తాజా వార్తలు - Page 16
తండ్రైన మాజీ స్టార్ క్రికెటర్
భారత మాజీ క్రికెటర్ జహీర్ ఖాన్ ఇంట్లో నవ్వులు విరిశాయి. ఆయన భార్య సాగరిక ఘట్గే ఖాన్కు మగబిడ్డ జన్మించాడు.
By Medi Samrat Published on 16 April 2025 1:56 PM IST
కాంగ్రెస్కు ఇప్పుడైనా జ్ఞానం వస్తుందని ఆశిస్తున్నాం.. సుప్రీంకోర్టు ఆదేశాలపై కేటీఆర్ రియాక్షన్
కంచ గచ్చిబౌలి అడవిని పునరుద్ధరించాలని సుప్రీంకోర్టు ఆదేశించడాన్ని స్వాగతిస్తున్నామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎక్స్ వేదికగా స్పందించారు.
By Knakam Karthik Published on 16 April 2025 1:50 PM IST
పెరుగులో పంచదార కలిపి తింటున్నారా?.. అయితే ఇది మీ కోసమే
చాలా మందికి పెరుగులో పంచదార కలిపి తినే అలవాటు ఉంటుంది. ఇది రుచిగా ఉండటంతో పాటు ఇలా తింటే మంచి జరుగుతుందని కొందరిలో నమ్మకం ఉంటుంది.
By అంజి Published on 16 April 2025 1:41 PM IST
తెలంగాణ పోలీసులకు గుర్తింపు దక్కడం గర్వకారణం: సీఎం రేవంత్
తెలంగాణ పోలీసు శాఖ దేశంలో అగ్రస్థానంలో నిలిచినందుకు సీఎం రేవంత్ రెడ్డి పోలీసు శాఖ, సిబ్బందికి అభినందనలు తెలిపారు.
By Knakam Karthik Published on 16 April 2025 1:26 PM IST
భూముల ధర పెరుగుతుంది.. అమరావతి రైతులకు మంత్రి భరోసా
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిపై అనవసరంగా అపోహలు సృష్టిస్తున్నారని రాష్ట్ర మంత్రి నారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు.
By Knakam Karthik Published on 16 April 2025 1:13 PM IST
షాకింగ్ వీడియో.. బట్టలు ఉతకడానికి నిరాకరించాడని రోగిపై విచక్షణారహితంగా దాడి
బెంగళూరు శివార్లలోని ఒక ప్రైవేట్ పునరావాస కేంద్రంలో వార్డెన్ బట్టలు ఉతకడానికి, టాయిలెట్ శుభ్రం చేయడానికి నిరాకరించినందుకు రోగిపై దారుణమైన దాడి...
By అంజి Published on 16 April 2025 1:07 PM IST
మేడమ్ ఇప్పుడు ఏసీ తీసేస్తారు..ప్రిన్సిపాల్ చర్యపై విద్యార్థి నేతల నిరసన
క్లాస్ రూమ్స్ గోడలకు ఓ ప్రిన్సిపాల్ ఆవుపేడను పూసిన ఘటన సోషల్ మీడియాలో వైరల్గా మారిన విషయం తెలిసిందే
By Knakam Karthik Published on 16 April 2025 12:42 PM IST
కంచ గచ్చిబౌలి భూముల వ్యవహారం.. ప్రభుత్వంపై సుప్రీంకోర్టు సీరియస్
కంచ గచ్చిబౌలి భూముల విషయంలో రాష్ట్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో ఊరట దక్కలేదు. బుధవారం నాడు ఈ కేసుపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది.
By అంజి Published on 16 April 2025 12:34 PM IST
రైలులో ఏటీఎం సేవలు.. దేశంలో ఇదే ఫస్ట్ టైమ్
రైలు ప్రయాణికులకు గుడ్న్యూస్. రైళ్లలో ఏటీఎం సేవలు రాబోతున్నాయి. దీంతో ప్రయాణంలో నగదు అవసరమయ్యే ప్రయాణికులకు ఇబ్బందులు తప్పనున్నాయి.
By అంజి Published on 16 April 2025 11:50 AM IST
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ సతీమణిపై ట్రోల్స్.. విజయశాంతి వార్నింగ్
అన్నా లెజినోవాను సోషల్ మీడియాలో ట్రోల్స్ చేయడంపై తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్సీ విజయశాంతి తీవ్రంగా స్పందించారు.
By Knakam Karthik Published on 16 April 2025 11:12 AM IST
దారుణం.. భర్తను గొంతు కోసి చంపేసిన భార్య, ఆమె ఇన్స్టాగ్రామ్ ప్రియుడు
హర్యానాలోని భివానీలో ప్రియుడి కోసం ఓ భార్య తన భర్తను అతికిరాతకంగా చంపేసింది.
By అంజి Published on 16 April 2025 11:00 AM IST
బ్రష్టు జుమ్లా పార్టీకి కాంగ్రెస్ భయం పట్టుకుంది: షర్మిల
బీజేపీపై ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తీవ్ర విమర్శలు చేశారు.
By Knakam Karthik Published on 16 April 2025 10:51 AM IST