అంతర్జాతీయం - Page 75

Newsmeter అంతర్జాతియ వార్తలు: Read all the latest International, world news in Telugu today. International News Headlines.
28 killed, Plane Crash, South Korea, internationalnews
మరో ఘోర విమాన ప్రమాదం.. ల్యాండ్‌ అవుతుండగా కుప్పకూలడంతో.. 28 మంది మృతి

ఆదివారం ఉదయం దక్షిణ కొరియాలోని మువాన్ అంతర్జాతీయ విమానాశ్రయంలో 181 మందితో ల్యాండ్‌ అవుతున్న జెజు ఎయిర్ విమానం కూలిపోయి, 28 మంది మరణించారు.

By అంజి  Published on 29 Dec 2024 7:13 AM IST


మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాది అబ్దుల్ రెహ్మాన్ మక్కీ మృతి
మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాది అబ్దుల్ రెహ్మాన్ మక్కీ మృతి

ముంబై దాడుల సూత్రధారి హఫీజ్ సయీద్ బావమరిది, నిషేధిత జమాత్ ఉద్ దవా డిప్యూటీ చీఫ్ హఫీజ్ అబ్దుల్ రెహ్మాన్ మక్కీ శుక్రవారం లాహోర్‌లో గుండెపోటుతో...

By Medi Samrat  Published on 27 Dec 2024 2:30 PM IST


ఆఫ్ఘనిస్థాన్‌పై పాక్ వైమానిక దాడి
ఆఫ్ఘనిస్థాన్‌పై పాక్ వైమానిక దాడి

ఆఫ్ఘనిస్థాన్ పై పాకిస్థాన్‌ వైమానిక దాడి చేసింది. తెహ్రీక్-ఇ-తాలిబాన్ గ్రూప్ కు చెందిన స్థావరాలను లక్ష్యంగా చేసుకుని పాక్ ఈ దాడులు జరిపింది.

By Medi Samrat  Published on 25 Dec 2024 9:21 PM IST


Video : కుప్పకూలిన ప్యాసింజర్‌ విమానం.. 42 మంది మృతి
Video : కుప్పకూలిన ప్యాసింజర్‌ విమానం.. 42 మంది మృతి

అజర్‌బైజాన్‌ ఎయిర్‌లైన్స్‌కు చెందిన ఓ ప్యాసింజర్‌ విమానం బుధవారం కజకిస్థాన్‌లో కుప్పకూలింది.

By Medi Samrat  Published on 25 Dec 2024 2:26 PM IST


చంపింది తామే అని ఒప్పుకున్న డిఫెన్స్ మినిష్టర్
చంపింది తామే అని ఒప్పుకున్న డిఫెన్స్ మినిష్టర్

హమాస్ నేత ఇస్మాయిల్‌ హనీయే హత్య తామే చేశామని ఇజ్రాయెల్‌ రక్షణ మంత్రి కాట్జ్‌ స్పష్టం చేశారు.

By Medi Samrat  Published on 24 Dec 2024 9:15 PM IST


చైనాతో పాకిస్థాన్ భారీ డీల్
చైనాతో పాకిస్థాన్ భారీ డీల్

చైనా నుంచి 40 అధునాతన స్టీల్త్ ఫైటర్ జెట్లను కొనుగోలు చేసేందుకు పాకిస్థాన్ చర్చలు జరుపుతున్నట్లు సమాచారం.

By Medi Samrat  Published on 24 Dec 2024 6:37 PM IST


భవనాన్ని ఢీకొట్టి.. ఆపై మొబైల్ దుకాణంపై పడిన విమానం.. 10 మంది మృతి
భవనాన్ని ఢీకొట్టి.. ఆపై మొబైల్ దుకాణంపై పడిన విమానం.. 10 మంది మృతి

బ్రెజిల్‌లోని గ్రామాడో నగరంలో ఆదివారం జరిగిన విమాన ప్రమాదంలో 10 మంది మృతి చెందగా.. పలువురు గాయపడ్డారు.

By Medi Samrat  Published on 23 Dec 2024 2:30 PM IST


శ్రీరామ్ కృష్ణన్‌ కు కీలక బాధ్యతలు ఇచ్చిన ట్రంప్
శ్రీరామ్ కృష్ణన్‌ కు కీలక బాధ్యతలు ఇచ్చిన ట్రంప్

డొనాల్డ్ ట్రంప్ తన టీమ్ లోకి పలువురు భారతీయ అమెరికన్లకు చోటిస్తున్నారు.

By Medi Samrat  Published on 23 Dec 2024 2:00 PM IST


Seven Indians injured, German Christmas market, attack, crime
జర్మన్ క్రిస్మస్ మార్కెట్‌లో విధ్వంసం.. ఏడుగురు భారతీయులకు గాయాలు

జర్మనీలోని మాగ్డేబర్గ్‌లోని క్రిస్మస్ మార్కెట్‌లో విధ్వంసం జరిగింది. క్రిస్మస్ మార్కెట్‌లో గుమిగూడిన జనంపైకి ఓ వ్యక్తి కారు దూసుకెళ్లాడు.

By అంజి  Published on 22 Dec 2024 9:15 AM IST


హిందువులపై దాడులు.. పాకిస్థాన్‌ను దాటేసిన‌ బంగ్లాదేశ్
హిందువులపై దాడులు.. పాకిస్థాన్‌ను దాటేసిన‌ బంగ్లాదేశ్

బంగ్లాదేశ్‌, పాకిస్థాన్‌లలో హిందువులపై దాడులు పెరుగుతున్నాయి.

By Medi Samrat  Published on 20 Dec 2024 8:30 PM IST


Russia , cancer vaccine, cancer patients, mRNA vaccine
క్యాన్సర్ రోగులకు శుభవార్త.. టీకాను తయారు చేసినట్లు ప్ర‌కటించిన రష్యా

నేడు ప్రపంచం క్యాన్సర్ వంటి తీవ్రమైన వ్యాధితో అల్లాడిపోతోంది. ఇంతలో క్యాన్స‌ర్ వ్యాధిని పరిష్కరించడానికి రష్యా పెద్ద ప్రకటన చేసింది..

By అంజి  Published on 18 Dec 2024 11:43 AM IST


మేము కూడా అదే సుంకం విధిస్తాం.. భారత్‌కు ట్రంప్ బెదిరింపు
మేము కూడా అదే సుంకం విధిస్తాం.. భారత్‌కు ట్రంప్ బెదిరింపు

అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్ భారత్‌పై త‌న వైఖ‌రిని స్ప‌ష్టం చేశారు. భారత్‌పై పరస్పర పన్ను విధిస్తానని ట్రంప్‌ బెదిరించారు.

By Medi Samrat  Published on 18 Dec 2024 9:45 AM IST


Share it