Rain Alert : రేపు ఈ జిల్లాలలో భారీ వర్షాలు
బంగాళాఖాతంలో కొనసాగుతున్న వాయుగుండం ప్రభావంతో బుధవారం నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది.
By - Medi SamratPublished on : 2 Dec 2025 5:50 PM IST
Next Story
