తాజా వార్తలు - Page 99
పులివెందులకు వైఎస్ జగన్
డిసెంబర్ 23 నుంచి వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పులివెందులలో పర్యటించనున్నారు.
By Medi Samrat Published on 22 Dec 2025 5:07 PM IST
మద్యం పాలసీని వ్యాపారంలా కాదు..ఆరోగ్యకరమైన వృద్ధిలా చూడాలి: సీఎం చంద్రబాబు
రాష్ట్రంలో మద్యం విధానాన్ని వ్యాపారంలా చూడకుండా, ఆరోగ్యకరమైన వృద్ధి సాధించేలా చూడాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులకు సూచించారు.
By Knakam Karthik Published on 22 Dec 2025 4:34 PM IST
National Herald case: సోనియా, రాహుల్‌కు ఢిల్లీ హైకోర్టు నోటీసులు
షనల్ హెరాల్డ్ కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది.
By Knakam Karthik Published on 22 Dec 2025 4:21 PM IST
ఎలక్ట్రిక్ స్కూటర్లు కొనాలనుకునేవారికి షాక్..ధరలు పెంచిన ఆ కంపెనీ
ప్రముఖ విద్యుత్ ద్విచక్ర వాహన తయారీ సంస్థ ఏథర్ ఎనర్జీ తన స్కూటర్ల ధరలను పెంచనున్నట్లు ప్రకటించింది
By Knakam Karthik Published on 22 Dec 2025 4:08 PM IST
పవన్‌కల్యాణ్, జూ.ఎన్టీఆర్ పిటిషన్లపై ఢిల్లీ హైకోర్టు కీలక ఆదేశాలు
ఢిల్లీ హైకోర్టులో జూనియర్ ఎన్టీఆర్, పవన్ కళ్యాణ్ వ్యక్తిత్వ హక్కుల పిటిషన్ల పై విచారణ జరిగింది
By Knakam Karthik Published on 22 Dec 2025 3:55 PM IST
దారుణం.. 8 రూపాయలు ఇస్తానని ఆశ చూపి ఐదేళ్ల బాలుడిపై లైంగిక దాడి
బీహార్ రాష్ట్రంలో ఐదేళ్ల బాలుడితో అసభ్యంగా ప్రవర్తించిన ఉదంతం వెలుగు చూసింది.
By Medi Samrat Published on 22 Dec 2025 3:50 PM IST
కూలిన చెక్ డ్యామ్‌లు.. మంత్రి ఉత్తమ్ తీవ్ర ఆగ్రహం
పెద్దపల్లి జిల్లా గుంపుల, అడవి సోమనపల్లి గ్రామాల్లో చెక్ డ్యాంలు కూలిపోయిన ఘటనపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
By Medi Samrat Published on 22 Dec 2025 3:06 PM IST
పంజాబ్ తరుపున బరిలో దిగనున్న గిల్, అభిషేక్ శర్మ..!
త్వరలో జరగనున్న విజయ్ హజారే ట్రోఫీకి 18 మంది సభ్యులతో కూడిన జట్టును పంజాబ్ సోమవారం ప్రకటించింది.
By Medi Samrat Published on 22 Dec 2025 2:52 PM IST
అందుకే కేసీఆర్ ఫాంహౌస్ వదిలి బయటకు వచ్చారు : మంత్రి జూపల్లి
అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలు, జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక, స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాలను బట్టి చూస్తే బీఆర్ఎస్ పార్టీ కండలు కరిగి తోలు మాత్రమే...
By Medi Samrat Published on 22 Dec 2025 2:32 PM IST
రేవంత్‌రెడ్డికి జాతి, నీతి ఏమైనా ఉందా?..హరీశ్ రావు సంచలన వ్యాఖ్యలు
సీఎం రేవంత్‌రెడ్డిపై మాజీ మంత్రి హరీశ్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు.
By Knakam Karthik Published on 22 Dec 2025 2:17 PM IST
జనవరి 1 నుంచి కొత్త పే కమిషన్? జీతాలు పెరుగుతాయా?
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లలో 8వ వేతన సంఘం గురించి అంచనాలు క్రమంగా పెరుగుతున్నాయి.
By Knakam Karthik Published on 22 Dec 2025 2:07 PM IST
కులాంతర వివాహం చేసుకున్నందుకు.. గర్భిణీ స్త్రీ దారుణ హత్య
కులాంతర వివాహం తర్వాత కొన్ని నెలలకు గ్రామానికి తిరిగి వచ్చిన గర్భిణీపై హత్యాయత్నం జరిగింది.
By అంజి Published on 22 Dec 2025 2:05 PM IST














