తాజా వార్తలు - Page 100

Newsmeter Telugu: Read all the latest news updates in Telugu, తాజా వార్తలు, politics, national, international, India, etc.
మీ బిడ్డను ఆ స్కూలు నుంచి బయటకు తీసుకెళ్లండి.. ఆత్మహత్యకు ముందు మహిళకు సలహా ఇచ్చిన విద్యార్థి
'మీ బిడ్డను ఆ స్కూలు నుంచి బయటకు తీసుకెళ్లండి..' ఆత్మహత్యకు ముందు మహిళకు సలహా ఇచ్చిన విద్యార్థి

ఢిల్లీలోని రాజేంద్ర ప్లేస్ మెట్రో స్టేషన్‌లో 10వ తరగతి విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. దీప్శిఖ అనే మహిళ ఆ విద్యార్థిని చివరిసారిగా చూసింది.

By Medi Samrat  Published on 23 Nov 2025 5:52 PM IST


అకస్మాత్తుగా వాయిదా ప‌డ్డ‌ స్మృతి మంధాన వివాహం. ఏం జ‌రిగిందంటే..?
అకస్మాత్తుగా వాయిదా ప‌డ్డ‌ స్మృతి మంధాన వివాహం. ఏం జ‌రిగిందంటే..?

భారత మహిళా క్రికెట్ స్టార్ స్మృతి మంధాన, సంగీత స్వరకర్త పలాష్ ముచ్చల్ వివాహం అకస్మాత్తుగా వాయిదా పడింది.

By Medi Samrat  Published on 23 Nov 2025 5:34 PM IST


ప్రజలకు పరిచయమే లేని పార్టీల‌కు లక్షల్లో ఓట్లా..?
ప్రజలకు పరిచయమే లేని పార్టీల‌కు లక్షల్లో ఓట్లా..?

బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో జన్ సురాజ్ పార్టీ (జేఎస్పీ) ఒక్క సీటు కూడా గెల్చుకోలేదు.

By Medi Samrat  Published on 23 Nov 2025 4:40 PM IST


టైటిల్ నెగ్గిన లక్ష్య సేన్
టైటిల్ నెగ్గిన లక్ష్య సేన్

భారత స్టార్ షట్లర్ లక్ష్య సేన్ ఎట్టకేలకు టైటిల్ నిరీక్షణకు తెరదించాడు.

By Medi Samrat  Published on 23 Nov 2025 3:44 PM IST


కుటుంబ కలహాలతో మంత్రి పీఏ భార్య ఆత్మ‌హ‌త్య‌
కుటుంబ కలహాలతో మంత్రి పీఏ భార్య ఆత్మ‌హ‌త్య‌

కుటుంబ కలహాల కారణంగా మహారాష్ట్ర మంత్రి పంకజా ముండే పీఏ భార్య ముంబై సెంట్రల్‌లోని తన ఇంట్లో ఆత్మహత్య చేసుకుంది.

By Medi Samrat  Published on 23 Nov 2025 3:39 PM IST


ఆన్‌లైన్ గేమ్స్ ఆడేందుకు ఫోన్‌ కొనియ్యలేదని విద్యార్థిని ఆత్మహత్య
ఆన్‌లైన్ గేమ్స్ ఆడేందుకు ఫోన్‌ కొనియ్యలేదని విద్యార్థిని ఆత్మహత్య

మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లో మొబైల్ ఫోన్ కొనివ్వడానికి తల్లిదండ్రులు నిరాకరించడంతో బాలిక ఆత్మహత్య చేసుకుంది. 8వ తరగతి విద్యార్థిని ఉరి వేసుకుని...

By Medi Samrat  Published on 23 Nov 2025 3:29 PM IST


Video : సిద్ధరామయ్య సీఎంగా ఉంటారా.? లేదా.? చిలుక ఏం చెప్పింది.?
Video : సిద్ధరామయ్య సీఎంగా ఉంటారా.? లేదా.? చిలుక ఏం చెప్పింది.?

కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వ నాయకత్వ మార్పుపై కొన్ని రోజులుగా చర్చ జోరందుకుంది.

By Medi Samrat  Published on 23 Nov 2025 3:07 PM IST


పీసీసీ అధ్యక్షుడిని అవుతానని ఊహించలేదు
పీసీసీ అధ్యక్షుడిని అవుతానని ఊహించలేదు

టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ దాతృత్వం చాటుకున్నారు. గ్రామాభివృద్ధికి 11 ఎకరాల భూమిని విరాళంగా ఇచ్చారు. ఈ క్ర‌మంలోనే తన స్వగ్రామం రహత్ నగర్‌లో...

By Medi Samrat  Published on 23 Nov 2025 2:10 PM IST


Crime News, Telangana, Jagityal District, Korutla, Boy Suicide
Telangana: తల్లిదండ్రుల గొడవ..మనస్తాపంతో ఉరేసుకున్న 13 ఏళ్ల కొడుకు

జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలో విషాదం చోటు చేసుకుంది

By Knakam Karthik  Published on 23 Nov 2025 1:35 PM IST


National News, Chennai, Chennai, Tejas pilot Namansh, Dubai international air show
కోయంబత్తూరులోని ఎయిర్‌ఫోర్స్ స్టేషన్‌కు తేజస్ పైలట్ నమన్ష్ మృతదేహం

వింగ్ కమాండర్ నమాన్ష్ సయాల్ మృతదేహాన్ని ఆదివారం ఉదయం కోయంబత్తూరు సమీపంలోని సూలూరులోని వైమానిక దళ స్టేషన్‌కు తీసుకువచ్చారు.

By Knakam Karthik  Published on 23 Nov 2025 12:40 PM IST


Cinema News, Tollywood, Entertainment, Akkineni Naga Chaitanya, Vrushakarma
అక్కినేని నాగచైతన్య 24వ చిత్రం టైటిల్, ఫస్ట్‌లుక్ రిలీజ్

యువ సామ్రాట్ అక్కినేని నాగచైతన్య- కార్తిక్ దండు కాంబోలో తెరకెక్కుతున్న మూవీ టైటిల్‌ను ఆదివారం ప్రకటించారు.

By Knakam Karthik  Published on 23 Nov 2025 11:30 AM IST


Hyderabad News, HYD Mtero, Metro passengers, Metro charges, Time limit
హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు కొత్త చిక్కులు

హైదరాబాద్ మెట్రో ప్రయాణికులు కొత్త చిక్కును ఎదుర్కొంటున్నారు.

By Knakam Karthik  Published on 23 Nov 2025 10:57 AM IST


Share it