తాజా వార్తలు - Page 267

Newsmeter Telugu: Read all the latest news updates in Telugu, తాజా వార్తలు, politics, national, international, India, etc.
Andrapradesh, Vishakapatnma, Google AI hub, Google CEO Sundar Pichai, PM Modi
విశాఖలో గూగుల్‌ హబ్‌పై సుందర్ పిచాయ్ పోస్ట్..మోదీ ఏమన్నారంటే?

గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ 'ఎక్స్'లో చేసిన పోస్టుకు ప్రధాని మోదీ మంగళవారం బదులిచ్చారు.

By Knakam Karthik  Published on 14 Oct 2025 4:09 PM IST


ఐపీఎస్ పురాణ్ కుమార్‌పై సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేస్తూ ఏఎస్‌ఐ ఆత్మ‌హ‌త్య
ఐపీఎస్ పురాణ్ కుమార్‌పై సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేస్తూ ఏఎస్‌ఐ ఆత్మ‌హ‌త్య

దివంగత ఐపీఎస్ అధికారి వై పురాణ్ కుమార్ అవినీతికి పాల్పడ్డారని ఆరోపిస్తూ హర్యానాలోని రోహ్‌తక్‌లోని ఓ పోలీసు అధికారి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు.

By Medi Samrat  Published on 14 Oct 2025 3:58 PM IST


National News, Tamilnadu, AIADMK leader CV Shanmugam, controversy, election freebies, DMK, Stalin
ఓట్ల కోసం ఉచితంగా భార్యలనూ ఇస్తాడు..మాజీ మంత్రి వివాదాస్పద కామెంట్స్

అన్నాడీఎంకే మాజీ మంత్రి, రాజ్యసభ ఎంపీ సీవీ షణ్ముగం మహిళలను ప్రభుత్వ ఉచితాలతో పోలుస్తూ చేసిన వివాదాస్పద వ్యాఖ్యపై విమర్శలు వెల్లువెత్తాయి.

By Knakam Karthik  Published on 14 Oct 2025 3:47 PM IST


సిరీస్ క్లీన్ స్వీప్.. ఎన్నో రికార్డులు..!
సిరీస్ క్లీన్ స్వీప్.. ఎన్నో రికార్డులు..!

శుభ్‌మన్ గిల్ సారథ్యంలో అహ్మదాబాద్‌లో ప్రారంభమైన విజయాల పరంపర ఢిల్లీలోనూ కొనసాగింది.

By Medi Samrat  Published on 14 Oct 2025 3:27 PM IST


National News, Bihar Assembly polls, BJP,
బిహార్ అసెంబ్లీ ఎన్నికలు..71 మందితో బీజేపీ తొలి జాబితా విడుదల

బీహార్ అసెంబ్లీ ఎన్నికలకు 71 మంది అభ్యర్థులతో కూడిన తొలి జాబితాను బీజేపీ మంగళవారం విడుదల చేసింది

By Knakam Karthik  Published on 14 Oct 2025 3:12 PM IST


Andrapradesh, Visakhapatnam, Google,  AI Hub
విశాఖలో గూగుల్ ఏఐ హబ్.. రూ.1.25 లక్షల కోట్ల పెట్టుబడితో చారిత్రాత్మక ఒప్పందం

గూగుల్ తన తొలి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఎఐ) హబ్‌ను ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నంలో స్థాపిస్తున్నట్లు అధికారికంగా ప్రకటించింది.

By Knakam Karthik  Published on 14 Oct 2025 2:09 PM IST


Andrapradesh, MP Mithun Reddy, SIT, AP liquor scandal
వైసీపీ ఎంపీ మిథున్‌రెడ్డి ఇళ్లు, ఆఫీసుల్లో సిట్ సోదాలు

ఏపీ మద్యం కుంభకోణంలో నిందితుడిగా ఉన్న ఎంపీ మిధున్ రెడ్డి ఇల్లు, కార్యాలయాల్లో సిట్ అధికారుల సోదాలు చేపట్టారు.

By Knakam Karthik  Published on 14 Oct 2025 1:53 PM IST


Telangana, Phone Tapping Case, SupremCourt, Telangana Police
ఫోన్ ట్యాపింగ్ కేసు..ప్రభాకర్‌రావు ఐ క్లౌడ్ పాస్‌వర్డ్ రీసెట్‌కు సుప్రీం ఆదేశం

తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసు అంశంపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది

By Knakam Karthik  Published on 14 Oct 2025 1:44 PM IST


Student, university campus ,Delhi, Crime, South Asian University
'నా బట్టలు చింపేశారు'.. యూనివర్సిటీలో విద్యార్థినిపై నలుగురు గ్యాంగ్‌రేప్‌కు యత్నం

ఢిల్లీలోని సౌత్ ఏషియన్ యూనివర్సిటీ (SAU)లో బి.టెక్ మొదటి సంవత్సరం చదువుతున్న ఒక విద్యార్థిని, క్యాంపస్‌లో నలుగురు..

By అంజి  Published on 14 Oct 2025 1:30 PM IST


Telangana, Deflation Retail, Inflation, Rural and Urban Economy, Economic Stress
షాకింగ్..మరోసారి మైనస్‌లోకి వెళ్లిన తెలంగాణ ద్రవ్యోల్బణం

డిమాండ్ స్తబ్దత ఆందోళనకరంగా మారడంతో, తెలంగాణ రాష్ట్రం తిరిగి ద్రవ్యోల్బణంలోకి జారుకుంది,

By Knakam Karthik  Published on 14 Oct 2025 1:29 PM IST


National News, Chhattisgarh, Mallojula Venugopal
మావోయిస్టులకు బిగ్ షాక్..అగ్రనేత మల్లోజుల లొంగుబాటు

మావోయిస్టు అగ్రనేత, పార్టీ పొలిట్‌ బ్యూరో సభ్యుడు మల్లోజుల వేణుగోపాల్‌ రావు అలియాస్‌ సోను పోలీసుల ఎదుట లొంగిపోయారు

By Knakam Karthik  Published on 14 Oct 2025 1:10 PM IST


Hyderabad News, Jublieehills Bypoll, Minister Ponnam Prabhakar, Maganti Sunitha
సునీత పట్ల జాలి పడుతున్నా..కానీ సెంటిమెంట్లతో ఓట్లు రావు: పొన్నం

తెలంగాణ రాష్ట్రాన్ని అప్పులపాలు చేసిన బీఆర్ఎస్‌ను ప్రజలు చావుదెబ్బ కొట్టారు..అని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు

By Knakam Karthik  Published on 14 Oct 2025 12:41 PM IST


Share it