తాజా వార్తలు - Page 15
శ్రీకాకుళం ఎయిర్ పోర్టు నిర్మాణానికి రంగం సిద్ధం
ఉత్తరాంధ్రకు మరో ఎయిర్ పోర్టు రానుంది. శ్రీకాకుళంలో నిర్మించ తలపెట్టిన గ్రీన్ ఫీల్డ్ ఎయిర్ పోర్టుకు సంబంధించి ఎయిర్ పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా,...
By Medi Samrat Published on 15 Nov 2025 6:30 PM IST
IND vs SA : తిప్పేసిన స్పిన్నర్లు.. రెండో రోజు కూడా మనదే..!
దక్షిణాఫ్రికాతో రుగుతున్న తొలి టెస్టులో భారత్ తన పట్టును పటిష్టం చేసుకుంది.
By Medi Samrat Published on 15 Nov 2025 5:47 PM IST
Red Fort Blast : పేలుడు జరిగిన రహదారిపై రాకపోకలు ప్రారంభం
ఎర్రకోట పేలుడు తర్వాత భద్రతా కారణాల దృష్ట్యా మూసివేయబడిన సంఘటన స్థలానికి వెళ్లే రహదారి ఇప్పుడు సాధారణ ప్రజలకు తెరవబడింది.
By Medi Samrat Published on 15 Nov 2025 5:12 PM IST
Rain Alert : ఏపీకి భారీ వర్ష హెచ్చరిక
నైరుతి బంగాళాఖాతం, శ్రీలంక తీరప్రాంతంలో అల్పపీడనం ఏర్పడిందని విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ తెలిపారు.
By Medi Samrat Published on 15 Nov 2025 4:49 PM IST
Hyderabad : డబ్బు కోసం ఇంట్లోకి చొరబడి యువతిని హత్య చేసిన ఇంజనీరింగ్ విద్యార్థి
ఆన్లైన్ బెట్టింగ్, మద్యానికి అలవాటుపడి అప్పులు పాలైన యువకుడు డబ్బు కోసం యువతిని హత్య చేసి ఆ సొమ్ముతో ఉడాయించాడు.
By Medi Samrat Published on 15 Nov 2025 4:42 PM IST
ప్రముఖ ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్ సుధాకర్ రెడ్డి ఉడుములకు పవన్ ప్రశంసలు
ఎర్రచందనం మాఫియాపై సీనియర్ జర్నలిస్ట్ ఇన్వెస్టిగేటివ్ సుధాకర్ రెడ్డి ఉడుముల చేసిన లోతైన దర్యాప్తును ఏపీ డిఫ్యూటీ సీఎం పవన్కల్యాణ్ ప్రశంసించారు.
By Medi Samrat Published on 15 Nov 2025 4:21 PM IST
'నేను కుటుంబంతో సంబంధాలను తెంచుకుంటున్నాను..' లాలూ కూతురు సంచలన పోస్ట్
బీహార్ అసెంబ్లీ ఎన్నికలలో రాష్ట్రీయ జనతాదళ్ భారీ ఓటమిని చవిచూసింది.
By Medi Samrat Published on 15 Nov 2025 4:16 PM IST
గవర్నర్ను కలవనున్న నితీష్ కుమార్.. కొత్త ప్రభుత్వం కొలువుదీరేది అప్పుడే..
బీహార్ ఎన్నికల రెండు దశల ఓటింగ్ ఫలితం వెలువడింది. ప్రజల తీర్పు అధికార NDAకి అనుకూలంగా వచ్చింది.
By Medi Samrat Published on 15 Nov 2025 2:52 PM IST
మీలో ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా?
'పాప్కార్న్ బ్రెయిన్'.. ఈ మధ్య ఇంటర్నెట్లో ఎక్కువగా కనిపిస్తున్న పదం ఇది. ప్రస్తుతం మనలో చాలా మందిలో ఈ లక్షణాలు..
By అంజి Published on 15 Nov 2025 1:40 PM IST
తెలంగాణ హైకోర్టు వెబ్సైట్ హ్యాక్: పోలీసులు
తెలంగాణ హైకోర్టు వెబ్సైట్ను గుర్తు తెలియని వ్యక్తులు హ్యాక్ చేశారు. హైకోర్టు అధికారిక వెబ్సైట్లో సైబర్ దాడి గురించి హైకోర్టు (ఐటీ) రిజిస్ట్రార్..
By అంజి Published on 15 Nov 2025 1:00 PM IST
ఐ బొమ్మ వెబ్సైట్ నిర్వాహకుడు అరెస్ట్
సినిమాల పైరసీ కేసులో ఐబొమ్మ వ్యవస్థాపకుడు ఇమ్మడి రవిని సైబరాబాద్ పోలీసులు శుక్రవారం రాత్రి అరెస్టు చేశారు.
By అంజి Published on 15 Nov 2025 12:20 PM IST
పోలీస్స్టేషన్ పేలుడు వెనుక ఉగ్రకుట్ర?
జమ్మూకశ్మీర్ నౌగామ్ పోలీస్స్టేషన్లో జరిగిన పేలుడుకు తామే కారణమంటూ జైషే మహ్మద్ అనుబంధ ఉగ్రవాద సంస్థ పీఏఎఫ్ఎఫ్ ప్రకటన చేసినట్టు తెలుస్తోంది.
By అంజి Published on 15 Nov 2025 11:41 AM IST














