You Searched For "WeatherUpdate"
బంగాళాఖాతంలో మరో అల్పపీడనం.. రెండు రోజులు భారీ వర్షాలు
బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడనుందని ఏపీ విపత్తుల నిర్వహణ శాఖ (ఏపీఎస్డీఎంఏ) వెల్లడించింది
By Kalasani Durgapraveen Published on 19 Nov 2024 8:15 PM IST
భారీ వర్షాలపై వాతావరణ శాఖ హెచ్చరిక.. అధికారులను అలర్ట్ చేసిన సీఎం చంద్రబాబు
అల్పపీడన ప్రభావంతో రాష్ట్రంలో పలు జిల్లాల్లో భారీ వర్షాలపై వాతావరణ శాఖ హెచ్చరిక జారీ చేసింది
By Medi Samrat Published on 14 Oct 2024 11:56 AM IST
ఏపీలో అతి భారీ వర్షాలు పడే అవకాశం.. ఈ జిల్లాల్లో హై అలర్ట్!
ఏపీలో భారీ వర్షాలు కురవనున్నాయి
By Medi Samrat Published on 13 Oct 2024 6:29 PM IST
Rain Alert : హైదరాబాద్‌కు ఎల్లో.. తెలంగాణకు రెడ్..
భారత వాతావరణ శాఖ ఆగస్టు 31 నుండి సెప్టెంబర్ 3 వరకూ భారీ వర్షాలు కురియనున్న నేపథ్యంలో తెలంగాణకు రెడ్ అలర్ట్ జారీ చేసింది
By Medi Samrat Published on 31 Aug 2024 4:45 PM IST
ఆరు రోజుల ముందుగానే దేశం మొత్తాన్ని కవర్ చేసిన రుతుపవనాలు
నైరుతి రుతుపవనాలు సాధారణ తేదీ కంటే ఆరు రోజుల ముందుగానే దేశం మొత్తాన్ని కవర్ చేశాయని భారత వాతావరణ శాఖ మంగళవారం తెలిపింది.
By Medi Samrat Published on 2 July 2024 3:29 PM IST
హైదరాబాద్ కు వాతావరణ శాఖ హెచ్చరిక..!
ఈరోజు హైదరాబాద్ నగరంలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) తెలిపింది.
By Medi Samrat Published on 21 Jun 2024 2:40 PM IST
ఏపీకి వర్ష సూచన
ద్రోణి ప్రభావంతో రేపు, ఎల్లుండి అక్కడక్కడ పిడుగులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని విపత్తుల సంస్థ ఎండి రోణంకి కూర్మనాథ్ తెలిపారు.
By Medi Samrat Published on 16 Jun 2024 7:58 PM IST
దంచికొడుతున్న ఎండలు.. శుభవార్త చెప్పిన ఐఎండీ
40 డిగ్రీల సెల్సియస్ నుంచి 47 డిగ్రీల సెల్సియస్ మధ్య స్థిరంగా ఉష్ణోగ్రతలు నమోదవడంతో మరో రోజు రాష్ట్రవ్యాప్తంగా ప్రజలు తీవ్రమైన వేడితో...
By Medi Samrat Published on 31 May 2024 9:15 PM IST
తెలంగాణలో రానున్న ఐదు రోజులు వర్షాలు.. ఎల్లో అలర్ట్ జారీ
రానున్న ఐదు రోజుల పాటు తెలంగాణలో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) హైదరాబాద్ అంచనా వేసింది
By Medi Samrat Published on 22 May 2024 10:07 AM IST
రుతుపవనాలు అక్కడికి వచ్చేశాయి
బుధవారం నాటికి నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని, శుక్రవారం నాటికి తీవ్ర అల్పపీడనంగా మారవచ్చని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) ఆదివారం...
By Medi Samrat Published on 20 May 2024 8:15 AM IST
తెలంగాణకు వర్ష సూచన.. హైదరాబాద్ లో వాతావరణం ఎలా ఉండబోతోందంటే?
తెలంగాణలోని పలు ప్రాంతాల్లో వర్షం పడుతుందని.. ఉష్ణోగ్రతలు తగ్గే అవకాశం ఉందని హైదరాబాద్‌లోని భారత వాతావరణ విభాగం (IMD) అంచనా వేసింది
By Medi Samrat Published on 7 May 2024 11:16 AM IST
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, బీహార్, ఒడిశాలకు వేడి నుండి ఉపశమనం లేనట్లే
దేశంలోని కొన్ని ప్రాంతాలు తీవ్రమైన వేడితో అల్లాడిపోతున్నాయి. చాలా చోట్ల ఉష్ణోగ్రత 43 నుండి 46 డిగ్రీల సెల్సియస్‌కు పెరుగుతోంది
By Medi Samrat Published on 4 May 2024 12:15 PM IST