తాజా వార్తలు - Page 129
ఢిల్లీ పేలుడు ఘటన..ఆ నలుగురు డాక్టర్లపై NMC సంచలన నిర్ణయం
ఉగ్రవాద కార్యకలాపాలతో సంబంధాలు ఉన్నాయన్నఆరోపణలపై జాతీయ మెడికల్ కమిషన్ సంచలన నిర్ణయం తీసుకుంది.
By Knakam Karthik Published on 16 Nov 2025 10:50 AM IST
భక్తులకు గుడ్‌న్యూస్..నేటి నుంచే మేడారానికి ప్రత్యేక బస్సులు
మేడారం మహాజాతర నేపథ్యంలో ముందస్తు మొక్కులు చెల్లించుకునే భక్తుల కోసం టీజీఎస్ ఆర్టీసీ ఏర్పాట్లు చేసింది.
By Knakam Karthik Published on 16 Nov 2025 10:17 AM IST
స్థానిక ఎన్నికలపై సర్కార్ దృష్టి, రేపు కేబినెట్ భేటీలో నిర్ణయం తీసుకునే ఛాన్స్
డా.బీఆర్.అంబేద్కర్ సచివాలయంలో రేపు మధ్యాహ్నం 3 గంటలకు సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన రాష్ట్ర మంత్రివర్గం సమావేశం కానుంది.
By Knakam Karthik Published on 16 Nov 2025 9:44 AM IST
నేడు విజయవాడకు సుప్రీంకోర్టు సీజేఐ జస్టిస్ బీఆర్ గవాయ్
భారత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బీఆర్ గవాయ్ నేడు ఆంధ్రప్రదేశ్ పర్యటనకు రానున్నారు.
By Knakam Karthik Published on 16 Nov 2025 8:23 AM IST
ఐ-బొమ్మ నిర్వాహకుడు ఇమ్మడి రవికి రిమాండ్
'ఐ-బొమ్మ' నిర్వాహకుడు ఇమ్మడి రవికి హైదరాబాద్‌లోని నాంపల్లి కోర్టు రెండు వారాల రిమాండ్ విధించింది.
By Knakam Karthik Published on 16 Nov 2025 8:09 AM IST
తెలంగాణలో మరో ఆర్టీసీ బస్సుకు ప్రమాదం, ఇద్దరు స్పాట్ డెడ్
తెలంగాణలో మరో ఆర్టీసీ బస్సుకు ప్రమాదం జరిగింది.
By Knakam Karthik Published on 16 Nov 2025 7:55 AM IST
Video: తెలంగాణలో బీజేపీ చనిపోతుంది, 50 ఏళ్లయినా అధికారంలోకి రాదు: రాజాసింగ్
జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఫలితంపై రాజాసింగ్ స్పందిస్తూ బీజేపీపై సంచలన వ్యాఖ్యలు చేశారు.
By Knakam Karthik Published on 16 Nov 2025 7:22 AM IST
బంగాళాఖాతంలో మరో అల్పపీడనం.. ఏపీలో మళ్లీ వర్షాలు
నైరుతి బంగాళాఖాతం, శ్రీలంక తీరప్రాంతంలో అల్పపీడనం ఏర్పడిందని విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ తెలిపారు.
By Knakam Karthik Published on 16 Nov 2025 7:05 AM IST
వారఫలాలు: ఈ రాశివారికి వారం ప్రారంభంలో ధనపరంగా ఇబ్బందులు
చిన్నతరహా పరిశ్రమలకు నూతన పెట్టుబడులు అందుతాయి. వారం ప్రారంభంలో ధన పరంగా ఇబ్బందులు ఎదుర్కొంటారు. ఆరోగ్య విషయాల్లో జాగ్రత్త అవసరం
By జ్యోత్స్న Published on 16 Nov 2025 6:53 AM IST
జపాన్‌కు వెళ్లవద్దని పౌరులకు సూచించిన చైనా.. ఏం జరిగిందంటే..
జపాన్‌కు వెళ్లవద్దని చైనా తన పౌరులకు సూచించింది. తైవాన్‌పై జపాన్ ప్రధాని సనే తకైచి ఇటీవల చేసిన వ్యాఖ్యలు చైనా పౌరుల భద్రతకు ముప్పు కలిగిస్తాయని చైనా...
By Medi Samrat Published on 15 Nov 2025 9:20 PM IST
గంటన్నర పాటు రానాను విచారించిన సీఐడీ
బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ కేసులో నటుడు దగ్గుబాటి రానా, ప్రముఖ యాంకర్ విష్ణు ప్రియ విచారణకు హాజరయ్యారు. CID సిట్ అధికారుల ఎదుట వారిద్దరూ హాజరై విచారణ...
By Medi Samrat Published on 15 Nov 2025 8:40 PM IST
సీఎస్కే నుండి 12 మంది ఆటగాళ్లు అవుట్..!
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్ వేలానికి ముందు చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్‌కే) జట్టు యాజమాన్యం కఠిన నిర్ణయాలు తీసుకుంది.
By Medi Samrat Published on 15 Nov 2025 8:10 PM IST














