తాజా వార్తలు - Page 130

Newsmeter Telugu: Read all the latest news updates in Telugu, తాజా వార్తలు, politics, national, international, India, etc.
Income Tax, Hyderabad, Restaurant Scam, Tax Evasion, IT Raid, Telangana, AndhraPradesh
రెస్టారెంట్ బిల్లుల్లో రూ.70,000 కోట్ల భారీ స్కామ్..హైదరాబాద్ ఐటీ శాఖ మెగా ఆపరేషన్

గతేడాది నవంబర్‌లో హైదరాబాద్‌లోని కొన్ని రెస్టారెంట్లపై జరిగిన సాధారణ దాడులు.. దేశవ్యాప్త పన్ను ఎగవేత రాకెట్‌ను బయటపెట్టాయి

By Knakam Karthik  Published on 19 Feb 2026 5:07 PM IST


Suicide Case,  Vijaya Reddy, Hyderabad, Charlapalli Mystery, Tech Professional, Charlapalli Tragedy, Government Railway Police
టెక్కీ విజయారెడ్డి సూసైడ్ కేసులో వీడిన మిస్టరీ..ఫోరెన్సిక్ రిపోర్ట్‌లో ఏముందంటే?

విజయారెడ్డి తన ఇద్దరు పిల్లలతో కలిసి రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్న ఘటనపై ప్రభుత్వ రైల్వే పోలీసులు (GRP) ఇన్వెస్టిగేషన్ పూర్తి చేశారు.

By Knakam Karthik  Published on 19 Feb 2026 4:45 PM IST


CP Sajjanar, Hyderabad, Cyber Safety, Cyber Crime, Online Fraud, Google Search Safety, Hyderabad Police
Hyderabad: గూగుల్ సెర్చ్ మోసాలపై సీపీ సజ్జనార్ వార్నింగ్

గూగుల్ వంటి సెర్చ్ ఇంజిన్లలో అగ్రస్థానంలో కనిపించే ప్రతి వెబ్‌సైట్ అసలైనది కాదని, సైబర్ నేరగాళ్ల ఉచ్చు కావచ్చని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్...

By Knakam Karthik  Published on 19 Feb 2026 3:42 PM IST


Telangana, Cm RevanthReddy, Telangana Rising-2047, Congress, RahulGandhi, Mallikarjun Kharge
ఢిల్లీలో రేవంత్ అండ్ టీమ్..తెలంగాణ 'రిపోర్ట్ కార్డ్'తో అధిష్టానం వద్దకు సీఎం సేన

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన కేబినెట్ సహచరులు, రాష్ట్ర సీనియర్ నేతలతో కలిసి ఢిల్లీలో కాంగ్రెస్ జాతీయ నాయకత్వాన్ని కలిశారు

By Knakam Karthik  Published on 19 Feb 2026 3:29 PM IST


Andrapradesh, Vizag Crime, Visakhapatnam, POCSO Act, Sexual Assault
విశాఖలో ఘోరం..బిస్కెట్ల ఆశ చూపి చిన్నారిపై లైంగిక దాడి

ఆంధ్రప్రదేశ్‌లో వరుసగా చోటుచేసుకుంటున్న చిన్నారులపై అకృత్యాలు రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపుతున్నాయి

By Knakam Karthik  Published on 19 Feb 2026 3:17 PM IST


Telangana, Budget 2026, CM Revanth Reddy, Telangana Assembly, Budget Sessions
ఈ నెల 26వ తేదీ నుండి తెలంగాణ బడ్జెట్ సమావేశాలు

తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ఫిబ్రవరి 26 నుండి ప్రారంభమయ్యే అవకాశం ఉందని వర్గాలు తెలిపాయి.

By Knakam Karthik  Published on 19 Feb 2026 3:04 PM IST


Hyderabad, Crime News, Software Engineer, Techie Murder, Hyderabad Crime
హైదరాబాద్‌లో టెక్కీ మర్డర్..రెండో పెళ్లి చేసుకుందనే కసితో కిరాతకానికి ఒడిగట్టిన మాజీ భర్త

వనస్థలీపురంలోని గ్రీన్ సిటీ కాలనీలో బుధవారం ఓ మహిళా సాఫ్ట్‌వేర్ ప్రొఫెషనల్ (30) దారుణ హత్యకు గురయ్యారు.

By Knakam Karthik  Published on 19 Feb 2026 2:51 PM IST


K. Kavitha New Party, Kalvakuntla Kavitha Political Party, Telangana Jagruthi New Party, Kavitha Siddipet Contest, Telangana Politics 2026
కవిత పార్టీ పేరులో 'తెలంగాణ'.. ప్రకటన ఎప్పుడంటే?

తెలంగాణ రాజకీయాల్లో అనూహ్య పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత సొంతంగా...

By అంజి  Published on 19 Feb 2026 1:30 PM IST


Karregutta Encounter, Operation-2 Kagar, Maoists Killed, Chhattisgarh Naxal News, CRPF Operation
కర్రెగుట్టల్లో భారీ ఎన్‌కౌంటర్.. ఐదుగురు మావోయిస్టులు హతం

ఛత్తీస్‌గఢ్-తెలంగాణ సరిహద్దుల్లోని కర్రెగుట్ట అటవీ ప్రాంతం నేడు తుపాకుల మోతతో దద్దరిల్లింది.

By అంజి  Published on 19 Feb 2026 12:17 PM IST


Narsingi Gangrape Case, Minor Girl Missing Hyderabad, POCSO Act Case, Ghatkesar Crime News
హైదరాబాద్‌లో దారుణం.. బాలికపై ముగ్గురు సామూహిక అత్యాచారం.. ఆపై బలవంతంగా..

నార్సింగి పోలీస్ స్టేషన్ పరిధిలో అదృశ్యమైన ఓ మైనర్ బాలిక గ్యాంగ్‌రేప్‌కు గురైన ఘటన సంచలనం సృష్టిస్తోంది. మాయమాటలతో బాలికను నమ్మించి, మత్తు పదార్థాలు...

By అంజి  Published on 19 Feb 2026 11:41 AM IST


Kanpur Bee Attack, Umpire Manik Gupta Death, Cricket Match Tragedy, Kanpur Cricket Association
అండర్-13 మ్యాచ్‌లో కలకలం: తేనెటీగల దాడిలో అంపైర్ మృతి

ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌లో క్రికెట్ మ్యాచ్ జరుగుతున్న సమయంలో అంపైర్‌పై తేనెటీగల గుంపు అకస్మాత్తుగా దాడి చేయడంతో ఆయన మరణించారు.

By అంజి  Published on 19 Feb 2026 11:34 AM IST


Telangana High Court, Telangana Lifts Act 2025, Elevator Safety Laws, High Court Ultimatum
'లిఫ్ట్ భద్రతా చట్టం ఎక్కడా?'.. ప్రభుత్వంపై తెలంగాణ హైకోర్టు సీరియస్

తెలంగాణలో పెరుగుతున్న బహుళ అంతస్తుల భవనాలు, అపార్ట్‌మెంట్లలో లిఫ్టుల భద్రతపై రాష్ట్ర హైకోర్టు తీవ్రస్థాయిలో స్పందించింది.

By అంజి  Published on 19 Feb 2026 11:04 AM IST


Share it