తాజా వార్తలు - Page 131

Newsmeter Telugu: Read all the latest news updates in Telugu, తాజా వార్తలు, politics, national, international, India, etc.
Telangana, Municipal Elections, Election Commission, Election Schedule, Brs, Congress, Bjp
తెలంగాణలో ఫిబ్రవరి 11న మున్సిపల్ ఎన్నికలు..13న కౌంటింగ్

తెలంగాణ రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది.

By Knakam Karthik  Published on 27 Jan 2026 4:06 PM IST


Telangana, Yadagirigutta, Tiger roaming, Dattaipalli Forests
అమ్రాబాద్ టు దత్తాయిపల్లి అడవులు..ఆడ తోడు కోసం పులి సంచారం

యాదగిరిగుట్ట సమీపంలో పులి సంచారం కలకలం రేపుతోంది

By Knakam Karthik  Published on 27 Jan 2026 3:59 PM IST


Bengaluru, police, suo motu case, woman alleges harassment
కారులో నగ్న స్థితిలో వ్యక్తి హల్‌చల్‌.. మహిళకు వేధింపులు.. కేసు నమోదు చేసిన పోలీసులు

బెంగళూరులో కారులో 'పూర్తిగా నగ్నంగా' ఉన్న వ్యక్తి తనను లైంగికంగా వేధించాడని ఒక మహిళ ఆరోపించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయిన ఒక రోజు తర్వాత...

By అంజి  Published on 27 Jan 2026 3:48 PM IST


పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేద్దాం.. పడగొట్టినవి నిలబెడదాం : సీఎం చంద్ర‌బాబు
పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేద్దాం.. పడగొట్టినవి నిలబెడదాం : సీఎం చంద్ర‌బాబు

గ్లోబల్ మార్కెట్లో డిమాండ్ కు అనుగుణంగా ఉద్యాన ఉత్పత్తులు పండించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులకు సూచించారు.

By Medi Samrat  Published on 27 Jan 2026 3:34 PM IST


Cinema News, Tollywood,  Akiranandan, Delhi High Court, movie with AI, Personal privacy
అకీరానందన్‌కు బిగ్ రిలీఫ్..AI మూవీపై ఢిల్లీ హైకోర్టు బ్యాన్

ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం, సినీ నటుడు పవన్ కళ్యాణ్ కూమారుడు అకిరా నందన్‌కు ఢిల్లీ కోర్టులో బిగ్ రిలీఫ్ దక్కింది

By Knakam Karthik  Published on 27 Jan 2026 3:07 PM IST


CRPF jawan, four dead, road crash, Jammu and Kashmir, Udhampur
జమ్మూలో ఘోర రోడ్డు ప్రమాదం.. సీఆర్పీఎఫ్‌ జవాన్‌ సహా నలుగురు మృతి

జమ్మూ కాశ్మీర్‌లోని ఉధంపూర్ జిల్లాలో మంగళవారం (జనవరి 27, 2026)నాడు ఘోర ప్రమాదం జరిగింది.

By అంజి  Published on 27 Jan 2026 2:50 PM IST


Telangana, Warangal, Road Accident, Pregnant Doctor Dies
వరంగల్‌లో విషాదం..రోడ్డు ప్రమాదంలో 9 నెలల గర్భిణీ డాక్టర్ మృతి

వరంగల్ జిల్లా హంటర్‌ రోడ్డులో సోమవారం రాత్రి జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 9 నెలల గర్భిణీ అయిన డాక్టర్ మృతి చెందారు.

By Knakam Karthik  Published on 27 Jan 2026 2:24 PM IST


Telangana, municipal election schedule, GWMC, Telangana State Election Commission
Telangana: కాసేపట్లో విడుదలకానున్న మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్

తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘం (TSEC) రాబోయే మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్‌ను జనవరి 27 మంగళవారం ప్రకటించనుంది.

By అంజి  Published on 27 Jan 2026 2:18 PM IST


గణతంత్ర దినోత్సవ వేడుక‌ల్లో జిలేబీ కోసం గొడవ.. పరిస్థితి ఎంత దిగజారిందంటే..?
గణతంత్ర దినోత్సవ వేడుక‌ల్లో 'జిలేబీ' కోసం గొడవ.. పరిస్థితి ఎంత దిగజారిందంటే..?

బీహార్‌లోని జెహానాబాద్‌లో గణతంత్ర దినోత్సవ వేడుకల తర్వాత 'జలేబీ' కోసం గొడవ జరిగిన షాకింగ్ సంఘటన వెలుగులోకి వచ్చింది. గొడ‌వ‌తో పరిస్థితి హింసాత్మక...

By Medi Samrat  Published on 27 Jan 2026 2:03 PM IST


Hyderabad News, Khairatabad, Dog Attack On Child, Ghmc
ఖైరతాబాద్‌లో దారుణం..యూకేజీ చిన్నారిపై వీధికుక్క దాడి (video)

ఖైరతాబాద్ పెద్ద గణేష్ వెనుక భాగంలో శ్రీనివాస్ నగర్‌లో ఓ కుక్క రోడ్డుపై ఉన్న చిన్నారిపై విచక్షణారహితంగా దాడి చేసింది.

By Knakam Karthik  Published on 27 Jan 2026 1:47 PM IST


Andrapradesh, Amaravati, Capital Farmers, Capital City, Ap Government, CRDA
Amaravati: రాజ‌ధాని రైతుల‌కు భారీ గుడ్‌న్యూస్‌

అమరావతి రాజధాని రైతులకు ఏపీ ప్రభుత్వం భారీ శుభవార్త చెప్పింది

By Knakam Karthik  Published on 27 Jan 2026 1:35 PM IST


National News, Delhi, Central Government, India, Aircraft manufacturing, Adani Aerospace, Embraer
భారత్‌లో విమానాల తయారీకి లైన్ క్లియర్..అదానీతో ఎంబ్రియర్ ఒప్పందం

భారతదేశంలో విమానాల తయారీ దిశగా మరో కీలక అడుగు పడింది.

By Knakam Karthik  Published on 27 Jan 2026 1:15 PM IST


Share it