తాజా వార్తలు - Page 247

Newsmeter Telugu: Read all the latest news updates in Telugu, తాజా వార్తలు, politics, national, international, India, etc.
International News, Bangladesh, India, Muhammad Yunus, PM Modi
భారత్‌తో ఫ్రెండ్లీ రిలేషనే కావాలి..కొన్నిశక్తులు విడగొట్టేందుకు ప్రయత్నిస్తున్నాయి: బంగ్లాదేశ్

భారతదేశంతో సంబంధాలను స్థిరంగా ఉంచే ప్రయత్నాన్ని బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వం మంగళవారం సూచించింది.

By Knakam Karthik  Published on 24 Dec 2025 1:20 PM IST


Congress MLA, MLA Danam Nagender, BRS, Hyderabad
'నేను కాంగ్రెస్‌ ఎమ్మెల్యేనే'.. దానం నాగేందర్‌ హాట్‌ కామెంట్స్‌

బీఆర్‌ఎస్‌ టికెట్‌పై గెలిచిన ఎమ్మెల్యే దానం నాగేందర్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను కాంగ్రెస్‌ పార్టీలోనే ఉన్నానని, తాను ఆ పార్టీ ఎమ్మెల్యేనని స్పష్టం...

By అంజి  Published on 24 Dec 2025 1:01 PM IST


Rare snowfall , Saudi deserts,  big warning for India, National news
సౌదీ ఎడారుల్లో అరుదైన హిమపాతం.. భారత్‌కు పెద్ద హెచ్చరిక!

సౌదీ అరేబియాలో హిమపాతం చాలా అరుదు, కానీ ఈ శీతాకాలంలో దేశంలోని ఉత్తర ప్రాంతాలలో సంభవించిన వాతావరణం అసాధారణమైనదిగా, అదే సమయంలో...

By అంజి  Published on 24 Dec 2025 12:38 PM IST


PAN-Aadhaar linking , PAN, Aadhaar, Income Tax Department
PAN-Aadhaar linking: పాన్‌ - ఆధార్‌ లింక్‌ చేశారా?.. దగ్గర పడుతున్న గడువు

పాన్‌ కార్డుతో ఆధార్‌ కార్డును లింక్‌ చేసుకునేందుకు గడువు ఈ ఏడాది డిసెంబర్‌ 31తో ముగియనుంది. ఆలోపు లింక్‌ చేయకపోతే పాన్‌కార్డు రద్దు అవుతుంది.

By అంజి  Published on 24 Dec 2025 12:10 PM IST


National News, Delhi, Union Transport Minister Nitin Gadkari, Pollution Crisis, Delhi Pollution
ఢిల్లీలో కాలుష్యంతో అలెర్జీ వస్తుంది: నితిన్ గడ్కరీ

కేంద్ర రవాణా మంత్రి నితిన్ గడ్కరీ ఢిల్లీ-ఎన్‌సిఆర్‌లో నిత్యం కాలుష్య సంక్షోభాన్ని ఎత్తిచూపారు.

By Knakam Karthik  Published on 24 Dec 2025 12:00 PM IST


ACB, Mahabubnagar DTC Mood Kishan, illegal assets, Telangana
మహబూబ్‌నగర్‌ డీటీసీ మూడ్‌ కిషన్‌పై ఏసీబీ కేసు నమోదు.. రూ.12.72 కోట్ల అక్రమాస్తుల గుర్తింపు

మహబూబ్‌నగర్ జిల్లా డిప్యూటీ ట్రాన్స్‌పోర్ట్ కమిషనర్ మూడ్ కిషన్‌పై అవినీతి నిరోధక శాఖ (ACB) ఆదాయానికి మించిన ఆస్తుల (DA) కేసు నమోదు చేసింది.

By అంజి  Published on 24 Dec 2025 11:20 AM IST


Bengaluru, techie shoots wife, divorce, surrenders to police, Crime
బెంగళూరులో దారుణం.. విడాకులు కోరిన భార్యను కాల్చి చంపిన టెక్కీ

మంగళవారం సాయంత్రం పశ్చిమ బెంగళూరులో 40 ఏళ్ల సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ తన భార్యను కాల్చి చంపి, ఆ తర్వాత మాగడి రోడ్ పోలీస్ స్టేషన్‌లో లొంగిపోయాడు.

By అంజి  Published on 24 Dec 2025 10:58 AM IST


Telangana, Uttam Kumar reddy, Congress Government,  Palamuru project, Brs, Harishrao, Kcr
పాలమూరు ప్రాజెక్టుకు రెండేళ్లలో రూ.7 వేల కోట్లు ఖర్చుచేశాం: ఉత్తమ్

పాలమూరు ప్రాజెక్టు అంశంలో బీఆర్ఎస్‌పై మంత్రి ఉత్తమ్ విమర్శలు చేశారు.

By Knakam Karthik  Published on 24 Dec 2025 10:56 AM IST


YSRCP, YS Jagan Mohan Reddy , ill, APnews
మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్‌ జగన్‌కు జ్వరం

మాజీ సీఎం, తమ పార్టీ అధినేత వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డికి అస్వస్థతకు గురైనట్టు వైసీపీ ట్వీట్‌ చేసింది. 'జగన్‌ జ్వరంతో బాధపడుతున్నారు.

By అంజి  Published on 24 Dec 2025 10:41 AM IST


International News, Canada,  Toronto, Indian-origin woman murdered
టొరంటోలో భారత సంతతి మహిళ హత్య

టొరంటోలో 30 ఏళ్ల భారత సంతతి మహిళ హత్యకు గురైందని పోలీసులు తెలిపారు.

By Knakam Karthik  Published on 24 Dec 2025 10:20 AM IST


Telangana, Congress Government,  Rythu Bharosa scheme, Cm Revanthreddy
వారికి రైతుభరోసా బంద్..సీఎం రేవంత్ కీలక ప్రకటన

తెలంగాణ ప్రభుత్వం రైతు భరోసా పథకంలో కీలక మార్పులు చేస్తోంది

By Knakam Karthik  Published on 24 Dec 2025 9:54 AM IST


National News, Isro, Bluebird Block-2 communication satellite
చరిత్ర సృష్టించిన భారత్..బ్లూ బర్డ్ శాటిలైట్ సక్సెస్

అంతరిక్ష వాణిజ్య ప్రయోగాల్లో ISRO సరికొత్త చరిత్ర సృష్టించింది.

By Knakam Karthik  Published on 24 Dec 2025 9:42 AM IST


Share it