తాజా వార్తలు - Page 266
టీనేజర్ల కోసం ఇన్‌స్టాలో కొత్త రూల్స్!
ఇన్‌స్టాగ్రామ్‌లో టీనేజర్ల భద్రత కోసం మెటా సంస్థ కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై సినిమాల తరహాలోనే పీజీ-13 రేటింగ్ మార్గదర్శకాల..
By అంజి Published on 15 Oct 2025 7:25 AM IST
హైదరాబాద్‌లో కేసీఆర్ రిస్టార్ట్స్‌లో రేవ్ పార్టీ కలకలం
హైదరాబాద్ నగరం రేవ్ పార్టీలకు అడ్డగా మారుతోంది. రేవ్ పార్టీలు చట్ట విరుద్ధం అయినప్పటికీ కొందరు బడా బాబులు లెక్క చేయడం..
By అంజి Published on 15 Oct 2025 7:00 AM IST
జైసల్మేర్ బస్సు అగ్నిప్రమాదం.. 20 మంది మృతి.. రూ.2 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటన
మంగళవారం జైసల్మేర్ నుండి జోధ్‌పూర్ వెళ్తున్న ప్రైవేట్ బస్సులో మంటలు చెలరేగడంతో 20 మంది మరణించారని పోకరన్‌కు చెందిన బిజెపి ఎమ్మెల్యే ధృవీకరించారు.
By అంజి Published on 15 Oct 2025 6:42 AM IST
నేడు ఈ రాశి వారికి వ్యాపారాలలో స్వల్ప లాభాలు.. నిరుద్యోగులకు నిరాశ
వ్యాపారాలలో స్వల్ప లాభాలు అందుతాయి. నిరుద్యోగులకు నిరాశ తప్పదు. సన్నిహితులతో మాటపట్టింపులు తప్పవు. చేపట్టిన పనుల్లో స్వల్ప అవాంతరాలు కలుగుతాయి. నూతన...
By జ్యోత్స్న Published on 15 Oct 2025 6:23 AM IST
రాహుల్ గాంధీ తెలంగాణకు రావాలి.. లేదంటే మేము బీహార్‌కు వస్తాం : కల్వకుంట్ల కవిత
గ్రూప్ -1 అభ్యర్ధులను కలిసేందుకు చిక్కడపల్లి సెంట్రల్ లైబ్రరీకి తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత వెళ్లారు. అయితే.. లైబ్రరీలోకి ఆమెను,...
By Medi Samrat Published on 14 Oct 2025 9:00 PM IST
ప్రపంచ పర్యాటక గమ్యస్థానంగా తిరుపతి, విశాఖపట్నంలను గుర్తించండి
దేశ పర్యాటక రంగంలో ఏపీని అగ్రస్థానంలో నిలబెట్టేందుకు మరింత కేంద్ర సహకారం అందించాలని, కేంద్ర ప్రభుత్వ విధానాల ప్రకారం ఏపీలోని తిరుపతి, విశాఖపట్నంలను...
By Medi Samrat Published on 14 Oct 2025 8:10 PM IST
Rain Alert : రేపు ఈ జిల్లాలలో పిడుగులతో కూడిన భారీ వర్షాలు
బుధవారం ప్రకాశం, నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో పిడుగులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ...
By Medi Samrat Published on 14 Oct 2025 7:20 PM IST
సిగ్గుచేటు.. అతడిని విమర్శించడం సరికాదు : గంభీర్
మాజీ క్రికెటర్ క్రిష్ణమాచారి శ్రీకాంత్‌పై భారత క్రికెట్ జట్టు ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడు.
By Medi Samrat Published on 14 Oct 2025 6:29 PM IST
కాకినాడ సెజ్ రైతులకు శుభవార్త చెప్పిన ప్రభుత్వం
కాకినాడ సెజ్‌కు భూములు ఇచ్చిన భూముల్లో 2,180 ఎకరాలను తిరిగి రైతులకు ఇచ్చివేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకొంది.
By Knakam Karthik Published on 14 Oct 2025 5:36 PM IST
JublieeHillsBypoll: మాగంటి సునీతకు బి-ఫామ్ అందజేసిన కేసీఆర్
జూబ్లీహిల్స్ నియోజకవర్గ ఉప ఎన్నికలో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న మాగంటి సునీత గోపీనాథ్‌కు పార్టీ అధినేత కేసీఆర్ బి-ఫామ్ అందజేశారు.
By Knakam Karthik Published on 14 Oct 2025 5:25 PM IST
హైకోర్టు తీర్పు బాధాకరం, సుప్రీంలో న్యాయం జరుగుతుందని ఆశిస్తున్నాం: టీపీసీసీ చీఫ్
బీసీ రిజర్వేషన్లపై తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేసింది..అని టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ తెలిపారు.
By Knakam Karthik Published on 14 Oct 2025 5:18 PM IST
Bihar Elections : 71 మందితో అభ్యర్థుల తొలి జాబితా విడుదల చేసిన బీజేపీ
నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్‌లో సీట్ల పంపకాలపై జరుగుతున్న పోరు నడుమ భారతీయ జనతా పార్టీ 71 స్థానాలకు గానూ తమ అభ్యర్థుల తొలి జాబితాను విడుదల చేసింది.
By Medi Samrat Published on 14 Oct 2025 4:21 PM IST














