తాజా వార్తలు - Page 321
ప్రతి బస్‌స్టేషన్‌లో అలా చేయండి, ఆర్టీసీ అధికారులకు మంత్రి ఆదేశం
ఆర్టీసీ ఉన్నతాధికారులతో రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు.
By Knakam Karthik Published on 28 Sept 2025 3:54 PM IST
పదేళ్లు టైమివ్వండి, న్యూయార్క్‌ను తలపించేలా ఫ్యూచర్ సిటీ కడతా: సీఎం రేవంత్
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన భారత్ ఫ్యూచర్ సిటీ కార్యాచరణకు సీఎం రేవంత్ రెడ్డి శ్రీకారం చుట్టారు
By Knakam Karthik Published on 28 Sept 2025 3:19 PM IST
కాంగ్రెస్ గ్యారెంటీల మోసాన్ని బాకీ కార్డులతో ఎండగడతాం: కేటీఆర్
కాంగ్రెస్ గ్యారెంటీల మోసాన్ని బాకీ కార్డులతో ఎండగడతాం..అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు.
By Knakam Karthik Published on 28 Sept 2025 3:03 PM IST
శ్రీలంక జైలు నుంచి 52 రోజుల తర్వాత కాకినాడ మత్స్యకారుల విడుదల
శ్రీలంక జాఫ్నా జైల్లో నిర్బంధంలో ఉన్న నలుగురు కాకినాడ జాలర్లు స్వదేశానికి తిరుగు పయనం అయ్యారు.
By Knakam Karthik Published on 28 Sept 2025 2:37 PM IST
జీఎస్టీ ఉత్సవ్‌లో అలా చేద్దాం..సీఎం కీలక సూచనలు
టీడీపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, గ్రామస్థాయి కార్యకర్తలతో టీడీపీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు
By Knakam Karthik Published on 28 Sept 2025 2:32 PM IST
Hyderabad: వరద అంతరాయం.. ఎంజీబీఎస్ బస్సు సర్వీసులు పునఃప్రారంభం
మూసీ నది ఉప్పొంగి ప్రవహించడంతో వరదలు రావడంతో గౌలిగూడలోని మహాత్మా గాంధీ బస్ స్టేషన్ (ఎంజీబీఎస్)లో
By అంజి Published on 28 Sept 2025 1:36 PM IST
ప్రకాశం బ్యారేజీ 2వ ప్రమాద హెచ్చరిక జారీ.. ధవళేశ్వరం వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక
కృష్ణా నదికి వరద పోటెత్తడంతో ప్రకాశం బ్యారేజీ వద్ద 2వ ప్రమాద హెచ్చరిక జారీ చేసిట్టు రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ తెలిపింది.
By అంజి Published on 28 Sept 2025 12:40 PM IST
సినిమాల్లోని ఎమోషనల్ సీన్లకు కన్నీళ్లు పెడుతున్నారా?
సినిమా చూస్తూ భావోద్వేగ సన్నివేశాలకు కన్నీళ్లు పెట్టుకునే వ్యక్తులను సమాజంలో 'ఎమోషనల్ వీక్' అని అంచనా వేస్తుంటారు.
By అంజి Published on 28 Sept 2025 12:00 PM IST
'ఓటు చోరీ'తో తెలంగాణలో బిజెపి 8 ఎంపీ సీట్లు గెలుచుకుంది: కాంగ్రెస్
'ఓటు చోరీ' ద్వారానే తెలంగాణలో బీజేపీ 8 లోక్‌సభ స్థానాలను గెలుచుకుందని, ఈ తారుమారు కారణంగానే ప్రధాని నరేంద్ర మోడీ మూడోసారి అధికారంలోకి రాగలిగారని..
By అంజి Published on 28 Sept 2025 11:15 AM IST
భారీ తొక్కిసలాట.. 39 మంది మృతి.. 15 రోజుల ముందే ఎలా చెప్పాడు?
తమిళనాడులో భారీ తొక్కిసలాట జరిగిన విషయం తెలిసిందే. హీరో విజయ్.. తన పొలిటికల్ క్యాంపెయిన్‌లో భాగంగా కరూర్ జిల్లాలో ..
By అంజి Published on 28 Sept 2025 10:40 AM IST
దారుణం.. 10వ తరగతి విద్యార్థిని కొట్టి చంపిన బాలుర గుంపు
ఢిల్లీలోని మంగోల్‌పురి ప్రాంతంలో శుక్రవారం సాయంత్రం బాలుర గుంపు దాడి చేయడంతో 15 ఏళ్ల పాఠశాల విద్యార్థి మరణించాడని పోలీసులు శనివారం తెలిపారు.
By అంజి Published on 28 Sept 2025 9:53 AM IST
'ఉగ్రవాదాన్ని దేశ విధానంగా ప్రకటించుకుంది'.. పాకిస్తాన్‌పై విరుచుకుపడ్డ విదేశాంగ మంత్రి
యూఎస్‌లో జరుగుతున్న యూఎన్ జనరల్ అసెంబ్లీ వేదికగా పాకిస్తాన్‌పై భారత విదేశాంగ మంత్రి జైశంకర్ విరుచుకుపడ్డారు.
By అంజి Published on 28 Sept 2025 9:10 AM IST














