తాజా వార్తలు - Page 37
చరిత్ర సృష్టించేందుకు అడుగు దూరంలో కోహ్లీ..!
భారత్-న్యూజిలాండ్ జట్ల మధ్య జనవరి 11 నుంచి మూడు వన్డేల సిరీస్ ప్రారంభం కానుంది. ఈ సిరీస్‌లోని మొదటి మ్యాచ్ వడోదరలోని కోటంబిలోని బీసీఏ స్టేడియంలో...
By Medi Samrat Published on 9 Jan 2026 6:30 PM IST
సైబర్ బాధితులకు అండగా 'సీ-మిత్ర’.. ఇక ఇంటి నుంచే ఎఫ్ఐఆర్ నమోదు..!
ప్రస్తుత డిజిటల్ యుగంలో సాంకేతిక విప్లవంతో పాటే సైబర్ నేరాలు కూడా కొత్త రూపు సంతరించుకుంటున్నాయి.
By Medi Samrat Published on 9 Jan 2026 6:03 PM IST
లోయలో పడ్డ ప్రైవేట్ బస్సు.. 12 మంది దుర్మరణం
హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రం సిర్మౌర్ జిల్లా హరిపూర్ధర్లో ఓ ప్రైవేట్ బస్సు ప్రమాదంలో 12 మంది మరణించగా.. పలువురు గాయపడ్డారు.
By Medi Samrat Published on 9 Jan 2026 5:49 PM IST
పన్ను రేట్లను తగ్గించలేం..హైకోర్టుకు తెలిపిన కేంద్రం
ఎయిర్ ప్యూరిఫైయర్లపై జీఎస్టీ తగ్గించాలని హైకోర్టు సూచనలపై కేంద్ర ప్రభుత్వం స్పందించింది
By Knakam Karthik Published on 9 Jan 2026 5:30 PM IST
బాబాయ్‌ను లేపేస్తే అది వార్తే కాదు : పవన్ కళ్యాణ్
పిఠాపురంలో ఏ చిన్న సంఘటన జరిగినా దానిని వైరల్ చేస్తున్నారని డిఫ్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మండిపడ్డారు.
By Medi Samrat Published on 9 Jan 2026 4:55 PM IST
సమస్యలు సామరస్యంగా పరిష్కరించుకుందాం..ఏపీ సీఎంకు రేవంత్ విజ్ఞప్తి
నీళ్ల వివాదం ముసుగులో రాజకీయ లబ్ధి పొందాలన్న ఆలోచన కాంగ్రెస్ పార్టీకి లేదు..అని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.
By Knakam Karthik Published on 9 Jan 2026 4:21 PM IST
జై షా ఎప్పుడూ బ్యాట్ పట్టుకోలేదు.. బీసీబీ మాజీ జాయింట్ సెక్రటరీ ఫైర్
ప్రస్తుతం క్రికెట్లో బంగ్లాదేశ్, భారత్‌ల మధ్య సంబంధాలు క్షీణించాయి. బంగ్లాదేశ్ ఫాస్ట్ బౌలర్ ముస్తాఫిజుర్ రెహమాన్‌ను ఐపీఎల్ నుంచి బీసీసీఐ...
By Medi Samrat Published on 9 Jan 2026 3:51 PM IST
తెలంగాణ డీజీపీ శివధర్ రెడ్డికి హైకోర్టులో ఊరట
తెలంగాణ రాష్ట్ర డీజీపీగా శివధర్ రెడ్డి నియామకానికి సంబంధించి దాఖలైన పిటిషన్‌పై హైకోర్టు కీలక ఉత్తర్వులు ఇచ్చింది.
By Knakam Karthik Published on 9 Jan 2026 3:48 PM IST
ఏపీకి కేంద్రం శుభవార్త..రూ.60.76 కోట్ల ఖేలో ఇండియా నిధులు మంజూరు
ఆంధ్రప్రదేశ్‌కు కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది.
By Knakam Karthik Published on 9 Jan 2026 3:40 PM IST
రాహుల్‌గాంధీకి దమ్ముంటే అశోక్‌నగర్ రావాలి..కేటీఆర్ సవాల్
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీపై కేటీఆర్ మరోసారి ఘాటు వ్యాఖ్యలు చేశారు.
By Knakam Karthik Published on 9 Jan 2026 2:13 PM IST
'మా ఇంటి బంగారం' టీజర్ ట్రైలర్ విడుదల
సమంత ప్రధాన పాత్రలో నటిస్తున్న 'మా ఇంటి బంగారం' సినిమా టీజర్ ట్రైలర్ విడుదలైంది. రాజ్ నిడిమోరుతో వివాహం తర్వాత...
By అంజి Published on 9 Jan 2026 1:43 PM IST
జనాభా లెక్కల మొదటి దశకు కేంద్రం నోటిఫికేషన్..పూర్తి షెడ్యూల్ ఇదే
భారత ప్రభుత్వం జనగణన–2027 తొలి దశ అయిన హౌస్‌లిస్టింగ్ & హౌసింగ్ జనగణన షెడ్యూల్‌ను ప్రకటించింది.
By Knakam Karthik Published on 9 Jan 2026 1:40 PM IST














