తాజా వార్తలు - Page 128
GHMC విభజనపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు హైకోర్టు నోటీసులు
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్‌ను మూడు వేర్వేరు మున్సిపల్ కార్పొరేషన్‌లుగా పునర్వ్యవస్థీకరించడాన్ని సవాలు చేస్తూ...
By అంజి Published on 20 Feb 2026 9:30 AM IST
ఏపీ మోడల్ స్కూల్స్‌లో ప్రవేశాలకు షెడ్యూల్ విడుదల
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని 164 ఏపీ మోడల్ స్కూల్స్‌లో 2026-27 విద్యా సంవత్సరానికి సంబంధించి ప్రవేశాల నోటిఫికేషన్‌ను...
By అంజి Published on 20 Feb 2026 9:01 AM IST
'ట్రంప్ దక్షిణాసియా రక్షకుడు'.. పాక్ పీఎం పొగడ్తలు.. నెటిజన్ల ట్రోల్స్
వాషింగ్టన్‌లో జరిగిన గాజా శాంతి మండలి మీటింగ్‌లో పాకిస్తాన్ ప్రధాని షరీఫ్.. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ భజన చేశారు.
By అంజి Published on 20 Feb 2026 8:26 AM IST
14 ఏళ్ల బాలికపై మౌలానా అఘాయిత్యం.. గర్భం దాల్చి బిడ్డకు జన్మనిచ్చాక వెలుగులోకి..
ఉత్తరప్రదేశ్‌లోని ఒక మౌలానా 14 ఏళ్ల బాలికపై అత్యాచారం చేసినందుకు అరెస్టు చేయబడ్డాడు, ఆ బాలిక తన ఇంట్లోనే ఆడ శిశువుకు జన్మనిచ్చింది.
By అంజి Published on 20 Feb 2026 8:08 AM IST
నేడు అల్పపీడనం.. వర్ష సూచన
ఉపరితల ఆవర్తన ప్రభావంతో ఆగ్నేయ బంగాళాఖాతం, భూమధ్య రేఖకు ఆనుకుని హిందూ మహాసముద్రంలో ఇవాళ అల్పపీడనం ఏర్పడనుందని...
By అంజి Published on 20 Feb 2026 7:55 AM IST
ఖాళీ కడుపుతో ఖర్జూరం తింటే కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే
ఉదయం ఖాళీ కడుపుతో ఖర్జూరాలు తినడం అనేది కేవలం ఒక అలవాటు మాత్రమే కాదు, అది ఒక సంపూర్ణ ఆరోగ్య రహస్యం.
By అంజి Published on 20 Feb 2026 7:38 AM IST
ఏపీ యువతకు శుభవార్త.. ఉద్యోగాల కల్పనపై మంత్రి లోకేష్ కీలక ఆదేశాలు
ముఖ్యంగా పెద్ద ఎత్తున పారిశ్రామిక పెట్టుబడులు ఆంధ్రప్రదేశ్‌లోకి వస్తున్న తరుణంలో, ఉపాధి కల్పనపై దృష్టి పెట్టాలని...
By అంజి Published on 20 Feb 2026 7:27 AM IST
విషాదం.. ఫుట్‌బాల్ ఆడుతూ ఎంపీ మృతి
మేఘాలయ రాజధాని షిల్లాంగ్‌లో విషాదం చోటు చేసుకుంది. ఫుట్‌బాల్ ఆడుతూ స్థానిక ఎంపీ రికీ సింగ్కాన్ చనిపోయారు.
By అంజి Published on 20 Feb 2026 7:06 AM IST
ఏపీ విద్యుత్ శాఖలో 2,947 ఖాళీలు.. త్వరలో నోటిఫికేషన్
ఆంధ్రప్రదేశ్ విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ అసెంబ్లీ వేదికగా EPDCL (తూర్పు ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ) పరిధిలో...
By అంజి Published on 20 Feb 2026 6:57 AM IST
నేడు ఈ రాశుల వారికి ఎలా ఉందంటే?
సమాజంలో పెద్దల అనుగ్రహంతో కీలకమైన పనులు పూర్తిచేస్తారు. బంధు మిత్రుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి. నూతన వ్యాపార ప్రారంభానికి శ్రీకారం చుడతారు....
By అంజి Published on 20 Feb 2026 6:41 AM IST
హైదరాబాద్‌లో రూ.13 వేల కోట్ల భారీ స్కామ్..అసలు ట్విస్ట్ ఏంటంటే?
హైదరాబాద్‌లోని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ జీఎస్టీ ఇంటెలిజెన్స్ (DGGI) అధికారులు ఒక భారీ ఆన్‌లైన్ గేమింగ్ సిండికేట్ గుట్టురట్టు చేశారు.
By Knakam Karthik Published on 19 Feb 2026 10:00 PM IST
హర్మన్‌ప్రీత్ కౌర్ వరల్డ్ రికార్డ్..మహిళా క్రికెట్ చరిత్రలోనే ‘నెంబర్ 1’గా భారత కెప్టెన్!
భారత మహిళా క్రికెట్ జట్టు కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ అంతర్జాతీయ మహిళా క్రికెట్‌లో అత్యధిక మ్యాచ్‌లు ఆడిన క్రీడాకారిణిగా అరుదైన ప్రపంచ రికార్డు...
By Knakam Karthik Published on 19 Feb 2026 9:30 PM IST














