బాంద్రా కుర్లా కాంప్లెక్స్ (BKC)లోని మేకర్ మాల్‌లో అధికారికంగా ప్రారంభించింది.
By Knakam Karthik Published on 15 July 2025 12:45 PM IST
Video: 'హిందీ జాతీయ భాషే'.. మంత్రి లోకేష్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్
ఆంధ్రప్రదేశ్ ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ హిందీ భాషపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
By అంజి Published on 15 July 2025 12:17 PM IST